వాడుకరి చర్చ:Vjsuseela
విషయాన్ని చేర్చువికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021
[మార్చు]
ప్రియమైన Vjsuseela,
ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది
పాల్గొనేందుకు మీరేంచేయాలి
పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి
పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి
సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.
మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.
బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.
సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం ఆగస్ట్ 15 , 2021 , 00.01 గంటల నుండి ఆగస్ట్ 31 , 2021, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.
నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.
గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.
అభినందనలతో
Jayanta (CIS-A2K)
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె
వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - మార్చి 2022
[మార్చు]
ప్రియమైన Vjsuseela,
ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - మార్చి 2022 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది
పాల్గొనేందుకు మీరేంచేయాలి
పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి
పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి
సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.
మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.
బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.
సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం మార్చి 01 , 2022 , 00.01 గంటల నుండి మార్చి 16 , 2022, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.
నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.
గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.
అభినందనలతో
Jayanta (CIS-A2K) 18:17, 10 ఫిబ్రవరి 2022 (UTC)
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె
Indic Wikisource proofread-a-thon November 2022
[మార్చు]Sorry for writing this message in English - feel free to help us translate it

Dear Vjsuseela,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: There may be some award/prize given by CIS-A2K.
- A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisources will be present this time.
Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K
ఇవి చాలా ఉపయోగకరమైనదని నా ఆలోచక. కాపీహక్కుల సమస్యలేమీ లేవు. ఆలోచించి మీకు నచ్చితే పనిచేయండి. ధన్యవాదాలు. Rajasekhar1961 (చర్చ) 12:51, 16 సెప్టెంబరు 2023 (UTC)
- సరేనండి. చూస్తాను. ధన్యవాదాలు. Vjsuseela (చర్చ) 16:26, 16 సెప్టెంబరు 2023 (UTC)
సురవరం ప్రతాపరెడ్డి ప్రూఫ్ రీడథాన్
[మార్చు]నమస్కారం!
సురవరం ప్రతాపరెడ్డి ప్రూఫ్ రీడథాన్ ప్రారంభం అయింది... దయచేసి మీ తోడ్పాటును అందించగలరు.
ప్రాజెక్టు పేజీ లింకు - https://w.wiki/DxeF
Edla praveen (చర్చ) 07:53, 1 మే 2025 (UTC)
- నమస్కారం ప్రవీణ్ గారు. మంచి రచనలకు ప్రూఫ్ రీడథాన్ ప్రారంభించుతున్నందుకు అభినందనలు.
- నేను వేరే ప్రాజెక్ట్ కి పనిచేస్తున్నాను. "గ్రంథాలయ సర్వస్వము" పత్రిక 77 సూచికల పని. పోటీ అని కాకపోయినా ఈ ప్రాజెక్ట్ కి ఏదేని అవసరమైయితే తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు. Vjsuseela (చర్చ) 11:38, 1 మే 2025 (UTC)
- క్షమించండి మ్యాడమ్. మీరు పెట్టిన ఉత్తరాన్ని చూసుకోలేదు. ధన్యవాదాలు, తప్పకుండా మీ సహాయం మాకు అవసరం. Edla praveen (చర్చ) 06:30, 15 మే 2025 (UTC)
Last Few Days: WikiConference India 2026 Scholarship Applications
[మార్చు]Please help translate to your language
Dear Wikimedian,
We're happy to share that scholarship applications for WikiConference India 2026 are currently open and the deadline is just around the corner.
WikiConference India 2026 is the fourth edition of the national-level conference that brings together Wikimedians and stakeholders engaged in Indic-language Wikimedia projects and the broader open knowledge movement across India and South Asia. The conference will take place in Kochi, Kerala, from 4–6 September 2026.
- You can find the more information and the application form at the Scholarship page here at Meta wiki
- Scholarship deadline: 15 April 2026, 11:59 PM IST
With only a few days left, we warmly encourage you to apply if you haven’t already and kindly request you to share this with your community and encourage others to apply.
For more information and regular updates, we encourage you to visit the conference Meta page.
Warm regards,
on behalf of the WikiConference India 2026 Organising Team
This message was sent with MediaWiki message delivery (చర్చ) on 18:30, 11 ఏప్రిల్ 2026 (UTC)