రచయిత చర్చ:దాసు శ్రీరాములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రచనలు PDF లో ఉన్నాయి[మార్చు]

ఈయన రచనలు నా దగ్గర PDF లో ఉన్నాయి. ఇంటర్నెట్ ఆర్ఖైవ్స్ లో అప్లొడ్ చేసాను. ఇక్కడ కూడా అప్లోడ్ చేయగలను. కాపీరైట్ సమస్య లేదు. ప్రచురణకర్తలు వాటిని నాకు ఇచ్చారు. సలహా ఇవ్వగలరు. ధన్యవాదాలు. Vjsuseela (చర్చ) 15:27, 20 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]