వాడుకరి చర్చ:Rajasekhar1961
వేమన పద్యాలు[మార్చు]
రాజశేఖర్ గారూ వేమన పద్యాలను చేర్చడంలో మీ కృషికి నా అభినందనలు.
నాది ఒక సూచన గమనించగలరు. వేమన పద్యాలు మరియు వేమన శతకము రెండింటిలోని పద్యాలను కలిపి మొత్తము అన్నింటిని వేమన శతకము పేజీలోనే చేర్చండి.
అన్వేషి 11:31, 26 జూలై 2007 (UTC)
- రాజశేఖర్ గారూ, ఇలా ప్రతి నాలుగులైన్ల పద్యానికి ఒక ప్రత్యేకపేజీ ఎందుకు తయారుచేస్తున్నారో అర్ధం కాలేదు. అన్వేషి గారన్నట్టు ఇదివరకే ఒక పేజీలో అవన్నీ ఉన్నాయి కదా? --వైఙాసత్య 07:19, 27 జూలై 2007 (UTC)
రాజశేఖర్ గారూ, చర్చ:వేమన పద్యాలు చూడండి. అన్వేషి 05:44, 30 జూలై 2007 (UTC)
రాజశేఖర్ గారూ, ఒక అభ్యర్దన మీఅబిరుచులలో Mail Recieving చేర్చండి. మీతో సంప్రదించడానికి అవకాశముంటుంది. Wikisource:రచ్చబండ చూడండి.
చిన్న సూచన ప్రతి పేజీలోను ఆ పేజీకి సంబందించిన మూస ఉంటే, ఆ మూసను చేర్చండి లేదా వర్గంను చేర్చండి. ఉదాహరణకు ఇప్పుడు మీరు చేరుస్తున్న వేమన పద్యాలకు, వేమన పద్యాలు మూసను చేర్చండి. ---అన్వేషి 08:28, 8 ఆగష్టు 2007 (UTC)
వేమన పద్యాలను మనము ఇద్దరమూ చేస్తూండటము వలన, మీకు నాకూ సమయము వృదా కాకుండా ఉండేందుకు నేను పద్యాలలోని మొదటిపాదములు చేర్చాను. ఆ పద్యములు నేను పూర్తి చేస్తాను. మీరు అవి కాక ఇతర పద్యాలను చేర్చండి. మీరు నాకు మీ e-mail ID ఇస్తే మన మద్య Comunication Gap ఉండదు. మీరు మీ ఈ-మెయిల్ పూర్తిగా అందుబాటులో ఉంచడం ఇష్టము లేకపోతే, నాకు ఒక ఈ-మెయిల్ (మీ e-mail ID తో) పంపిన తరువాత తొలగించండి.
వేమన పద్యాలు 15000 వేరకూ ఉన్నాయని పద్యాలద్వారా అవగతమవుతున్నది. అందులో 10000 వరకూ అయినా మన వికీ సోర్స్ లో చేర్చాలన్నది నా ఆకాంక్ష. దానికి మీ సహకారము కూడా అవసరము. నాకు మీ పూర్తి సహకారాన్ని అందించగలరు.
మీరు నన్ను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చు. --అన్వేషి 08:35, 9 ఆగష్టు 2007 (UTC)
మొత్తం తుడిచేస్తున్న పేజీలు[మార్చు]
మొత్తం తుడిచేస్తున్న పేజీల్లో ఆ చేత్తోనే {{తొలగించు}}అన్న మూస అంటించండి. ఆ తర్వాత నిర్వాహకుల వాటిని తొలగించటానికి సులభంగా ఉంటుంది --వైఙాసత్య 16:22, 8 ఆగష్టు 2007 (UTC)
గురజాడ అప్పారావు గారి రచనలు[మార్చు]
గురజాడ అప్పారావు గారి రచనలు చేరుస్తున్నారు. ధన్యవాదములు. రచయిత పేరుతో పాటుగా రచనను కూడా తెలియచేస్తూ {{header|title=రచన|author=రచయిత}} మూసను ఊపయోగిస్తే బాగుంటుంది. ఉదాహరణకు సుమతీ శతకము చూడండి. --అన్వేషి 06:25, 17 అక్టోబర్ 2007 (UTC)
సినిమా పాటలు[మార్చు]
రాజశేఖర్! కాపీ హక్కుల కారణాల వలన 'సినిమా పాటలు' వికీసోర్స్‌లో వ్రాయడం ఉచితం కాదనుకొంటాను. ఈ విషయం నాకు బాగా తెలియదు. ఒకమారు ఆంగ్ల వికీసోర్స్‌లో నియమాలను పరిశీలించ గలవు. --Kajasudhakarababu 08:02, 7 మార్చి 2008 (UTC)
మీ మార్పులు[మార్చు]
రాజశేఖర్ గారు, స్వామి అయ్యప్ప శయనహారతి ని మీరు భజన పాటగా భావించవలదు. హరివరాసనం గురించి http://en.wikipedia.org/wiki/Harivarasanam లో చదవండి
ఆంధ్ర విజ్ఞాన కోశం[మార్చు]
ప్రదీప్ గారు, ఆంధ్ర విజ్ఞాన కోశం వికీ సోర్సులోకి మారుస్తూ మధ్యలో ఆపివేశారు. ఇది ఎక్కడ దొరుకుతుందో సమాచారాన్ని ఎలా వికీ సోర్సులో చేర్చాలో తెలియజేస్తే నేను దీనిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.Rajasekhar1961 14:45, 15 డిసెంబరు 2009 (UTC)
- ఆంధ్ర విజ్ఞాన కోశంలోని ఒక భాగం వికీ సోర్సులోనే ఉంది. నేను ఆ పేసిన దానిని మీరు కొనసాగించడానికి పేజీ:Andhravijnanasarvasvamupart21.djvu/10 అనే పీజీని చూడండి. కుడి పక్కగా స్కాను చేసిన పేజీ కనపడుతూ ఉంటుంది, ఆ పేజీ మీద క్లిక్ చేస్తే అక్షరాలు పెద్దగా కనపడతాయి. మార్చు లింకుని నొక్కి ఎడమ పక్క డబ్బాలో సమాచారాన్ని చేరుస్తూ ఉండవచ్చు. పేజీ మొత్తం టైపు చేయడం పూర్తయిన తరువాత ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)2 లాగా స్కాను చేసిన బొమ్మను చూపించ కుండా కేవలం టైపు చేసిన సమాచారాన్ని మాత్రమే చూపించేటట్లు ఒక పేజీని తయారు చేయండి. ఆ తరువాత అలా సృష్టించిన పేజీకి ఒక లింకును ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం) అనే పేజీలో చేర్చండి. __Mpradeep 09:45, 20 జనవరి 2010 (UTC)
Invite to WikiConference India 2011[మార్చు]
Hi Rajasekhar1961,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
పాత పుస్తకాలకు తెలుగుశైలి[మార్చు]
పాతపుస్తకాలను చేర్చేటప్పుడు. నేను కొన్ని * ఫ్రూప్‌రీడ్ పొడగింత వాడు వారికి తెలుగు శైలిగురించివివరాలు ప్రతిపాదించాను. పాత పుస్తకాలను కొత్తగా విడుదలచేసేటప్పుడు ముద్రాపకులు అలాంటి వాటినే పాటిస్తున్నారు. మీరు చూసి ఆ శైలి చర్చాపేజీలో స్పందించండి.--Arjunaraoc (చర్చ) 23:33, 6 జూలై 2012 (UTC)
దారిమార్పులు[మార్చు]
పుస్తకం పేరులో ము వుంటే తప్ప ం తో అంతమయ్యే వాటిని ము తో అంతమయ్యేటట్లుగా దారిమార్పు అవసరం లేదనుకుంటాను. సున్నతో అంతమవడమే సాధారణ వికీపీడియా శైలి.--అర్జున (చర్చ) 09:49, 7 ఫిబ్రవరి 2013 (UTC)
కృష్ణపక్షము విస్తరణ[మార్చు]
నకలు హక్కుల సమస్య వున్నందున, కృష్ణపక్షము విస్తరణ అంత వుపయోగంకాదు.ఎందుకంటే అవి ఎప్పుడైన తొలగించబడవచ్చు.--అర్జున (చర్చ) 02:44, 8 ఫిబ్రవరి 2013 (UTC)
ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల వివరాలు తెలుగుసేత వికీసోర్స్ ప్రాజెక్టు[మార్చు]
మీరు తెలుగుసేత చేసేటప్పుడు ^^మధ్య తెలుగు రాయండి. కొత్తగా ^చేర్చనవసరంలేదు.--అర్జున (చర్చ) 03:17, 18 మార్చి 2013 (UTC)
నిర్వాహక ప్రతిపాదన-[మార్చు]
వికీసోర్స్:రచ్చబండ#నిర్వాహక ప్రతిపాదన-రాజశేఖర్ లో స్పందించడి.--అర్జున (చర్చ) 04:05, 27 ఏప్రిల్ 2013 (UTC)
బగ్ స్పందన[మార్చు]
You can remove this notice at any time by removing the {{Talkback}} or {{Tb}} template.
స్పందన[మార్చు]
వికీసోర్స్:రచ్చబండ#రహ్మనుద్దీన్ నిర్వాహకత్వానికి వోటు ప్రక్రియ లో రహ్మనుద్దీన్ నిర్వహకత్వానికి స్పందించండి.--అర్జున (చర్చ) 03:46, 19 జూన్ 2013 (UTC)
నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు[మార్చు]
నమస్కారం,
నిర్వాహక హోదాకు మద్దతు తెలిపి నన్ను తెలుగు వికీసోర్సులో నిర్వాహకునిగా గుర్తించినందుకు ధన్యవాదములు. కురాన్ భావామృతంకి సంబంధించి కొన్ని చెత్తతొలగింపు పనులకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని ఈ హోదా కోరాను. ఆపై ఈ హోదాను ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుపగలరు.
