సూచిక చర్చ:Thraitha Sakha Panchangam Total.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

మూలము చేర్చవలసినది[మార్చు]

user:ఇందూ జ్ఞాన వేదిక మరియు వారికి సహకరించిన వాడుకరి:రహ్మానుద్దీన్ గార్లకు విజ్ఞప్తి. మూలము ఫైల్ కామన్స్ లో సమస్య దృష్ట్యా తొలగించబడినందున. ఆ సమగ్ర మూలమును మరోసారి కామన్స్ లో లేక స్థానికంగా అదే పేరుతో ఎక్కించవలసినది. ఇప్పటికే టైపు చేయబడిన పుటలున్నా మూలం లేని కారణంగా అధ్యాయాలలో పాఠ్యం కనబడుటలేదు.--అర్జున (చర్చ) 12:44, 29 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]