మదారి కులాభంజనం

వికీసోర్స్ నుండి

(తత్వప్రతిపాదిక కృతి)[మార్చు]

 
సురటి రాగం - మధ్యాది తాళం

పల్లవి:
మదారి కులభంజనం భజే భజే మదారి కులభంజనం
సదా నిరంజనం సర్వలోకరంజనం ॥ మదారి ॥

చరణం 1:
నీ వారశూక వదణుకలితం నిత్యానందయుతం
తం కాంతం భావాభావ వర్జితం భవాదినందితం భక్తలోకవందితం ॥ మదారి ॥

చరణం 2:
స్వానుభూత కేవల భాస్వంతం చైతన్యకాంతం
తం శాంతం మానామానదూరితం మనోవిభావితం మౌనిలోక సేవితం. ॥ మదారి ॥

చరణం 3:
శోకాదిష్వపతం తం తం దాసురామ హృదయ నిశాంతం
శాంతం లోకాలోకభాసితం లుఠద్గుణంత తం లూతయా సమంకృతం ॥ మదారి ॥


 




-