గీతా పరిచయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Geetha parichayam Total Book.pdf

Jyothishya shastramu.pdf

గీతా పరిచయము


అర్ధ శతాధిక గ్రంథకర్త, ఇందూ (హిందూ) ధర్మప్రదాత,

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు

Matamu-Pathamu.pdf

ఇందూ జ్ఞానవేదిక

(Regd.No. : 168/2004)

త్రైత శకము-35

తృతీయ ముద్రణ : సం|| 2013

ప్రతులు : 1000 వెల : 40/

యోగీశ్వరుల వారి సంచలనాత్మక రచనలు


ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు

 1. త్రైత సిద్ధాంత భగవద్గీత.
 2. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.
 3. ధర్మము-అధర్మము.
 4. ఇందుత్వమును కాపాడుదాం.
 5. యజ్ఞములు (నిజమా-అబద్దమా?
 6. దయ్యాల-భూతాల యదార్థసంఘటనలు.
 7. సత్యాన్వేషి కథ.
 8. మంత్రము-మహిమ (నిజమా-అబద్దమా)
 9. శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా.
 10. గీతా పరిచయము (తెలుగు,ఇంగ్లీషు)
 11. కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు
 12. జనన మరణ సిద్ధాంతము.
 13. మరణ రహస్యము.
 14. పునర్జన్మ రహస్యము.
 15. త్రైతాకార రహస్యము (త్రైతాకార బెర్ముడా)
 16. కథల జ్ఞానము.
 17. సామెతల జ్ఞానము.
 18. పొడుపు కథల జ్ఞానము.
 19. తత్త్వముల జ్ఞానము.
 20. తిట్ల జ్ఞానము-దీవెనల అజ్ఞానము.
 21. గీతం-గీత (పాటల జ్ఞానము)
 22. తత్త్వార్థ బొమ్మల జ్ఞానము.
 23. దేవాలయ రహస్యములు.
 24. ఇందూ సాంప్రదాయములు.
 25. మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా?)
 26. జ్యోతిష్యశాస్త్రము (శాస్త్రమా-అశాస్త్రమా?)
 27. తల్లి తండ్రి.
 28. గురు ప్రార్థనామంజరి.
 29. త్రైతారాధన.
 30. సమాధి.
 31. ప్రబోధ.
 32. సుబోధ.
 33. ప్రసిద్ధి బోధ.
 34. సుప్రసిద్ధి బోధ.
 35. సిలువ దేవుడా?
 36. మతాతీత దేవుని మార్గము.
 37. సృష్ఠికర్త కోడ్-963.
 38. మతము-పథము.
 39. ప్రబోధానందం నాటికలు.
 40. ఇందువు క్రైస్తవుడా?
 41. నిగూఢ తత్త్వార్థ బోధిని.
 42. ఆత్మలింగార్థము.
 43. నాస్తికులు-ఆస్తికులు.
 44. హేతువాదము-ప్రతివాదము.
 45. గుత్తా.
 46. ప్రబోధ తరంగాలు.
 47. త్రైత సిద్ధాంతము.
 48. రూపము మారిన గీత.
 49. ఉపనిషత్‌లలో లోపాలు.
 50. బైబిల్‌లో (ఇందు) పవిత్ర వాక్యాలు.
 51. ఖురాన్‌లో (ఇందు) పవిత్ర వాక్యాలు.
 52. ద్రావిడ బ్రాహ్మణ.
 53. తీర్పు.
 54. కర్మ పత్రము.
 55. ప్రవక్తలు ఎవరు?
 56. ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత.
 57. ధర్మశాస్త్రము ఏది?
 58. మత మార్పిడి దైవద్రోహము.
 59. త్రైతశక పంచాంగము.
 60. త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు
 61. స్వర్గము ఇంద్ర లోకమా!-నరకము యమరాజ్యమా!!
 62. జీహాద్ అంటే యుద్ధమా?
 63. మూడు గ్రంథములు, ఇద్దరు గురువులు, ఒక బోధకుడు

