Jump to content

వాడుకరి:Pavan santhosh.s

వికీసోర్స్ నుండి
పవన్ సంతోష్

నా గురించి

[మార్చు]
వాడుకరి బేబెల్ సమాచారం
te-N ఈ వాడుకరి మాతృభాష తెలుగు.
en-2 This user has intermediate knowledge of English.
hi-2 इस सदस्य को हिन्दी का मध्यम स्तर का ज्ञान है।
sa-1 एषः सदस्यः सरल-संस्कृतेन लेखितुं शक्नोति ।
భాషల వారీగా వాడుకరులు

నేను ఔషధ రంగ నిపుణుడిని(ఫార్మసీ చదివాను), తెలుగు సాహిత్యం పట్ల అవగాహన పెంచుకుంటున్న వ్యక్తిని. సేవారంగంలో స్వచ్చందంగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో జయేంద్ర హెల్ప్ డెస్క్ అనే సేవాసంస్థ వ్యవస్థాపక కార్యదర్శిగా స్వచ్చందంగా కృషి చేసాను. ఆ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు, పేద రోగులకు, అగ్నిప్రమాదాల బాధితులకు ఆర్థిక సహకారం అందించడంలో నా వంతు కృషిచేశాను. ప.గో.జిల్లా చదరంగ సంస్థకు ప్రజా సంబంధాల అధికారిగా సేవలందించాను. జాతీయ, అంతర్జాతీయ చదరంగ ఫిడే రేటింగ్స్ పోటీలకు ప్రెస్ వ్యవహారాల బాధ్యతలను స్వీకరించి నిర్వహించాను. ఒక ఆధ్యాత్మిక సంస్థ నిర్వహించిన యాగానికి 23 రోజుల పాటు ప్రెస్ సంబంధాల వ్యవహారాలు నిర్వహించాను. ఈ స్వచ్చంద సేవల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి యువజన పురస్కారాన్ని పొందాను. రచయితగా నేను సాహిత్యాంశాలపై వ్రాసిన పలు వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

నేను చేస్తున్న పనులు

[మార్చు]