రహ్మానుద్దీన్ (చర్చ) 17:25, 25 జూన్ 2013 (UTC)
తలకట్టు మూస దోషంలేకుండా వాడడం.[మార్చు]
'|అనువాదం= ' అనే పరామితి చేర్చితే తలకట్టు మూసలో దోషం కనబడదు. --అర్జున (చర్చ) 11:09, 30 జూలై 2013 (UTC)
- ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 12:15, 30 జూలై 2013 (UTC)
తెలుగు భాగవతము[మార్చు]
ధన్యవాదాలు Rajasekhar1961 గారు. ఇప్పుడు పద్దతిలోకి వచ్చేసింది. పద్యాలు, తలకట్టు బాగానే ఉన్నాయి కదండి. నాకు ఇలా అయితే బావుంటుంది అనిపించి తెలుగు భాగవతము లో మన ప్రథమ స్కంద ఆది పోతన తెలుగు బాగవతం లింకులు పెట్టాను. ఇప్పటికే ఉన్న ప్రథమ ద్వితీయలు వాని కింది పుటలు/పేజీలు తీసేయాలి నాకు రాలేదు. ఈ సాయం కూడ చేయండి. Telugubhagavatam (చర్చ) 11:50, 11 ఆగష్టు 2013 (UTC)
నమస్తే Rajasekhar1961 గారు. 1, 2 స్కంధాల పుటల తలకట్టులో చిన్నమార్పు చేసా సరిగా ఉందోలేదో చూడండి. 3 స్కంధాల కింది వృత్తాంతాల పేజీల తలకట్టులలో కొన్ని మాత్రమే సరి దిద్దాను. ఇలా అయితే వరసగా ముందరి, ప్రస్తుత, తరువాత వృత్తాంతాల పేర్లు వరసగా ఉంటాయని నా భావన. చూడండి. Telugubhagavatam (చర్చ) 10:07, 16 ఆగష్టు 2013 (UTC)
టీకా తాత్పర్యము మూస[మార్చు]
ఉదా చూడండి. దాచు చూపు బొత్తాములు కనబడటానికి వైజాసత్యగారిని సంప్రదించండి. నాకు నిర్వాహక హోదా లేదు కనుక నేనుమార్పులు చేయలేకపోయాను. --అర్జున (చర్చ) 12:23, 15 సెప్టెంబరు 2013 (UTC)
యోగాసనములు.... లిప్యంతరీకరణము........[మార్చు]
రాజశేఖర్ గారూ........ మెన్నటితో అంటు వ్యాధులు గ్రందం పూర్తి అవడంతో..... నేటినుండి........ యోగాసనములు అనే గ్రంధాన్ని లిప్యంతరీకణన చేపట్టాను. అయిదారు పుటలు వ్రాశాను. ఇప్పుడు నాకొక సందేహం..... దీనిని ఎవరికైనా కేటాయించారా....?.... లేదా.... ఆ విషయాన్ని తెలియ జేస్తే దానినే కొనసాగిస్తాను...... Bhaskaranaidu (చర్చ) 13:57, 25 అక్టోబరు 2013 (UTC)
- దీనిని ఎవరికీ కేటాయించలేదు. మీకు నచ్చితే తప్పకుండా లిప్యంతరీకరణం కొనసాగించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:58, 25 అక్టోబరు 2013 (UTC)
స్వాగతం[మార్చు]
Dear Rajasekhar, Thanks for welcoming me in te.wikisource. :) Pls Use {{subst:స్వాగతం}} as welcome template. https://en.wikipedia.org/wiki/Wikipedia:Substitution#About_subst u can get more informations. --Manojk (చర్చ) 11:50, 30 అక్టోబరు 2013 (UTC)
సినిమా పాటలసాహిత్యం[మార్చు]
మీరు ఇటీవల చేర్చిన సినిమా పాటల సాహిత్యం పై నకలు హక్కుల స్పష్టత లేదు. తొలగించు మూస చేర్చబడినది. మీరు ఇంతవరకూ చేర్చిన వాటిని సమీక్ష చేసి, స్వేచ్ఛా నకలుహక్కుల రుజువు లేనివాటిని తొలగించండి. --అర్జున (చర్చ) 04:33, 22 డిసెంబరు 2013 (UTC)
"నా కలం - నా గళం"గుర్తింపు[మార్చు]
![]() |
అచ్చుదిద్దు పతకం |
రాజశేఖర్ గారికి, నా కలం - నా గళం అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు--అర్జున (చర్చ) 05:00, 5 మార్చి 2014 (UTC) |
ఆంధ్రుల చరిత్రం దిద్దుబాటు[మార్చు]
అచ్చుదిద్దు కృషికి సంతోషం. మీ దిద్దుబాటు లో పదవిరుపులు మూలంలో లేనివి చేసినట్లుంది. ఈ పుస్తకంలో పొడుగుపదాలు వాడడం జరిగింది. మూలాన్ని గమనించి మార్పులు చేయడం మంచిది.--అర్జున (చర్చ) 05:37, 13 మే 2014 (UTC)
- దిద్దుబాటును రద్దుచేశాను. పొరపాటుకు క్షమించండి. Rajasekhar1961 (చర్చ) 06:31, 13 మే 2014 (UTC)
నా జీవిత యాత్ర గురించి[మార్చు]
టంగుటూరి ఆత్మకథ నా జీవిత యాత్ర గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నట్టే అయ్యింది. టంగుటూరి ఆత్మకథలో భాగాలుగా ఉన్నదంతా ఒకటే పుస్తకంగా పెట్టేశారు ఆర్కైవ్.ఆర్గ్‌లో. ఇక్కడ ఒకసారి చూడండి.--Pavan santhosh.s (చర్చ) 14:49, 2 జూలై 2014 (UTC)
"ఆంధ్ర రచయితలు" కృషికి అభినందనలు[మార్చు]
![]() |
అచ్చుదిద్దు పతకం |
Rajasekhar1961 గారికి, ఆంధ్ర రచయితలు అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు. |
--అర్జున (చర్చ) 03:17, 1 మార్చి 2015 (UTC)
"గుత్తా" కృషికి అభివందనాలు[మార్చు]
![]() |
అచ్చుదిద్దు పతకం |
Rajasekhar1961 గారికి, గుత్తా అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు. |
--అర్జున (చర్చ) 05:17, 1 మార్చి 2015 (UTC)
సూచన కొంచెం వివరంగా చెప్పగలరా?[మార్చు]
రచ్చ బండ లో ఈ క్రింది సూచనను కొంత వివరంగా చెప్పగలరా.... నేనేం చేయగలను? చేయవలసిన పని పేజీ పై,దిగువ శీర్షికలను సరియైన స్థానంలో చేరిస్తే, ఈ పుస్తకాన్ని అమోదించినదిగా మార్చవచ్చు.వాడుకరి:Bhaskaranaidu గారు లేక ఇంకెవరైనా ప్రయత్నిస్తారా?--అర్జున (చర్చ) 11:18, 26 మార్చి 2015 (UTC) [[Bhaskaranaidu (చర్చ) 12:12, 26 మార్చి 2015 (UTC)]]
బొమ్మలు ఎక్కింపు[మార్చు]
రాజశేఖర్ గారూ........
వికీసోర్సులోని పుస్తకాలలోని బొమ్మలను ఎక్కించడం ఎలాగో అర్జున రావు గారు బెంగళూరులో నేర్పించారు. అప్పుడే అక్కడే నావడుకరి పుటలో వాడిచూశాను. ఆవిధంగా ఆ సాప్టువేరు నా వాడుకరి పుటలో వున్నందున నేను బొమ్మలు ఎక్కించ గలుగుతున్నాను. దాన్ని ఇతరులకు నేర్పే పద్దతి మాత్రము నాకు పూర్తిగా అవగాహన లేదు. అందుకే అర్జునరావు ఆ విధానాన్ని రచ్చబండలో ఇక్కడ పెట్టారు. దీనిని అనుసరిస్తే మీకు సులభంగా అర్థము కాగలదు. ప్రయత్నించండి. https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1&action=edit§ion=8 Bhaskaranaidu (చర్చ) 16:37, 11 ఏప్రిల్ 2015 (UTC)
దన్యవాదాలు[మార్చు]
- బంగారుపతకం యిచ్చినందుకు స్పదించిన డా. రాశేఖరుగారికి కృతజ్ఞతలు. --శ్రీరామమూర్తి (చర్చ) 11:41, 21 మార్చి 2016 (UTC)
"అబద్ధాల వేట - నిజాల బాట" కృషికి అభివందనాలు.[మార్చు]
![]() |
అచ్చుదిద్దు పతకం |
Rajasekhar1961 గారికి, అబద్ధాల వేట - నిజాల బాట అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు. |
--అర్జున (చర్చ) 04:23, 22 మార్చి 2016 (UTC)
"ప్రాణాయామము" కృషికి అభివందనాలు.[మార్చు]
![]() |
అచ్చుదిద్దు పతకం |
Rajasekhar1961 గారికి, ప్రాణాయామము అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు. |
--అర్జున (చర్చ) 05:34, 22 మార్చి 2016 (UTC)
'ప్ర వి' అంటే పూర్తి పేరేమిటి?[మార్చు]
విషయసూచికలో పేజీలకు ప్రవి అని వాడుతున్నారు. దాని పూర్తి పేరేమిటి?--అర్జున (చర్చ) 05:38, 12 ఏప్రిల్ 2016 (UTC)
- ప్రవి అనగా ప్రచురణ వివరాలు.--Rajasekhar1961 (చర్చ) 05:41, 12 ఏప్రిల్ 2016 (UTC)
కొన్ని మార్పులు తొలగించగలరు[మార్చు]
ఇటీవల చెప్పులు కుడుతూ కుడుతూ పుస్తకాన్ని ఎక్కించి దానికి ఓసీఆర్ ద్వారా పాఠ్యాన్ని ప్రచురించాను. ఐతే పుస్తకం చూసేందుకు చాలా మంచి గుండ్రటి అక్షరాలతో ఉందని చూసి చేశాను కానీ ఏదో ఫార్మాటింగ్ దోషాల వల్ల ఓసీఆర్ మొత్తం తప్పుతప్పుగా వచ్చింది. దీన్ని తొలగించేందుకు నాకు నిర్వాహకత్వ హోదా లేనందున వీలున్నంత వేగంగా మీకు రాస్తున్నాను. దయచేసి మీరు ఆయా మార్పులను వీలువెంబడి తొలగించెయ్యగలరు. నేను సరైన పాఠ్యాన్ని చేర్చి పూర్తి చేస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:19, 7 సెప్టెంబరు 2016 (UTC)
- తొలగించాను. ఒకసారి చూడండి.--Rajasekhar1961 (చర్చ) 01:22, 8 సెప్టెంబరు 2016 (UTC)
kaifiyat Sources[మార్చు]
అయ్యా
నేను మా మండలం గురించి వికి లో రాస్థున్నాను. ఆ విధంగ కైఫియత్ గురించి విని ఉన్నను. గుంటురు జిల్లా చెరుకుపల్లి మండల కైఫియత్ లు అంతర్జాలం లో ఎక్కడ దొరుకుతాయూ తెలుపగలరు. లేదా వాటిని ఎక్కడ నుంచి ఖరీదు చెయ్యవచునో తెలుపగలరు.