యోగీశ్వరుల వారి సంచలనాత్మక ప్రసంగాలు

DVD, VCD's

 1. సంతకము
 2. సాంప్రదాయము
 3. త్రైతశకము
 4. కోడిపుంజు-పాదరసము
 5. యుగము-యోగము
 6. నైజం-సహజం
 7. ఆత్మకు వెంట్రుక గుర్తు
 8. పైత్యం-సైత్యం
 9. శైవము-వైష్ణవము
 10. ఇందూమహాసముద్రము
 11. సృష్ఠి-సృష్ఠికర్త
 12. కాయ-పండు-కాయ
 13. జ్ఞానము-విజ్ఞానము
 14. వార-మాస-వత్సర
 15. సేకూవలి-కూలిసేవా
 16. ధర్మము-అధర్మము
 17. ఏక్‌నిరంజన్‌-అలక్‌నిరంజన్‌
 18. గురువులేని విద్య గ్రుడ్డివిద్య
 19. బట్టతల
 20. భగవంతుడు
 21. ద్రావిడులు-ఆర్యులు
 22. ప్రభువు-ప్రభుత్వం
 23. భూతం-మహాభూతం
 24. ప్రభు-ప్రజ
 25. యాదవ్‌
 26. పుస్తకము-గ్రంథము
 27. వెలుగుబంటు
 28. ప్రకృతి-వికృతి
 29. మాట-మందు
 30. ఏకత-ఏకాగ్రత
 31. హరికాలు-హరచేయి
 32. పుట్టగోసి-మొలత్రాడు
 33. 1 2 3 గురుపౌర్ణమి
 34. చమత్కార ఆత్మ
 35. క్షమించరాని పాపము
 36. మాయకుడు-అమాయకుడు
 37. మరణము-శరీరము
 38. ఎదమీదముద్ర-తల్లి తండ్రి గుర్తు
 39. ద్వితీయుడు-అద్వితీయుడు
 40. బయటి సమాజం-లోపలి సమాజం
 41. సేవా శాతము
 42. ప్రపంచ శ్రద్ధ-పరమాత్మ శ్రద్ధ
 43. శ్రీకృష్ణాష్టమి
 44. దేవునిజ్ఞానము-మాయమహత్యము
 45. తల్లి తండ్రి
 46. తల్లి తండ్రి-గురువు దైవము
 47. సమాధి
 48. మతము-పథము
 49. కలియుగము
 50. దివ్యఖురాన్‌-హదీసు
 51. పుట్టుట-గిట్టుట
 52. తల్లి
 53. గోరు-గురు
 54. కర్మ మర్మము
 55. ఆత్మ
 56. తాత
 57. గురుపౌర్ణమి
 58. ఇందువు-హిందువు
 59. శ్రీకృష్ణజన్మ మధుర
 60. ఆత్మపని
 61. కర్మ లేని కృష్ణుడు-కర్మ ఉన్న కృష్ణుడు
 62. త్రైత సిద్ధాంతము
 63. సహజ మరణం-తాత్కాలిక మరణం
 64. స్త్రీ-పు / లింగము
 65. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు
 66. దేశం మోసం-దేహం మోహం
 67. యోగీశ్వరుల జన్మదిన సందేశము
 68. జీర్ణ+ఆశయము
 69. మేఘం ఒకభూతం-రోగం ఒకభూతం
 70. దేవునికి మతమున్నదా?
 71. ఇచ్ఛాధీన కార్యములు-అనిచ్ఛాధీన కార్యములు
 72. ఏది ధర్మము
 73. అధర్మ ఆరాధనలు
 74. మూడు పుట్టుకలు-రెండు జాగాలు
 75. పుట్టినరోజు ఎవ్వరికీ రాదు
 76. నిదర్శ-నిరూప
 77. నటించే ఆత్మ
 78. సంచిత కర్మ
 79. గురువు ఎవరు?
 80. శ్రీకృష్ణుడు ఎవరు?
 81. సుఖము-ఆనందము
 82. టక్కుటమారా, ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ గోకర్ణ
 83. భయం
 84. దశ-దిశలు
 85. ఆడిరచే ఆత్మ
 86. స్వార్థ రాజకీయం (స్వ+అర్థ రాజకీయం)
 87. మూడు నిర్మాణాలు-ఒక పరిశుభ్రత
 88. ఏది శాస్త్రము?
 89. తెలుగులో మూడు-ఆరు-తొమ్మిది
 90. 6-3=6
 91. జ్ఞానము దగ్గర జాగ్రత్త!
 92. చంద్రాకారము (బట్టతల).
 93. మతములలో పవిత్ర యుద్ధము.
 94. మూడు గ్రంథములు.
 95. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు.

ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు లభించు చిరునామా


ప్రబోధాశ్రమము (శ్రీకృష్ణమందిరము)
చిన్నపొడమల (గ్రా), తాడిపత్రి (మం), అనంతపురం (జిల్లా) A.P.
Cell: 9866512667, 9951675081, 9948191506, Phone : 08558-225966.
ఇందూ జ్ఞానవేదిక
(రాష్ట్రకార్యాలయము) Phone : 040-24146006.
శ్రీదేవికాంప్లెక్స్‌, ప్రభాత్‌నగర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌
9848057951, 9491877239, 9848590172.

పి. నాగయ్య (ప్ర.సభ్యుడు)
ఇ.నెం.76/97/29, కోట్లనగర్‌ ప్రక్కన, వీకర్‌ సెక్షన్‌ కాలనీ, కర్నూలు (జిల్లా).
cell : 9440244598, 9849303902,

బాలం లక్ష్మీనరసింహులు (ప్రెసిడెంట్‌)
కదిరి రోడ్డు, రాజానగర్‌, నీరుగట్టువారి పల్లి, మదనపల్లి, చిత్తూరు జిల్లా.
Cell : 9440825533, 8519938999.

పోటు వెంకటేశ్వర్లు (గురూజీ)
ధన్వంతరి హెల్త్‌ కేర్‌ సెంటర్‌,
 హుజూర్‌నగర్‌, నల్లగొండ (జిల్లా)
Cell : 9848574803, 9502932941.

