వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇందూ జ్ఞానవేదిక వారి పుస్తకాలను వికీసోర్స్ లో చేర్చవలసిందిగా రహంతుల్లా గారు వారిని సంప్రదించి వికీసోర్స్ లో సభ్యులకు ఆ దిశగా పని చేయాలని అభ్యర్థన చేసారు. వైజాసత్య గారు ఈ విషయమై అర్జున గారిని సంప్రదించమనగా, అర్జున గారు ఈ విషయమై సీఐఎస్-ఏ౨కే జట్టును చొరవ తీసుకోఅని సూచించారు. రహంతుల్లా గారు తిరిగి సీఐఎస్-ఏ౨కే వారిని అభ్యర్థించడం జరిగింది. తదనంతరం ఇందూజ్ఞానవేదిక సభ్యులతో చర్చలు ఫలించిన పిదప వారి పుస్తకాలను CC-BY-SA 3.0 లో రిలీజు చేస్తూ తెవికీసోర్సులో పెట్టడానికి గాను సముదాయానికి తెలియజేస్తూ తెవికీపీడియా రచ్చబండలో, తెవికీసోర్సు రచ్చబండలో ప్రకటణ చేయడం జరిగింది, అలానే సమావేశం పేజి చేయడం జరిగింది.

పుస్తకాలు[మార్చు]

ఈ ప్రాజెక్టు ద్వారా చేరిన పుస్తకాల వివరాలు :

పుస్తకం సూచిక లింకు పేజీలసంఖ్య పుస్తక స్థితి అదనపు సూచనలు తుది మార్పు
తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము Thittla 52 Epub తయారైనది.
గుత్తా Gutta 48 Epub తయారైనది.
మతము - పథము Matamu 50 పుస్తక చర్చ
ప్రబోధానందం నాటికలు Naatikalu 96 పుస్తక చర్చ
తత్త్వముల వివరము Tatwamu 90 అన్ని పుటలు ఆమోదించబడినవి, కాని సూచిక లోని పురోగతి లో పేర్కొన్న సమస్య ఏమిటో తెలుపగలరు, అధ్యాయపు విరుపులు సరిచేయాలి. సూచిక చర్చ విషయసూచిక చేర్చాలి
గీతా పరిచయము Parichayam 66 అన్ని పుటలు ఆమోదించబడినవి, అధ్యాయపు విరుపులు సాధ్యం కాక పోవచ్చు(2 భాగాలు ముందుమాట, గీతా పరిచయం మాత్రమే వున్నవి).యునికోడ్ పరముగా బుక్ అన్ని విధములా పూర్తి అయినది.సూచిక చర్చ గడి పాఠ్యం పుస్తక అమోదానికి తయారు అయినది
ప్రబోధ తరంగాలు Tarangalu 106 అన్ని పుటలు ఆమోదించబడినవి, అధ్యాయపు విరుపులు చేయాలి సూచిక చర్చ విషయ సూచిక తయారు చేయవలెను
త్రైత శక గంటల పంచాంగము Panchangam 172 సూచిక చర్చ
గీతం-గీత Geetham 282 అన్ని పుటలు ఆమోదించబడినవి, అధ్యాయపు విరుపులు చేయాలి. సూచిక చర్చ పుస్తకం పేజీ తయారుచేసి పని మొదలుపెట్టాలి.
జ్యోతిష్య శాస్త్రము Jyothishyam 338 Epub తయారైనది.

ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం చేరిన పేజీలు - 1300 పేజీలు

ప్రాజెక్టులో పనిచేస్తున్న సభ్యులు[మార్చు]

  1. రహ్మానుద్దీన్
  2. ఇందుశ్రీ ఉషశ్రీ
  3. రాజశేఖర్
  4. రాజు