ధన్యుడను
Suryakranti (చర్చ) 05:38, 8 సెప్టెంబరు 2016 (UTC)Suryakranti
మనం చర్చించుకున్న అంశాల విషయమై లింకులు[మార్చు]
నమస్కారం,
ఈరోజు మనం చర్చించుకున్న పలు అంశాల లింకులు ఇక్కడ అందిస్తున్నాను. మీకు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను.
- పశ్చిమగోదావరి జిల్లాలోని మహాత్ముని సంచారం - ఇది ఓటీఆర్ఎస్ పూర్తై, ఓసీఆర్, డిజిటైజేషన్ ముగిసిన స్థితిలో ఉంది.
- ఓటీఆర్ఎస్ చేసేందుకు తేలిక మార్గం ఇక్కడ చూడొచ్చు.
--పవన్ సంతోష్ (చర్చ) 12:24, 8 మార్చి 2017 (UTC)
దిద్దుబాట్లకు ధన్యవాదాలు[మార్చు]
డా.రాజశేఖర్ గారు మీరు అందించే ప్రోత్సాహమునకు(దిద్దు బాట్లు, సలహాలు వగైరా), కృతజ్ఞతలు తెలుపుతున్నాను. --Gsvsmurthy (చర్చ) 09:52, 25 జూలై 2017 (UTC)
పేరు ఇంగ్లీషులో మార్చుటకు[మార్చు]
డా. రాజశేఖర్ గారు నేను వేరు భాషలలో (ఇంగ్లీషులో) వ్రాయుటవలన గుర్తించటం కష్టం కాబట్టి తెలుగులోని పేరు ఇంగ్లీషులో మార్చవలసినది గా కోరడమైనది. ( T. Sriramamurthy) --శ్రీరామమూర్తి (చర్చ) 14:26, 25 మార్చి 2019 (UTC)
Indic Wikisource Community Consultation 2018[మార్చు]
Hi @Rajasekhar1961:, I have send a mail regarding this program, please reply ASAP. Jayantanth (చర్చ) 16:51, 3 నవంబరు 2018 (UTC)
Indic Wikisource Proofreadthon[మార్చు]
Sorry for writing this message in English - feel free to help us translating it
Hello,
As COVID-19 has forced the Wikimedia communities to stay at home and like many other affiliates, CIS-A2K has decided to suspend all offline activities till 15th September 2020 (or till further notice). I present to you for an online training session for future coming months. The CIS-A2K have conducted a Online Indic Wikisource Proofreadthon to enrich our Indian classic literature in digital format.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some classical literature your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community member, please spread the news to all social media channel, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: There may be some award/prize given by CIS-A2K.
- A way to count validated and proofread pages:Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 01 May 2020 00.01 to 10 May 2020 23.59
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisources will be present this year at-home lockdown.
Thanks for your attention
Jayanta (CIS-A2K) 17:41, 17 ఏప్రిల్ 2020 (UTC)
Wikisource Advisor, CIS-A2K
గణాంకాల్లో గడబిడ[మార్చు]
రాజశేఖర్ గారూ, ప్రూఫ్ రీడథాన్ లో భాగంగా నేను చేస్తున్న వాలిడేషన్లు కొన్ని గణాంకాల్లో కనిపించడం లేదండీ. ఇక్కడ చూడండి. చర్చా పేజీలో అడుగుతున్నాను కానీ ఇంకా కొన్ని సందేహాలు మిగిలి ఉన్నాయి. రవిచంద్ర (చర్చ) 18:16, 8 మే 2020 (UTC)
Indic Wikisource Proofreadthon third prize[మార్చు]
Sorry for writing this message in English - feel free to help us translating it
![]() |
Congratulations!!! |
Dear Rajasekhar1961, the results of the Indic Wikisource Proofreadthon have been published.You won third place in this contest from your community. Congratulations !!!
The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest prize to your address. We assure that this information will be kept completely confidential. Please confirm here just below this message by notifying ( Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future. Thanks for your contribution |
- I have filled up the form.--Rajasekhar1961 (చర్చ) 11:51, 15 మే 2020 (UTC)
“తాలాంకనందినీపరిణయము/గద్యపద్యప్రథమాపాదసూచి” పుటను డిలీట్ చెయ్యగలరా? అది అనాథపుట.
Indic Wikisource Proofreadthon II 2020[మార్చు]
Sorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
After successfull first Online Indic Wikisource Proofreadthon hosted and organised by CIS-A2K in May 2020, again we are planning to conduct one more Indic Wikisource Proofreadthon II.I would request to you, please submit your opinion about the dates of contest and help us to fix the dates. Please vote for your choice below.
Last date of submit of your vote on 24th September 2020, 11:59 PM
I really hope many Indic Wikisource proofreader will be present this time.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
Indic Wikisource Proofreadthon II[మార్చు]
Sorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
Thank you for participating at Pool for date selection. But Unfortunately out of 130 votes 69 vote is invalid due to the below reason either the User ID was invalid or User contribution at Page: namespace less than 200.
Dates slot | Valid Vote | % |
---|---|---|
1 Oct - 15 Oct 2020 | 26 | 34.21% |
16 Oct - 31 Oct 2020 | 8 | 10.53% |
1 Nov - 15 Nov 2020 | 30 | 39.47% |
16 Nov - 30 Nov 2020 | 12 | 15.79% |
After 61 valid votes counted, the majority vote sharing for 1st November to 15 November 2020. So we have decided to conduct the contest from 1st November to 15 November 2020.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. Before adding the books, please check the pagination order and other stuff are ok in all respect.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: This time we have decided to give the award up to 10 participants in each language group.
- A way to count validated and proofread pages:Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 01 November 2020 00.01 to 15 November 2020 23.59
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisource proofread will be present in this contest too.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
Indic Wikisource Proofreadthon II[మార్చు]
Sorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
Thank you for participating at Pool for date selection. But Unfortunately out of 130 votes 69 vote is invalid due to the below reason either the User ID was invalid or User contribution at Page: namespace less than 200.
Dates slot | Valid Vote | % |
---|---|---|
1 Oct - 15 Oct 2020 | 26 | 34.21% |
16 Oct - 31 Oct 2020 | 8 | 10.53% |
1 Nov - 15 Nov 2020 | 30 | 39.47% |
16 Nov - 30 Nov 2020 | 12 | 15.79% |
After 61 valid votes counted, the majority vote sharing for 1st November to 15 November 2020. So we have decided to conduct the contest from 1st November to 15 November 2020.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. Before adding the books, please check the pagination order and other stuff are ok in all respect.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: This time we have decided to give the award up to 10 participants in each language group.
- A way to count validated and proofread pages:Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 01 November 2020 00.01 to 15 November 2020 23.59
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisource proofread will be present in this contest too.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
Mahatma Gandhi edit-a-thon on 2 and 3 October 2020[మార్చు]
Hello,
Thanks for showing interest to participate in the Mahatma Gandhi 2020 edit-a-thon. The event starts tomorrow 2 October 12:01 am IST and will run till 3 October 11:59 pm IST.
Note a few points
- You may contribute to any Wikimedia project on the topic: Mahatma Gandhi, his life and contribution. Please see this section for more details.
- If you have added your name in the "Participants" section, please make sure that you have mentioned only those projects where you'll participate for this particular edit-a-thon. The list is not supposed to be all the projects once contributes to in general. You may go back to the page and re-edit if needed.
If you have questions, feel free to ask.
Happy Gandhi Jayanti. -- User:Nitesh (CIS-A2K) (sent using MediaWiki message delivery (చర్చ) 23:09, 30 సెప్టెంబరు 2020 (UTC))
షోడశకుమారచరిత్రము పేరు[మార్చు]
రాజశేఖరంగారికి, షోడశకుమారచరిత్రము ని షోడశకుమార చరిత్రము అని వ్రాయకూడదు. మీరు ఎందుకు దిద్దారో తెలియటం లేదు. --దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 10:20, 14 అక్టోబరు 2020 (UTC)
- సూచిక పేజీ తయారుచేసినప్పుడు ఈ గ్యాప్ ఏర్పడింది. నేనూ ఆ పేజీకి దారిమార్పు చేశాను. ఇప్పుడు సరిచేశాను. ఒకసారి చూడండి. అధ్యాయాల పేజీలనన్నింటిని మార్చాలా. --Rajasekhar1961 (చర్చ) 11:01, 14 అక్టోబరు 2020 (UTC)
ధన్యవాదాలు. ఇప్పుడు సరిగ్గా ఉంది. --దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 11:21, 14 అక్టోబరు 2020 (UTC)
చంపూరామాయణము పేరు[మార్చు]
చంపూరామాయణము కూడా ఏకపదం చేస్తే సరిగ్గా ఉంటుంది.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 11:02, 15 అక్టోబరు 2020 (UTC)
Indic Wikisource Proofreadthon Merchandise for admin/Reviewer[మార్చు]
Sorry for writing this message in English - feel free to help us translating it
![]() |
Congratulations!!! |
Dear Rajasekhar1961, the results of the Indic Wikisource Proofreadthon have been published. Thank for your support as an Admin/reviewer.
