వర్గం:అన్నమయ్య పాటలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


అన్నమయ్య స్తుతి-

||శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్య

 పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుహు
 త్వం వెంకటాచలపతేరివ భక్తిసారాం
 శ్రీ తాళ్ళపాక గురుదేవో నమో నమస్తే.....||అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య ||

అంతటికి ఏలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య సంతసాన చెలువొందే సనకసనందనాదు- లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||

బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు హరిమీద విన్నవించె అన్నమయ్య విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్య ||

అందమైన రామానుజ ఆచార్యమతమును అందుకొని నిలచినాడు అన్నమయ్య విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||

"అన్నమయ్య పాటలు" వర్గంలోని పేజీలు

ఈ వర్గం లోని మొత్తం 1,552 పేజీలలో కింది 200 పేజీలున్నాయి.

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)