వాడుకరి చర్చ:Pavan santhosh.s

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Pavan santhosh.s గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం!! Wikisource-logo.png

Pavan santhosh.s గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  ~~~~

వికీపీడియాలో రచనలు చేయుట మెరుగుకి సూచన[మార్చు]

చర్చ:వికీపీడియాలో రచనలు చేయుటలో మీ వ్యాఖ్యలు చూశాను. ధన్యవాదాలు. వ్యాఖ్య విడిపేజీకి నేరుగా సంబంధించినదైతే ఆయా చర్చాపేజీలలో రాయండి. మీ మార్పు ప్రతిపాదన స్పష్టంగా అర్ధమయ్యేటట్లు రాయండి. --అర్జున (చర్చ) 11:05, 27 ఫిబ్రవరి 2014 (UTC)

  • ప్రస్తుతానికి చర్చాపేజీలో మీ మార్పులు రద్దుచేశాను. వాటిలో ముఖ్యమైనవి సంబంధిత చర్చాపేజీలో రాయండి. --అర్జున (చర్చ) 06:39, 4 మార్చి 2014 (UTC)

నాగర సర్వస్వం పుస్తక సహాయం[మార్చు]

నాగర సర్వస్వం యొక్క ఆర్కీవులో పుస్తక పేజీ. లోని కాపీహక్కుల ప్రకారం చేర్చిన ఈ పుస్తకాన్ని వికీ కామన్స్ నుండి తొలగించారు. దయచేయి undeletion request పెట్టి కామెంట్ వ్రాయగలరా. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:32, 9 ఏప్రిల్ 2016 (UTC)

స్కాను దోష పేజీల పేర్లు[మార్చు]

స్కాన్ దోష పేజీలకు మెరుగైన పేర్లు, మరియ వాటిని ఉల్లేఖించడానికి నేను చేసిన మార్పులని గమనించి ఇకముందు ఆలా వాడితే సమర్ధవంతంగా పనిచేయటానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 00:49, 16 ఏప్రిల్ 2016 (UTC)

అలాగేనండీ. --పవన్ సంతోష్ (చర్చ) 06:20, 13 ఆగష్టు 2016 (UTC)

వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక[మార్చు]

పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారు, నమస్తే! వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక [[1]] ను త్వరగా పూర్తి చేయుటకు మీ సహాయము కావాలి. అర్జున గారు మీ పేరు మాకు సూచించారు. మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు. నా మెయిల్ ఐడి indusriushasri@gmail.com ---ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:34, 4 ఆగష్టు 2016 (UTC)

ఇందుశ్రీ ఉషశ్రీ గారూ ధన్యవాదాలు. మీకు మెయిల్ రాశాను, ఫోన్ ద్వారా కూడా సంప్రదించగలను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:48, 5 ఆగష్టు 2016 (UTC)

శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం ప్రాజెక్టుకై సహాయం[మార్చు]

పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారూ... వివేకానందుని సంపూర్ణ సాహిత్యం ఆంగ్ల వికీసోర్సులో ఇక్కడ అందుబాటులో ఉంది. The Complete Works of Swami Vivekananda . అంటే వివేకానందుని సాహిత్యమంతా కాపీరైట్ గడువులు తీరి జనస్వామ్యంలో స్వేచ్ఛానకలు హక్కులతో ఉన్నయి. వీటిని ఎవ్వరైనా పంచుకోవచ్చు, లేదా ముద్రించచ్చు, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవచ్చు. వీటి తెలుగు అనువాదము రామకృష్ణ మఠము 'లేవండి మేల్కొనండి' పేరిట నాల్గు వేల పుటలతో పది సంపుటాలను వెలువరించింది. వారి తక్కిన అన్ని ప్రచురణలలోనూ కాపీరైట్ గమనికలు ఉన్నను, , 'లేవండి , మేల్కొనండి' గ్రంధమునకు ఎటువంటి కాపీరైట్ గమనికలు వాడలేదు. అదీ కాక అసలు మూలం జనస్వామ్యంలో స్వేచ్ఛాహక్కులతో వుంది. కనుక ఒక చారిత్రక వ్యక్తి యొక్క బోధనలు మనం వాడవచ్చు. నేను ఆ గ్రంథాన్ని యూనికోడ్ లోకి దాదాపుగ మార్చడం పూర్తైనది. కాపీహక్కుల గురించి "లేవండి, మేల్కొనండి" గ్రంథము గురించి నిర్ధారణకు ఎక్కడ సంప్రదించాలో నాకు తెలియడం లేదు. ఒక ప్రచురణ సంస్థ నకలు హక్కుల గమనికను ముద్రించకపోవడమనేది అన్ని సందర్భాలలో జరగదు.. అదీకాక స్వేచ్ఛాహక్కులు కల మూలానికి అనువాదం. కనుక అంగీకరించవచ్చని నమ్మకం ఉంది. వారిని ఎలాగైనా సంప్రదించి వివేకానందుని సాహిత్యాన్ని స్వేచ్ఛాహక్కులతో అందుబాటులో ఉంచడం ఎందుకు ఆవశ్యకమో, ఎందుకు ఉపయోగకరమో వివరించగలిగితే మంచిగ ఉంటది. ఈ విషయంలో సహాయం చేయగలరు. నేను వారిని చరవాణి, ఈమెయిల్ ద్వారా సంప్రదించుటకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.. దామోదర (చర్చ) 16:24, 9 మార్చి 2017 (UTC)

దామోదర గారూ మీ ఆసక్తికి చాలా సంతోషం. కాపీహక్కులను నాలుగవ పేజీలో ప్రస్తావించడం సంప్రదాయం, కాపీహక్కులు అప్రమేయమైనవి కాబట్టి వారు అలా ప్రచురించకున్నా వారికి అనువాదకులుగా హక్కు ఉంటుంది. ఐతే సంస్థ ఇప్పటికే తక్కువ ధరకు పుస్తకాలు ప్రచురించి అమ్ముతూండడాన్ని ఆధారం చేసుకుంటే వారు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయడానికి అంగీకరిస్తారనే ఆశిస్తున్నాను. స్థానికంగా ఉన్న సంస్థ కార్యాలయానికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 19:28, 9 మార్చి 2017 (UTC)
పవన్ సంతోష్ గారూ.. ఈ విషయం ఎక్కడి వరకు వచ్చినదో చెప్పగలరా? వాళ్లు ఏమంటున్నరు? పది సంపుటాలను యూనికోడ్ లోకి మార్చడం పూర్తయినది. దామోదర (చర్చ) 01:58, 13 మార్చి 2017 (UTC)

యూనికోడ్ మూలాల చేర్పు[మార్చు]

నమస్తే. వివేకానంద సాహిత్య సర్వస్వ మూలాలను యూనికోడ్ లో కింది గిట్ హబ్ ప్రాజెక్ట్ లో చేర్చాను. [[2] పుస్తకాలు_pdfs ఫోల్డర్ నందు కలవు. అన్ని పుటల html మూలాలు కలవు. ప్రతి పుటనందు తర్వాత, ముందు పుటలకు లంకెలు కూడా ఇవ్వబడ్డాయి. వరుస విరుపులు (line breaks) కూడా ఎందుకైనా భద్రపరచబడ్డవి. వాటిని తీసివెయ్యాలంటే -&nbsp;<BR> ను తొలగించి, ఆ తర్వాత &nbsp;<BR> ను స్పేస్ తోటి పునఃస్థాపించండి. ఇక <FONT> తోకలు కూడా వాడబడ్డాయి. వాటిని ఉపయోగించి విభాగాలను నిర్ణయించవచ్చు.