The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest prize to your address. We assure that this information will be kept completely confidential. Thank you for your contribution to Wikisource and supporting this contest. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future. Thanks for your contribution |
https://te.wikisource.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:%E0%B0%9A%E0%B0%82%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%820001.jpg --దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 12:23, 18 అక్టోబరు 2020 (UTC)
Indic Wikisource Proofreadthon II 2020 - Collect your book[మార్చు]
Sorry for writing this message in English - feel free to help us translating it
Dear Rajasekhar1961, Thank you and congratulation to you for your participation and support of our 1st Proofreadthon.The CIS-A2K has conducted again 2nd Online Indic Wikisource Proofreadthon 2020 II to enrich our Indian classic literature in digital format in this festive season. WHAT DO YOU NEED
I really hope many Indic Wikisources will be present this year at-home lockdown. Thanks for your attention |
help[మార్చు]
the page layout in wikisource is not a regular one. the scanned page is down and ocr page is up. Further i could not write in telugu or correct there in. any body pl.solve the problem. thank you. Further I could not put this problem in the discuss page. Bhaskaranaidu (చర్చ) 12:41, 2 నవంబరు 2020 (UTC)
శ్రీ రామాయణము[మార్చు]
సుందరకాండ లాగానే యుద్ధకాండకూడా విభజిస్తే బాగుంటుందేమో! ఆలోచించండి.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 00:24, 5 నవంబరు 2020 (UTC)
విషయసూచిక
శ్రీరాముఁడు సీతావృత్తాంతముఁ దెల్పినందులకు హనుమంతునభినందించుట
సుగ్రీవుఁడు తనబలము నెఱిఁగించి శ్రీరాముని కర్తవ్యమునకుఁ బురిగొలుపుట
శ్రీరాముఁడు లంకనుగూర్చి రావణుని సేనావిశేషంబుల గూర్చి హనుమంతు నడుగుట
ఆ విశేషములను హనుమంతుఁడు రామున కెఱింగించుట
సుగ్రీవుని శ్రీరాముఁడు లంక పై వెడలుటకు సైన్యమాయత్తము సేయుమని చెప్పుట
శ్రీరాముఁడు నీలుని వానరసైన్యములకధిపతిగాఁ జేసి యితర వానరవీరుల నుపసేనాపతులుగా జేయుట
శ్రీరామాదులును నంగదాదులును లంక పైకి వానర సైన్యములతోఁ గదలుట - వానరసైన్య ప్రయాణ వర్ణనము
దారిలో లక్ష్మణుఁడు శుభశకునములను గాంచుట
శ్రీరాముడు సముద్రము దరిఁ జేరుట
శ్రీరాముఁడు వానరులతో సముద్రపుటొడ్డున నిమ్మైనచోట పాళెమువిడియుట
శ్రీరాముఁడు సీతనుగూర్చి విరహమునొందుట
లంకలో రావణాసురుఁడు హనుమంతుఁడు చేసినపనినిఁ గూర్చి ప్రస్తాపించుట
హనుమంతుఁడు చేసినపనికి ప్రతీకార మొనర్చుటకు
నాప్తులతో రావణుఁడు సంప్రతించుట
రాక్షసవీరులు రావణునికి రామునిపై దండెత్తి శిక్షించుటయే మంచిదని దుర్నీతి బోధించుట
ప్రహస్తుని పలుకులు
దుర్ముఖుని దురుక్తులు
వజ్రదంష్ట్రుని వాక్యములు
కుంభుని కువాళకములు
యజ్ఞహనుని యసందర్భపు మాటలు
అకంపనుని యనుచితోనిక్తులు
పై వారి మాటలు విని రాక్షసులు చెలరేఁగుట
రావణుఁడు సూక్ష్మముగా వారిమాటలను వినుట
విభీషణుడు రావణునికి బుద్ధి చెప్పుట
రావణుఁడు కొలువువిడిచి వెడలుట - విభీషణుఁడు రావణునగిరికి బయలు దేయుట
విభీషణుడు రావణునితో హితోక్తులు పలుకుట
రావణుఁ డాతనిమాటలను పెడ చెవినిఁ బెట్టి యింటికిఁ బొమ్మనుట; విభీషణుఁడు వెడలిపోవుట
రావణుఁడు కొలువుకూటమునకు వచ్చుట
రావణుఁడు ప్రహస్తునకు కోటరక్షణకు వలయు సాధన సామగ్రి సమకూర్చమని యాజ్ఞాపించుట
ప్రహస్తుఁ డాయాజ్ఞప్రకారము నిర్వహించుట
రావణుఁడు కుంభకర్ణునితో ముందుచేయఁగల కార్యమునుఁగూర్చి సంప్రతించుట
కుంభకర్ణుఁడు రావణునికి హితోపదేశపూర్వకముగనుత్తరమిచ్చుట
రావణునితో మహాపార్శ్వుఁడు మాటలాడుచు సీతను పొందుమని చెప్పుట
రావణుఁడు పరస్త్రీని బలిమిచేపొందిన తనకు హానికలుగు శాపవృత్తాంతము చెప్పుట
విభీషణుఁడు రావణునితోఁ బలికిన హితోక్తులు
విభీషణుఁడు ప్రహస్తునితోఁ జెప్పిన మాటలు
విభీషణుని మాటలకు నింద్రజిత్తు కోపించి పలుకుట
విభీషణుఁ డింద్రజిత్తు మాటలకుఁ బ్రత్యుత్తరమిచ్చుట
రావణుఁడు విభీషణుని మాటలకుఁ గోపించి తనకొలువువెడలి పొమ్మనుట
విభీషణుఁడట్లే వెడలిపోయెదనని చెప్పివెడలుట
విభీషణుఁడు శ్రీరామునివద్దకుఁ బోవుట
తన్నుఁ బట్టవచ్చిన కపులతో విభీషణుఁడు తన వృత్తాంతము నెఱింగించుట
సుగ్రీవుఁడు విభీషణుని రాకనుఁగూర్చి శంకించుచుఁ శ్రీరామునితోఁ బ్రసంగించుట
శ్రీరాముడు విభీషణునిగూర్చి తమతమ యభిప్రాయములను దెలుపుమని చెప్పుట
అంగదుఁడు తన యభిప్రాయముఁ జెప్పుట
శరభుఁడు తన యభిప్రాయముఁ దెలుపుట
జాంబవంతుండు తన యభిప్రాయముఁ దెలుపుట
మైందుఁడు తన యభిప్రాయముఁ దెలుపుట
ఆంజనేయుఁడు శ్రీరామచంద్రునికి సరియగు తన యభిప్రాయము నెఱింగించి విభీషణుని చేకొనుమని చెప్పుట
శ్రీరాముఁడు విభీషణుని తోడితెమ్మని వానరుల కాజ్ఞాపించుట
సుగ్రీవుఁడు శ్రీరాముని నివారించుట
శ్రీరాముఁడు తనయభిప్రాయము తిరిగి స్పష్టపఱచుట
శ్రీరాముఁడు సుగ్రీవునితో తిరిగి విభీషణునితోడి తెమ్మనుట
సుగ్రీవుఁడు మఱియొకమాఱు ప్రత్యుత్తరము చెప్పుట
శ్రీరాముఁడు సుగ్రీవునితో మాఱుమాటాడకుండ విభీషణునితోడి తెమ్మని చెప్పుట - శరణాగతుని రక్షించెదనని చెప్పుట
సుగ్రీవుఁడు విభీషణుని తీసికొనివచ్చుటకు బయలు దేరుట
