రచయిత:దాసు శ్రీరాములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
దాసు శ్రీరాములు
(1846–1908)
చూడండి: వికీపీడియా వ్యాసం. తెలుగు కవి, పండితుడు, న్యాయవాది

రచనలు[మార్చు]

 1. ఆచార నిరుక్తి
 2. దురాశపిశాచ భంజని
 3. ఆంధ్రవీధీ దర్పణము
 4. స్వరజితులు
 5. జానకీపరిణయ నాటకము
 6. మనో లక్ష్మీ విలాస నాటకము
 7. అచ్చ తెనుగు అభిజ్నానశాకుంతలము
 8. అచ్చతెలుగునీతిమాలిక
 9. రత్నావళి
 10. మాలతీ మాధవీయము
 11. మాళవికాగ్ని మిత్రము
 12. ముద్రా రాక్షసము
 13. ఉత్తరరామచరిత్రము
 14. మహావీర చరిత్రము
 15. కురంగ గౌరీ శంకరము
 16. మంజరీ మధుకరీయము
 17. సంగీతరస తరంగిణి 1907 (కుమారుడు దాసు నారాయణ రావు అసంపూర్తిగా రచించి మరణించుటచే, ఈయనచే పూర్తి చేయబడింది.) [1]
 18. తర్క కౌముది అను న్యాయబోధ
 19. అభినవ గద్య ప్రబంధము
 20. సాత్రాజితీ విలాసము
 21. వేదాచల మాహాత్మ్యము
 22. కృష్ణార్జున సమరము
 23. లక్షణా విలాసము
 24. ఆంధ్ర దేవీభాగవతము ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
 25. తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
 26. భృంగరాజమహిమ
 27. పతిత సంపర్గప్రాయశ్చిత్తోపన్యాసము (1891) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
 28. వైశ్యధర్మ దీపిక
 29. నౌకాయానము
 30. పాశ్చాత్య విద్యా ప్రశంస
 31. పునర్వివాహ విచారణ
 32. నమ స్కార విధి
 33. అభినయ దర్పణము
 34. త్రిమతములు
 35. విగ్రహారాధన
 36. శ్రాద్ధ సంశయ విచ్చేది
 37. ఆంధ్ర వీధి
 38. కృతులు
 39. ప ద ములు

కీర్తనలు[మార్చు]

 1. అంత గీర్వాణము - నేనేరరా స్వామి
 2. అడవి ముష్ణికాయ - అది నీకు ప్రియమాయె
 3. అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని
 4. ఆ నలిన ముఖి - అందమదేమి
 5. ఇంత మోహమా సామి
 6. ఇద్దరి పొందేలరా - సామి
 7. ఏమని తెల్పుదునే - కోమలి
 8. ఏమనెనే కోమలీ - తెలుపవే
 9. కట్టివైతునా పడకింటిలో వాని
 10. కామాంధకారము - కప్పెనా నీవింత
 11. కోపమా సామి యేమిర - కోపమా
 12. చల్లకు వచ్చి ముంత దా - చ నేలనే
 13. తగు తగులేరా చిన్న - దాన తాళజాలరా
 14. తత్తర పడనేల - తాళు తాళురా సామి
 15. తెలియదే తెలియదే - తెలియదే
 16. దయలేక నీవురాక యున్న - తాళ జాలరా
 17. నను విడనాడుట - న్యాయమా సామి
 18. నా నొసటనే పొడిచె - నా యేమిరా
 19. నా మనోధనము జూరగొన్న వి - న్నాణపు దొంగకు మంగళం
 20. నా సామి నీకిది - న్యాయమా
 21. నిలునిలు మటుండుమీ - నాసామి
 22. నీతోటి మాటలు - నాకేలరా సామి
 23. నే గననా సామి - నే గననా
 24. నేను నీదాన నా - మేను నీ దేనురా
 25. నేనెరుగనా నీజాడ - నాసామి
 26. పగవారికి నవ్వగ సందే
 27. పాట బాడెద రార సామి - పరమానందమురా
 28. పోయి వచ్చెద సామీ - అత్తింటికి
 29. పోవోయి పోవోయి - పొలతులతో నింత
 30. సంస్మరామి సర్వదా
 1. ఆర్కీవులో సంగీతరస తరంగిణి.