ఈ పేజీలనుండి వివిధ సంపుటాలను, ఆ సంపుటాలలో వివిధ గ్రంధాలను(భక్తి యోగం, జ్ఞానయోగం, మొదలగు) , వాటిలో వ్యాసాలను విభాగీకరించవలసి ఉన్నది. ఆ పని బహుశా వికీసోర్స్ లో గుంపు అందరం కలసి చేయవచ్చు. దామోదర (చర్చ) 07:10, 28 మార్చి 2017 (UTC)

దామోదర గారూ మీకు ఆమోదమైతే మనం ఇద్దరం కలిసి వెళ్ళే సంస్థ వారితో మాట్లాడదాం. లేదనుకుంటే గనుక ఆ విషయం తెలియజేస్తే నేనూ, రాజశేఖర్ గారూ వెళ్ళి రామకృష్ణ మిషన్ వారితో మాట్లాడతాం. అలానే మీకు ఒప్పుదల ఉంటే pavansanthosh.s@gmail.com ద్వారా మనం టచ్ లో ఉండొచ్చు, ఆఫ్ వికీ పరిచయాలపై మీకు ఒప్పుదల లేకుంటే ఇప్పటివలెనే రచ్చబండలోనూ, చర్చపేజీలోనూ చర్చించుకుందాం. ఏ విషయం తెలియజేయగలరు. మీకు ముఖాముఖి కానీ, మెయిల్ పరిచయం కానీ ఆసక్తి లేకుంటే ఫర్వాలేదు, మరోలా భావించరని భావిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 12:27, 30 మార్చి 2017 (UTC)
అన్నా, నేను కాలేజీ పిల్లవాన్ని. సాంకేతిక విషయాలవరకు సరేకానీ, వారితో ఎట్లా మాట్లాడాలో, లేదా కాపీరైట్ కి సంబంధించిన సూక్ష్మ నియమాలు కానీ అంతగా తెల్వవు. కనుక నా వలన ఆ విషయాలలో అంత ఉపయోగముండకపోవచ్చు. కనుక రాజశేఖర్ గారి సహాయం పనికిరావచ్చు. అదీకాక నేను ప్రకాశం జిల్లా వానిని. హైదరాబాద్ దాకా రావటం సాధ్యం కాకపోవచ్చు. ఏమైనా సాంకేతిక విషయాలలో ఉపయోగపడితే, నా ఈమెయిల్ damodara@protonmail.com .. --దామోదర (చర్చ) 05:11, 2 ఏప్రిల్ 2017 (UTC)
మీ ఆసక్తికి, కృషికి చాలా సంతోషం. మీ వీలుసాళ్ళను దాటి ఏ పనీ చేయమని కోరము. ఇప్పటికే మీరు చేస్తున్నదానికి చాలా సంతోషం. తప్పకుండా నేనూ, రాజశేఖర్ గారూ వెళ్ళి మాట్లాడి ఒప్పించేందుకు సాయశక్తులా ప్రయత్నం చేస్తాం. అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:20, 3 ఏప్రిల్ 2017 (UTC)

Kindly help[మార్చు]

Naajeevanayatra and Kaliyuga Rajavamshamulu files are challenged in Wikicommons. [3] and [4] Kindly help in the discussion and keep the files. Particularly Naajeevitayatra is done painstakingly by Rammurthy garu by typing about 800 pages. Thank you.--Rajasekhar1961 (చర్చ) 06:59, 20 డిసెంబరు 2017 (UTC)

https://commons.wikimedia.org/wiki/File:Tanuku_Talukulu_-Kanuri_Badarinath_2016-08-13.pdf పునఃస్థాపన[మార్చు]

పవన్ గారు, ఫైల్ తొలగించబడినందున తెలుగు వికీసోర్స్ లో చాలా పుట పేజీలు అనాధలయ్యాయి. అయినా వాటిలో OCR పాఠ్యం దోషాలతో కూడినట్లున్నది. కావున మూల పుస్తకం పునఃస్థాపన చెయ్యడము మరియు, వాటిని తొలగించడమో, సరిచేయడమో చేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 05:32, 24 డిసెంబరు 2018 (UTC)

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it