విభీషణుఁడు శ్రీరాముని సందర్శించుట
విభీషణుఁడు తనవృత్తాంతమునంతయు శ్రీరామునికి నివేదించి శరణాగతుఁడగుట
శ్రీరామచంద్రుఁడు విభీషణుని కభయమియఁగా నాతఁడు శ్రీరాముని కోరికపై రావణుని బలములను దెలుపుట
శ్రీరాముఁడు రావణునిఁ జంపి విభీషణునికి లంకారాజ్యపట్టాభిషేకముఁ జేయుదునని ప్రతిజ్ఞ చేయుట
హనుమత్సుగ్రీవులతో విభీషణుఁడు వారాశి దాఁటుటకు నుపాయము సముద్రుని ప్రార్థించుటయేయని చెప్పుట
రాముఁడు లక్ష్మణునితోడను హనుమత్సుగ్రీవాది సమస్త వానర సైన్యము తోడను సముద్రతీరముఁ జేరి సముద్రుని స్మరించుట
రావణుఁడు శ్రీరాముని సైన్యవివరము కనుగొనుటకు శార్దూలు నంపుట
శార్దూలుఁడు రామసైన్య మపారమని వేగుల వారినిఁ బంపి యథార్థము తెలిసికొమ్మని విన్నవించుట
రావణుఁడు శుకుఁడను రాక్షసుని సుగ్రీవునియొద్దకు దూతగాఁ బంపుట
శుకుఁడు సుగ్రీవునితో రావణుఁడు చెప్పిన మాటలు చెప్పుట - సుగ్రీవుఁ డాతని చంపుట కాజ్ఞ యిచ్చుట
శుకుఁడు శ్రీరాముని శరణు వేఁడుట - సుగ్రీవునిఁ బ్రత్యుత్తరము కోరుట
సుగ్రీవుఁడు రావణునికిఁ జెప్పుమన్న మాటలు
అంగదుఁడు కోపించి శుకునిఁ జంపుమన వానరు లాతనిపైఁ బడుట
శుకుఁడు శ్రీరాముని శరణుజొచ్చి లంకకు వెడలి పోవుట
శ్రీరాముఁడు సముద్రతీరమున దర్బాస్తరణమున ప్రాయోపవేశము సేయుట
సముద్రుఁడు ప్రత్యక్షము కానందులకుఁ గోపించి శ్రీరాముఁ డాతనిపై బ్రహ్మాస్త్రమును బ్రయోగింపఁ బూనుట
శ్రీరాముని కోపమునకు దేవమనుష్యలోకములు తల్లడిల్లుట
సముద్రుఁడు శ్రీరామునకుఁ బ్రత్యక్షమై వానరసేనకు దారియిచ్చెదనని చెప్పుట
సముద్రుని కోరికపైని రాముఁడు తానుతొడిగిన యమ్మును నుత్తరదిశ పైఁ బ్రయోగించి యందలిబోయలను దునుముట
సముద్రునికోర్కెపై శ్రీ రాముఁడు నలుని సేతువుగట్ట నాజ్ఞాపించుట
నలుఁడు సేతువుకట్టుటకుఁ బ్రారంభించుట
సేతునిర్మాణము పూర్తియగుట
సుగ్రీవుఁడు శ్రీరామునితో లంకాద్వీపమునకుఁ దరలుటకు సమయమని చెప్పుట
శ్రీరాముఁడు వానరులతో మూఁడుయోజనములు దాఁటి యచ్చట నొక వనములో బస సేయుట
శ్రీరాముఁడు దారిలో శకునములఁజూచి ఘోరయుద్ద మగునని చెప్పుట
శ్రీరాముఁడు సుగ్రీవ విభీషణాదులతో లంకా రాజధానిఁ జేరుట
శ్రీరాముఁడు లంకముట్టడించుటకు నీలాంగదాది వానరుల నాయాచోటుల నిలుపుట
సుగ్రీవుఁడు తామువచ్చిన వృత్తాంతముఁ దెలియఁ జెప్పుమని శుకుని విడిపింప వాఁడు రావణునివద్దకువచ్చి చెప్పిన మాటలు
శుకుని మాటలకు రావణుఁడిచ్చిన ప్రత్యుత్తరము
రావణుఁడు శుకసారణుల నిరువురను శ్రీరామునియొద్దకు దూతకృత్యమునకుఁ బంపుట
శుకసారణులు వానర వేషములతో శ్రీరాముని సైన్య విశేషములు గనుచుండుట
విభీషణుఁడు వారి నెఱిఁగి, పట్టితెప్పించి శ్రీరాముని ముందఱఁ బెట్టుట
సారణుఁడు తామువచ్చిన వృత్తాంతము శ్రీరామునికి నివేదించుట
శ్రీరాముఁడు రావణునితో యుద్ధమునకురమ్మనియు నట్లుకానిచో లంకను దగ్ధము చేయుట నిశ్చయమనియుఁ గబురంపుట
శుకసారణులు రావణునివద్దకువచ్చి రాముఁడు చెప్పిన మాటలు చెప్పి వానర సైన్య మపారమనియు శ్రీరామునికి సీతను సమర్పించుమనియు హితోపదేశము సేయుట
రావణుఁడు శుకసారణులతో నుత్తర గోపురద్వారమున కేఁగుట
సారణుఁడు రావణునికి వానర నాయకుల నెఱుకపఱచుట
అంగదుఁడు
హనుమంతుఁడు
నీలుఁడు
శ్వేతుఁడు
కుముదుఁడు
రంభుఁడు
శరభుఁడు
పనసుఁడు
వినతుఁడు
గ్రథనుఁడు
గవయుఁడు
హరుఁడు
ధూమ్రుఁడు
జాంబవంతుఁడు
శృతసన్నాదుఁడు
ప్రహర్షుఁడు
ప్రమాది
గవాక్షుఁడు
కేసరి
శతవలి
తక్కిన వానర వీరులు
శుకుని వానర సైన్య వర్ణనము
ఆంజనేయుని వర్ణనము
శ్రీ రాముని వర్ణనము
లక్ష్మణవర్ణనము
విభీషణవర్ణనము
సుగ్రీవవర్ణనము
రావణుఁడు శుకసారఁణుల మాటలకుఁ గోపించి వారలఁ దొలఁగి పొమ్మనుట
రావణుఁడు మహోదరుని బిలిచి తగిన వేగులవారినిఁ బంపి రామసుగ్రీవులయుదంతముఁ గనుఁగొనుమనుట
ఆ వేగులవారు సుగ్రీవ సైన్యమునుఁ జూచి భయమంది, వానరులచేఁ గొట్టువడి లంకకువచ్చుట
వేగులవారు తాముచూచిన సంగతి రావణునకు విన్నవించుట
రావణుఁడు శార్దూలుని వానరుల వృత్తాంత మడుగుట
రావణుఁడు విద్యుజ్జిహ్వునితో శ్రీ రాముని శిరము సీతవద్దకుఁ దెమ్మని చెప్పుట
విద్యుజిహ్వుఁడట్లనే రామశిరము నచటనుంచి వెడలుట
రాముఁడు యుద్దములోఁ జనిపోయెననియుఁ దన్నేలుకొమ్మనియు రావణుఁడు సీతతోఁ జెప్పుట
రావణుఁడు సీతను నమ్మించుటకొఱకు శ్రీరాముని శిరమును నామె ముందఱ బెట్టించుట
సీత యాశిరస్సును కనుఁగొని దుఃఖముచే మూర్ఛిల్లి రామునికొఱకై శోకించుట
సీత రావణునితోడ తన్ను శ్రీరామునితో సహగమనము సేయుట కాజ్ఞ యీయమని కోరుట
ఇంతలోనొక దూత రావణుని సత్వరముగా రమ్మనుట
రావణుఁడు వెడలినతోడనే శ్రీరాముని శిరమునాతనితో వెడలిపోవుట - దానిచే సీతమనస్సు శాంతిఁబొందుట
సీత రామునిఁ గూర్చి దుఃఖింప సరమ యిదిరావణమాయగాని వేఱొండు కాదని చెప్పి యామెనూరడించుట
సరమ సీతతో యుద్ధభేరి మ్రోఁగుచున్నదనియు శ్రీరాముఁడు రావణునిజయించి యామెను తీసుకొని పోవుననియుఁజెప్పి సంతోష పఱచుట
సీతపంపున సరమ లంకలోనికిబోయి యుద్ద సన్నాహముఁ గనుగొనివచ్చి సీతకు నివేదించుట
రావణుఁడు శ్రీరాముని పైకి యుద్దమునకు వెడలుదునని యాలోచన సేయుట
మాల్యవంతుఁడు రావణునికి యుద్ధము వలదని శ్రీరామునికి సీతనిమ్మని హితము చెప్పుట)
రావణుఁడు మాల్యవంతుని మాటలు పెడచెవినిఁ బెట్టుట
రావణుఁడు లంకరక్షణ కై నాలుదిక్కుల రక్షకుల నియోగించుట
శ్రీరాముఁడు లంక నెట్లు సాధించుటయను విషయముఁ గూర్చి యాలోచన సేయుట
విభీషణుఁడు రావణుఁడు చేసిన ప్రయత్నమును వివరించుట
శ్రీరాముడు రావణుని ప్రయత్నములకు మాఱు ప్రయత్నములు సేసి సేనానాయకులను నియోగించుట
శ్రీరాముఁడు వానరసేనలతో సువేలాచలముపై విడియుట
శ్రీరాముఁడు లంకాపుర సౌధమున రావణునిఁ జూచుట
సుగ్రీవుఁడు రావణునియొద్ద కేఁగి శ్రీ రాముని దూతగా వచ్చితినని చెప్పి రావణుని కిరీటముఁ దన్నుట
రావణసుగ్రీవుల పోరాటము
సుగ్రీవుఁడు, రావణుఁడు మాయోపాయముచే జయించునని యెఱిఁగి రాముని వద్దకు వచ్చుట
శ్రీరాముఁడు సుగ్రీవునితో తానొక్కఁడే రావణుని పైకిఁ బోఁగూడదని హితోపదేశము చేయుట
శ్రీరాముఁడు లంకపైకి యుద్ధమునకుఁ బోవుట కుపక్రమించుట
వానర సైన్యములు లంకయందు దిగుట - వానర సేనానాయకులు నాలుగు దిక్కులను తమస్థానములలోసెలవుకొనుట
శ్రీరాముఁ డంగదుని రావణునియొద్దకు రాయబారిగాఁ బంపుట
అంగదరాయబారము
అంగదుని శిక్షించుటకు రావణుఁడు నలువురు రాక్షసుల నంపుట
అంగదుఁడు వారలను జంపుటయేగాక రావణ ప్రాసాదశిఖరమును భగ్నము సేయుట
అంగదుఁడు శ్రీ రామునివద్దకు వచ్చుట – సుషేణుఁడు వానరులను యుద్ధమునకుఁ బురికొల్పుట
శ్రీరాముఁడు వానర సైన్యమును లంక పైఁ గదనము సేయఁ బురికొల్పుట
రావణుఁడు తనబలములనుకూడ యుద్ధమునకుఁ బురికొల్పఁగా వానర రాక్షసులకు సంకులయుద్దమగుట
ఇరవైపుల వానరరాక్షస నాయకులు ద్వంద్వ యుద్ధము చేయుట
సంకుల యుద్దములో రాక్షసు లోడిపోవుటఁజూచి ఇంద్రజిత్తు శ్రీరామునిపైకి యుద్ధమునకు వెడలి నాగాస్త్రముఁ బ్రయోగించుట
ఇంద్రజిత్తు శ్రీరాముని నాగాస్త్రముచే మూర్ఛితునిఁ జేసి వానర సై న్యము నట్టహాసముతోఁ దాఁకి లంకకుమరలుట
విభీషణుఁడు సుగ్రీవునికిఁ గర్తవ్యము బోధించి శ్రీరాముని సేదఁ దేర్పుమని చెప్పుట
రావణునితో నింద్రజిత్తు తన పరాక్రమముచేత శ్రీరాముని మూర్ఛనొందించి వానర సైన్యమును కలఁతపఱచిన విధమును తెలిఁయబఱచుట
సీతను రావణుఁడు రామలక్ష్మణులు మూర్చనొందిన స్థలమునకుఁ గొనిపొమ్మనుట
సీత రామలక్ష్మణులను మృత్యులుగా భావించి శోకించుట
త్రిజట సీత నూరడించుట
శ్రీరాముఁడు మూర్ఛ తెలిసి తమ్మునిఁగూర్చి శోకించుట
రాముఁడు సుగ్రీవుని కిష్కింధకుఁ బొమ్మనఁ విభీషణుఁడు వానరులనాపి రామునివద్దకు వచ్చుట
విభీషణుఁడు నాగపాశబద్ధుఁడగు శ్రీరామునిఁజూచి దుఃఖంచి సుగ్రీవుని సమాశ్వాసించుట
సుగ్రీవుఁడు సుషేణునితో రాముని కిష్కింధకుఁ గొనిపొమ్మని చెప్పుట
సుషేణుఁడు చంద్రగ్రోణనగమునందలి, విశల్యసంజీవ కరణులను హనుమంతునిచేఁ దెప్పింపుమని సుగ్రీవునిఁబ్రార్థించుట
గరుత్మంతుని యాగమనము - శ్రీరాముని నాగపాశములు విడిపోవుట
శ్రీరాముఁడు నాగపాశవిముక్తుఁడై గరుత్మంతుని యాకారమును వర్ణించి యాతని యుదంతమరయుట
గరుత్మంతుఁడు తనవృత్తాంతము శ్రీరామున కెఱింగించి,యాతఁడు జయమునొందునని దీవించి యంతర్థానముఁజెందుట
రావణుని యనుమతిని ప్రహస్తుఁడు పంపిన వేగులవారువచ్చి రామలక్ష్మణులు నాగపాశములు
వీడినయుదంతము చెప్పుట
రావణుఁడదివిని ధూమ్రాకుని యుద్దమునకుఁ బొమ్మనుట
ధూమ్రాక్షుడు వెడలి హనుమంతునితో యుద్ధము చేయుట
ధూమ్రాక్షుని హనుమంతుఁడు చంపుట
రావణుని యాజ్ఞచే వజ్రదంష్ట్రుఁడు యుద్దమునకు వెడలి యంగదు నెదుర్కొనుట
అంగదుఁడు వజ్రదంష్ట్రునిఁజంపుట
అకంపనుఁడు రావణు నాజ్ఞచే యుద్దమునకు వెడలుట
అకంపనుఁడు హనుమంతునితో యుద్దమొనర్చుట హనుమంతుఁడఁపనునిఁ జంపుట
ప్రహస్తుఁడు యుద్ధమునకు వెడలి దుర్నిమిత్తములం గనుట
ప్రహస్తుని యుద్ధ నై పుణ్యము
నీలుఁడు ప్రహస్తు నెదుర్కొని యాతనిఁ బొలియించుట
రావణుఁడు యుద్ధమునకు వెడలుట
విభీషణుఁడు శ్రీరామునకు రాక్షససైన్యమునందలి మహానాయకులఁగూర్చి, రావణునిఁగూర్చి చెప్పుట
1. అకంపనుఁడు
2. ఇంద్రజిత్తు
3. అతికాయుఁడు
4. మహోదరుఁడు
5. పిశాచుఁడు
6. త్రిశిరుఁడు
7. కుంభుఁడు
8. నికుంభుఁడు
9. నరాంతకుఁడు
10. రావణాసురుఁడు
రావణుఁడొక్కఁడే తొలుత యుద్ద సన్నద్ధుఁడగుట
సుగ్రీవుఁడు రావణునెదుర్కొని మూర్చిల్లుట
శ్రీరాము నాజ్ఞ చే రావణుని పైకి వెడలు లక్ష్మణుని కడ్డుపడి హనుమంతుఁడు రావణునెదుర్కొనుట
రావణ హనుమంతుల యుద్దము
హనుమంతుఁడు రావణునితోఁబోరి మూర్చిల్లగా నీలుఁ డెదిరించుట
నీలుఁడు రావణుచే మూర్ఛితుఁడగుట
లక్ష్మణుఁడు రావణాసురు నెదుర్కొని యుద్దము సేయుట
రావణుఁడు లక్ష్మణుని పైశక్తి ప్రయోగించి మూర్ఛిల్లఁజేసి తీసికొని పోవుటకుఁ బ్రయత్నించుట - హనుమంతుఁడడ్డుపడి లక్ష్మణుని రాముని యొద్దకుఁ జేర్చుట
రామ రావణుల ప్రథమ యుద్ధము
రావణుఁడు లంకకు మఱలుట
రావణుఁడు లంకకుమఱలి, తన మంత్రులతోఁ దన పూర్వశాపములను దెలుపుట – కుంభకర్ణుని యుద్దమునకుఁ బంపుటకై యాతని నిద్రనుండి లేపుట కాజ్ఞాపించుట
రాక్షసులు కుంభకర్ణుని నిద్రనుండి లేపుటకు వెడలుట :
నిద్రాముద్రితుఁడైన కుంభకర్ణుని వర్ణన
నిద్రనుండి కుంభకర్ణుని లేపుటకుఁ జేసిన ప్రయత్నములు
కుంభకర్ణుఁడు లేచి, తన్ను నిద్రనుండి లేపుటకుఁ గారణమడుగుట
యూపాక్షు మహోదరులు రావణునివద్ద కాతడు వెడలిన కారణము తెలియునని విన్నవించుట.
కుంభకర్ణుఁడు రావణునిఁ జూచుటకు బయలు దేరుట
కుంభకర్ణునిఁజూచి వానర సైన్యము భయభ్రాంతముకాగా, విభీషణుఁడు వారిభయము నివారించుట
శ్రీరామునికోర్కె ననుసరించి, విభీషణుఁడు కుంభకర్ణుని పుట్టు పూర్వోత్తరము లెఱింగించుట
రావణునివద్దకుఁ గుంభకర్ణుఁడువచ్చుట - వారిసంభాషణము
కుంభకర్ణుఁడు రావణునికి హిత బోధ సేయుట
రావణుఁ డాహితబోధను పెడ చెవినిఁ బెట్టుట
కుంభకర్ణుడు తాను రామునిపైకి యుద్ధమునకుఁబోవుదునని చెప్పుట
మహోదరుఁడు కుంభకర్ణునిఁ బదఱుట
రామునిగెల్చితినని చాటించి, సీతనువంచించి చేకొమ్మని మహోదరుఁడు, రావణున కుపాయము చెప్పుట
కుంభకర్ణుఁడు మహోదరుని యిచ్చకములను నిందించి,యుద్ధమునకు సన్నద్ధుఁడగుట
రావణుఁడు కుంభకర్ణుని దివ్యాభరణ భూషితునిఁగావించి యుద్దమునకుఁ బంపుట
యుద్ధోన్ముఖుఁడైన కుంభకర్ణునిఁజూచి వానరులు భయభ్రాంతులై నానాముఖములఁ జెదఱిపోవుట.
అంగదుఁడు వారి భయము మాన్పి యుద్ధమునకుఁ బ్రోత్సహించుట
కుంభకర్ణుఁడు మైందద్వివిదాది వానరులను జయించి వీరవిహారము సేయుట :
వానరులొక్కుమ్మడిగా కుంభకర్ణునిపైఁబడి యాతని ధాటి కోర్వలేక శ్రీరాముని శరణుఁజొచ్చుట
అంగదుఁడు కుంభకర్ణునితోఁబోరి మూర్చిల్లుట
సుగ్రీవుఁడు కుంభకర్ణునితో యుద్దము చేసి మూర్ఛిల్లుట
మూర్ఛమునిఁగియున్న సుగ్రీవుని కుంభకర్లుఁడు లంకకుఁ గొనిపోవుట
సుగ్రీవుఁడు మూర్చనుండి తేఱికొని కుంభకర్ణుని ముక్కు చెవులు కొఱికి తప్పించుకొని శ్రీరామునిఁ జేరుట
శ్రీరాముఁడు కుంభకర్ణునెదుర్కొని యుద్ధము చేయుట
శ్రీరామ కుంభకర్ణ సంవాదము
శ్రీరామ కుంభకర్ణుల యుద్దము
శ్రీరాముఁడు తనపైకివచ్చు కుంభకర్ణుని తలఁద్రుంచి రావణునిముందఱ బడునట్లు చేయుట
రావణుఁడు కుంభకర్ణుని మృతికై దుఃఖించుట
రావణుని సమాశ్వాసించి త్రిశిరాతికాయ నరాంతక మహోదరాదులు యుద్ధమునకు బయలు దేలుట
వానరరాక్షసుల దొమ్మియుద్దము
అంగదుఁడు నరాంతకుని సంహరించుట :
దేవాంతక త్రిశిరమహోదరుల యుద్దము - దేవాంతకుని మరణము
మహోదరుని చావుచూచి త్రిశిరుఁడు హనుమంతునితో యుద్ధము చేసి కూలుట
మహాపార్శ్వుని మరణము
అతికాయుఁడు యుద్దమునకు వెడలుట - మత్తుఁడు ధూమ్రుని చే మడియుట
ఉన్మత్తుఁడు దధిముఖుని చే హతుఁడగుట
యుద్దమునకు వచ్చుచున్న యతికాయునిఁ గూర్చి శ్రీరాముఁడు విభీషణుని ప్రశ్నించుట
విభీషణుఁడు శ్రీరాముని కతికాయుని వృత్తాంతము నెఱింగించుట
అతికాయుని యుద్దము
లక్ష్మణుఁ డతికాయునెదుర్కొని యధిక్షేపించుట - వారి సంభాషణము
లక్ష్మణాతికాయుల యుద్ధము
లడ్మణుఁ డతికాయునిపై బ్రహ్మాస్త్రముఁ బ్రయోగించి యాతనిఁ బరిమార్చుట
అతికాయుని మరణమును విని రావణుఁడు విలపించుట
ఇంద్రజిత్తు యుద్ధమునకు వెడలుట
ఇంద్రజిత్తు రామలక్ష్మణులను మూర్ఛనొందించుట
విభీషణుఁడు జాంబవంతుని కర్తవ్య మడుగుట
జాంబవంతుఁడు హనుమంతుని సంజీవకరణినిఁ దెచ్చుటకు నియోగించుట
హనుమంతుఁడు సంజీవపర్వతమును పెకలించి తెచ్చుట
దానిప్రభావమువలన రామలక్ష్మణులు మూర్ఛఁ దేటుట - వానరులు సుఖులగుట
ఇంద్రజిత్తు రావణునితో తాను రామలక్ష్మణులను జంపితినని ప్రగల్భములు పలుకుట
వానరులు లంకనుగాల్చుట - వానర రాక్షసుల సంకులయుద్ధము
శోణితాక్షప్రజంఘ, కుంభనికుంభ, కంపన, యూపాక్షులు యుద్ధమునకు వెడలుట
అంగదుఁడ కంపనునితో యుద్ధము చేసి యాతనిఁజంపుట
శోణితాక్షునితోఁ బోరాటము
ప్రజంఘయూపాక్షు లంగదుని యడ్డగించుట
వానరవీరులు మైందద్వివిదు లంగదునకు సహాయ మగుట - ప్రజంఘుఁడు పరలోక గతుఁడగుట
శోణితాక్షు యూపాక్షులు హతులగుట
హనుమంత నికుంభుల యుద్దము - నికుంభుఁడీల్గుట
రావణుఁడు రాక్షస వీరులయుదంతము విని, మకరాక్షుని యుద్ధమున కనుచుట
శ్రీరామ మకరాక్షుల సమరోక్తులు
శ్రీరామ మకరాక్షుల యుద్దము - శ్రీ రాముఁడాతనిఁ బొలియించుట
రావణుని ప్రేరణచే నింద్రజిత్తు యుద్ధమునకుఁ గదలుట
ఇంద్రజిత్తు మింటినుండి తనయస్త్రవిద్యానైపుణ్యము ప్రదర్శించుట
లక్ష్మణుఁ డింద్రజిత్తుపై బ్రహ్మాస్త్రమునుఁ బ్రయోగించుటకు శ్రీరాము ననుజ్ఞ వేఁడుట
శ్రీరాముఁ డాతని నివారించుట
ఇంద్రజిత్తు మాయాసీతను రథముపైనునిచి యామె తలతెగవ్రేయుట
జాంబవంతుఁడును, హనుమంతుఁడును శ్రీ రామునికి మాయా సీత వృత్తాంతము నెఱింగించుట
విభీషణుఁడు శ్రీరామునికి నిజస్థితి నెఱింగించి కర్తవ్యమును బోధించుట
ఇంద్రజిత్తుచేయు హోమము పూర్తిగాకమునుపే లక్ష్మణుని నింద్రజిత్తుపై పంపుమని విభీషణుఁడు చెప్పుట
శ్రీరాముఁడు లక్ష్మణు నాశీర్వదించి యింద్రజిత్తుపై యుద్దమునకుఁ బంపుట
విభీషణుఁ డింద్రజిత్తునుఁజంపం ప్రోత్సహించుట
ఇంద్రజిత్తు విభీషణుల పరస్పర సంవాదము
లక్ష్మణుఁ డింద్రజిత్తుని పరలోక గతునిఁ గావించుట
లక్ష్మణ విజయమునకు లోకము హర్షమునొందుట
ఇంద్రజిత్తు మరణమువిని రావణుఁడు దుఃఖించుట
రావణుఁడు సీతను వధింపఁ బోవుట
సుపార్శ్వుఁడు రావణుని నివారించుట
రావణుని యాప్త పరివారముతో వానరులు యుద్ధము చేయుట
శ్రీరాముడు రావణుని పరివారముతో యుద్దము చేయుట
శ్రీరాముఁడు తన మహాస్త్రప్రయోగముఁ జూపి యసంఖ్యాకములగు రావణుని బలములను సంహరించుట
లంక లో రాక్షస స్త్రీలు తమ పరిస్థితినిఁ దలంచుకొని రోదనము సేయుట
రావణుఁ డారోదనధ్వని విని మహోదర మహాపార్శ్వులతో యుద్ధమునకు బయలు దేరుట
రావణుఁడు యుద్ధ ప్రయాణమున నపశకునములను గనుట
విరూపాక్షుడు సుగ్రీవునిచే హతుఁడగుట
సుగ్రీవుఁడు మహోదరునిఁ బరిమార్చుట
సుపార్శ్వుని మరణము
రావణుఁడు స్వయముగా యుద్దము సేయుట
రామలక్ష్మణులు రావణుని నెదిరించి పోరాడుట
రావణుఁడు తన కడ్డునచ్చిన విభీషణునిపై శక్తి బ్రయోగించుట
లక్ష్మణుఁడు విభీషణుని కడ్డపడుట
రావణుఁడు లక్ష్మణునిపై శక్తి నిఁ బ్రయోగింప నాతఁడు మూర్చిల్లుట
శ్రీరాముఁడు రావణునితో యుద్ధము సేయుట-లక్ష్మణుని యెదలో నాఁటిన శక్తిని పెకలించుటకు
వానరులుప్రయత్నించి తీయ లేక పోవుట
శ్రీరాముఁ డాశక్తిని పెకలించి భగ్నము సేయుట
శ్రీ రాముఁడు లక్ష్మణునిపై ప్రయోగించిన శక్తి నినూడఁదీసి రావణుని వధింతునని ప్రతిజ్ఞ సేయుట
లక్ష్మణుఁడు మూర్చనుండి తెప్పిఱిల్లక పోవుట చూచి శ్రీరాముఁడు విలపించుట
సుషేణుఁడు శ్రీరామునోదార్చి, సంజీవకరణినిం దెమ్మని హనుమంతున కాజ్ఞాపించుట
లక్ష్మణునిఁజూచి శ్రీ రాముఁడానందము నొందుట
రావణుఁడు శ్రీరాముని పైకి యుద్ధమునకు వచ్చుట
శ్రీరాముఁడు యుద్ధసన్నద్దుఁడు కాఁగా, ఇంద్రుఁడు మాతలితో తనదివ్య రథమును బంపుట
రామ రావణ మహాసంగ్రామము రావణుఁడు మహా శౌర్యమున విజృంభించుట
శ్రీరాముఁడు రావణు నెదుర్కొనుట - రావణుఁడు వైచిన శూలము ఖండించుట
రావణుఁడు చూపిన శౌర్యపరాక్రములకు శ్రీరాముఁడుమెచ్చుకొనుట
రాముని తేజమువలన నొకింత మైమఱచిన రావణుని రథమును సూతుండు మఱల్చుట-రావణుఁడు సూతు నదలించుట
సూతుని ప్రత్యుత్తరము
సూతుని మాటలకు రావణుఁడు మెచ్చి రాముని పైకి యుద్ధమునకు సన్నద్ధుఁడగుట
శ్రీరామ రావణులు సరిసమానముగా యుద్ధము చేయుట. శ్రీరాముఁడలసి రావణుని వధించు నుపాయమును
జింతించుట
అగస్త్యుఁడు శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయము నుపదేశించుట
శ్రీరాముఁ డగస్త్యుని యా దేశానుసారముగ నాదిత్య మంత్రము జపించుట - సూర్యుండు ప్రత్యక్షమై జయమగునని యాశీర్వదించుట
శ్రీరాముఁ డుత్సాహముతో రావణు నెదుర్కొనుట
రామ రావణుల యుద్ధము- దేవదానవులు జయాపజయములను గూర్చి యాతురతతో నుండుట
- రావణున కశుభ శకునములు గానఁబడుట - వానిని లక్ష్య పెట్ట కాతఁడుయుద్ధము సాగించుట :
రావణుఁడు పరాక్రమించుట చూచి శ్రీరాముఁడు లోక మంతయుఁ దల్ల డిల్లునటొక బాణము నాతని పైఁ బ్రయోగించుట -దేవతలు శ్రీరామునికి జయమగుఁగాక యని యాశీర్వదించుట
రామ బాణము రావణుని మస్తకముల ఖండింపఁగానే వెంటనే యవి మొలుచుట - రాముఁడు వానిని ఖండించుచు రావణునిఁ జంపు నుపాయ మాలోచించుట
మాతలి శ్రీరామునితో బ్రహ్మాస్త్రము ప్రయోగింపుమని చెప్పుట
బ్రహ్మాస్త్ర వర్ణనము
శ్రీరాముఁడు బ్రహ్మాస్త్రము ప్రయోగింపగనే బ్రహ్మాండ మంతయుఁ దల్ల డిల్లుట - అది రావణుని వక్షముఁ బగులఁ జేయనతఁడు విగత జీవుఁడగుట :
రావణుని మరణమునకు లోకము హర్షించుట - వానరసైన్యము నానందముఁ జెందుట
విభీషణుఁడు రావణుని మరణమునుగూర్చి విలపించుట
శ్రీ రాముఁడు విభీషణు సూరడించుట రావణునికి పరలోక విధులు నెఱవేర్పుమని హెచ్చరించుట
రావణుని మృతికి రాణివాస స్త్రీలు శోకించుట
మండోదరీ విలాపము
సఖులు మందోదరి సూరడించుట
విభీషణుఁడు రావణుని కంత్య క్రియలాచరించుట
సుగ్రీవు నభినందించుట
విభీషణునికి లంకా రాజ్య పట్టముఁ గట్టుట
శ్రీరాముఁ డాంజ నేయుని సీతాదేవితోఁ దమ జయ వృత్తాంతము నెఱిఁగింపుమని పంపుట
ఆంజనేయుఁడశోకవనముఁ జేరుట
శ్రీరామవిజయముకై సీత యానందము ప్రకటించుచు నాంజనేయుని ప్రశంసించుట
ఆంజ నేయుఁడు సీతను బాధ పెట్టిన రాక్షస కాంతలఁ జంపెద సని చెప్పుట - సీత యాతనిని వారింపుచు శ్రీరామునిఁ జూడఁగోరెదనని చెప్పుట
శ్రీరామునాజ్ఞచే హనుమంతుఁడు సీతను నలంకరించి రాముని యొద్దకుఁ గొనివచ్చుట : -
శ్రీరాముఁడు రావణునింట యుండుటచే సీత నేలుకొననని యామె శీలమును శంకించుట :=
శ్రీరాముఁ డందుల కియ్యకొనఁగా సీత యగ్ని ప్రవేశముఁజేయుట
బ్రహ్మేంద్రాది దేవతలు ప్రత్యక్షమై సీత పాతివ్రత్యము లోకమునకుఁ దెలుపుట
బ్రహ్మ శ్రీరాముని తత్త్వమును - మహత్మ్యమును నెఱుక పఱచుట
అగ్ని పరిశుద్ధయగు సీతను బ్రహ్మ శ్రీరామున కర్పించుట
దశరథ సందర్శనము
దశరథుఁడు, శ్రీరామునితో, సీతతో, లక్ష్మణునితో వేఱ్వేఱుగా మాటలాడి శ్రీరాముని పట్టాభిషేకము
చేసికొమ్మని యంతర్హితుండగుట
శ్రీరాముఁ డింద్రుని వరముచే వానరులను బ్రదికించుట
వానరులు సంతోషముతో తమ తమ నెలవుల కేగుట - శ్రీరామాదులు సుఖముగనుండుట
శ్రీరాముఁడు విభీషణనితో తా నయోధ్యకు వెడలుటకుఁ బుష్పక విమానముఁ దెచ్చుట కాజ్ఞాపించుట
శ్రీరాముఁడు వానరులకు బహుమతుల నిప్పించి తానయోధ్య కేఁగెదనని చెప్పుట
శ్రీరాముఁడు సీతకు పూర్వవృత్తాంతముల నెఱింగించుట
శ్రీరాముఁడు తిరిగి వూర్వవృత్తాంతములఁ దెలుపుట
అయోధ్యావుర సందర్శనము
భరద్వాజు నాశ్రమంబున శ్రీరాముఁడు దిగి యాతనివలన భరతుని వృత్తాంతము నెఱుంగుట
భరద్వాజుఁడు దివ్యదృష్టి వలన నెఱిఁగిన వృత్తాంతముఁ దెల్సి శ్రీరామునిఁ బ్రశంసించి వరమడుగుమని కోరుట
శ్రీరాముఁడు వానరులకు వనములోఁ గావలసిన ఫలహారముల నొసగుమనుట - తానాశ్రమమున విశ్రమించుట
శ్రీరాముఁడు హనుమంతునితో తామువచ్చిన వృత్తాంతము గుహభరతుల కెఱింగించి భరతుని
మన సెటులున్నదనియుఁ గనుఁగొనిరమ్మని చెప్పుట
హనుమంతుఁడు గుహునితో శ్రీరాముని రాక నెఱింగించుట
నందిగ్రామమున మునివృత్తిలోనున్న భరతుని హనుమంతుఁడు సందర్శించుట
హనుమంతుఁడు భరతునితో రామసందేశము నివేదించుట
భరతుఁడు శ్రీరాముని వృత్తాంతము వినఁగనే యత్యానందభరితుఁడై హనుమంతుని ప్రశంసించి, యాతని
వృత్తాంత మడుగుట
హనుమంతుఁడు భరతునితోఁ తనయుదంతముఁ దెలిపి శ్రీరామ సమాగమగునని చెప్పుట
భరతుని యానతిని శత్రుఘ్నుఁ డయోధ్య నలంకరింపఁ జేసి కౌసల్యాది రాజమాతలను దోడ్కొనివచ్చుట
భరతుఁడు వారందఱితో శ్రీరాముని దర్శింప నేగుట
శ్రీరామ భరత సమాగమము - భరతుఁడు శ్రీరాముని రాజ్య భారము వహింపుమని పాదుకలు తొడుగుట
శ్రీరాముఁడు వసిష్ఠునికి కౌసల్య మొదలగు రాజ మాతలకు మ్రొక్కి వారి దీవనలు గొనుట
భరతుని కోరిక ననుసరించి భరతాశ్రమమునకు శ్రీరాముఁడు వచ్చి పుష్పకవిమానమును కుబేరున కనుచుట
భరతుఁడు శ్రీరాముని రాజ్య భారము వహింపఁ బ్రార్థించుట
శ్రీరాముఁడు భరతుని ప్రార్థన మంగీకరించి, వసిష్ఠానుమతమునఁ బట్టాభిషేకమునకు నయోధ్యకు నలంకృతుఁడైవెడలుట
శ్రీరామ పట్టాభిషేకము
శ్రీరాముఁడు బ్రాహ్మణులకు, సుగ్రీవ విభీషణాది హితులకు నుడుగర లిచ్చుట
సీతామహాదేవికి తారహారమొసఁగుట
సీత యాతారహారమును హనుమంతుని కొసగుట
శ్రీరాముఁడు విభీషణునికి శ్రీరంగశాయి నొసగి, యాతని తనమాఱుగాఁ బూజింపుమని యాజ్ఞయిచ్చుట -
వానరాదులు విభీషణునితో తమతమ నెలవులకు వెడలిపోవుట
భరతునికి యువరాజపట్టము గట్టుట
శ్రీరామరాజ్యమున సకల ప్రజలును సౌఖ్యమునందుట
కాండాంత గద్యము
ఫలశ్రుతి
- వాడుకరి :Rajasekhar1961, దేవీప్రసాదశాస్త్రి గార్లకు, అధ్యాయాలు చేయటం శ్రమతో కూడుకున్నది. ఇటువంటి కావ్యాలలో అధ్యాయాలుగా చేయదలుచుకుంటే చాలా ఎక్కువగా చేయవలసి వున్నందున, దానివలన పెద్ద ఉపయోగం లేదు కావున అలా చేయటం అవసరంలేదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 06:03, 7 నవంబరు 2020 (UTC)
- మీ విలువైన అభిప్రాయానికి ధన్యవాదాలు. కాండమంతా ఒకే అధ్యాయంగా చేసి; విభాగాలకు టాగ్లు పెడితో సులభంగా పని పూర్వవుతుంది. కానీ పెద్ద ఫైలు కదా సర్వర్లు ఇబ్బంది పడతాయేమో.--Rajasekhar1961 (చర్చ) 06:27, 7 నవంబరు 2020 (UTC)
తొలగింపు[మార్చు]
రాజయోగసారము/పాఠం పేజీని తొలగించవచ్చు.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 22:33, 6 నవంబరు 2020 (UTC)
- తొలగించాను.--Rajasekhar1961 (చర్చ) 06:20, 7 నవంబరు 2020 (UTC)
కిష్కింధాకాండ దారిమార్పు[మార్చు]
రాజశేఖర్ గారికి మీరు చేసిన దారిమార్పులు వెనక్కుతీసుకోవటం మంచిదనిపిస్తోంది. దానివల్ల మొత్తం కంటిన్యుయిటీ దెబ్బతింటోంది. ఆరణ్యకాండ పుట నుంచి ముందు వెనుక లింకులు పోయాయి.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 22:06, 14 నవంబరు 2020 (UTC)
Thank you for your participation and support[మార్చు]
Sorry for writing this message in English - feel free to help us translating it
Dear Rajasekhar1961,
Apart from this contest end date, we will declare the final result on 20th November 2020. We are requesting you, please re-check your contribution once again. This extra-time will be for re-checking the whole contest for admin/reviewer. The contest admin/reviewer has a right revert any proofread/validation as per your language community standard. We accept and respect different language community and their different community proofreading standards. Each Indic Wikisource language community user (including admins or sysops) have the responsibility to maintain their quality of proofreading what they have set. Thanks for your attention |
Festive Season 2020 edit-a-thon[మార్చు]
Dear editor,
Hope you are doing well. First of all, thank you for your participation in Mahatma Gandhi 2020 edit-a-thon.
Now, CIS-A2K is going to conduct a 2-day-long Festive Season 2020 edit-a-thon to celebrate Indian festivals. We request you in person, please contribute in this event too, enthusiastically. Let's make it successful and develop the content on our different Wikimedia projects regarding festivities. Thank you Nitesh (CIS-A2K) (talk) 18:22, 27 November 2020 (UTC)
Reminder: Festive Season 2020 edit-a-thon[మార్చు]
Dear Wikimedians,
Hope you are doing well. This message is to remind you about "Festive Season 2020 edit-a-thon", which is going to start from tonight (5 December) 00:01 am and will run till 6 December, 11:59 pm IST.
Please give some time and provide your support to this event and participate. You are the one who can make it successful! Happy editing! Thank You Nitesh (CIS-A2K) (talk) 15:53, 4 December 2020 (UTC)