పి. ఆదినారాయణ (ప్ర.సభ్యుడు)
భాగ్యనగర్‌ ముద్దిరెడ్డి పల్లి (గ్రా॥), హిందూపురం (తా), అనంతపురం (జిల్లా).
cell : 9440745800, 7259851861.

కె.లక్ష్మినారాయణాచారి (ప్రెసిడెంట్‌)
బ్యాటరీషాప్‌, నియర్‌ ఎస్‌.ఐ.యు చర్చి, మార్కెట్‌స్ట్రీట్‌, ధర్మవరం, అనంతపురం (జి)
Cell :9440556968, 9290012413,

అనమల మహేశ్వర్‌ (ప్రెసిడెంట్‌)
చవటపాల్యం (గ్రా), గూడూరు (మం), నెల్లూరు జిల్లా.
Cell : 9494631664, 9490809181, 8106065300.

డా॥యం. వెంకటేశ్వర రావు (ప్రెసిడెంట్‌)
డోర్‌ నెం. 24-4-178, గోవింద నిలయం,
శాంతినగర్‌, నెల్లూరు జిల్లా-524003.,
Cell : 9440615064, 9246770277.

టి. వీరనారాయణ రెడ్డి (ప్ర.సభ్యుడు)
బట్టేపాడు గ్రా॥ ఆత్మకూరు మం॥, నెల్లూరు (జిల్లా).,
Cell : 9494618322, 8374923363

బి. ఆదిశేషయ్య (టీచర్‌) (ప్రెసిడెంట్‌)
రామానుజం స్కూల్‌ దగ్గర, ఉప్పరవీధి, గుత్తి, అనంతపురం (జిల్లా)
Cell : 9491362448, 7382986963.

ఎన్‌.బి. నాయక్‌ (ప్ర.సభ్యుడు)
పెదమడక, అగనంపూడి,విశాఖపట్నం (జిల్లా)
Cell: 7396492239, 9248315309

డా॥బి. ధర్మలింగాచారి (ప్ర.సభ్యుడు)
శ్రీ కనక మహాలక్ష్మి క్లినిక్‌,
(S కోట), విజయనగరము (జిల్లా).
Cell: 08966-275208, 9704911737

వి. శంకర రావు (ప్ర.సభ్యుడు)
అశోక్‌నగర్‌, కొత్తపేటవాటర్‌ ట్యాంక్‌, విజయనగరము (జిల్లా).
Cell : 9703534224, 9491785963.

ఎ. నాగేంద్ర (ప్రెసిడెంట్‌)
కమ్మపాలెం వీధి, క్రొత్త చెరువు (గ్రా, మం)
అనంతపురం జిల్లా. Cell : 9493622669,
9959316410, 9949995090.

రౌతు శ్రీనివాసరావు (ప్రెసిడెంట్‌)
ఏటుకూడు రోడ్‌, దర్గామాన్యం, గుంటూరు (జి)
Cell : 9948014366, 9052870853

డి. బాలాజీ (వైస్‌ ప్రెసిడెంట్‌)
బంగారు పాళ్యం (గ్రా), చిత్తూరు జిల్లా.
Cell: 9985483241, 7396077408.

వై. రేణుక దేవి (ఇ.సభ్యులు)
పద్మావతినగర్‌, తిరుపతి.
Cell : 9491773455, 9032903955.

వి.సి.వర్మ (గురూజీ) ఆనందాశ్రమము
మజ్జివలస (గ్రా, పోస్టు), భీమిలి (మం), విశాఖపట్నం (జిల్లా) ` 531162.
Cell: 9441567394, 9502172711.

ఇందూ జ్ఞానవేదిక శాఖ
మద్దిగట్ల (గ్రా), పెద్దమందడి (మం),
మహబూబ్‌నగర్‌ (జిల్లా).
Cell : 8790558815, 9440655409,9701261165.

ఎన్‌.వి. రామకృష్ణ (ప్ర.సభ్యుడు)
మెయిన్‌ రోడ్డు, బొద్దాం (గ్రా),
రాజాం (మం), శ్రీకాకుళం (జిల్లా).

టి. ఉదయకుమార్‌ (ప్రెసిడెంట్‌)
మోటుపల్లివారి వీధి, బుధవారము మార్కెట్‌, భీమవరం-1, పశ్చిమగోదావరి.
Cell: 9948275984, 7386433834.

ఎన్‌.వి. రామకృష్ణ (ప్ర.సభ్యుడు)
మెయిన్‌ రోడ్డు, బొద్దాం (గ్రా),
రాజాం (మం), శ్రీకాకుళం (జిల్లా).
Cell : 9494248963, 9959779187.

టి.వి. రమణ (ప్రెసిడెంట్‌)
ముదిగుబ్బ (గ్రా, మం), కదిరి (తా),
అనంతపురం జిల్లా-515511.
Cell : 9440980036, 8185020272.

వి. రామక్రిష్ణన్‌ (వైస్‌ ప్రెసిడెంట్‌)
నిరంజన్‌ టైమ్స్‌, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదురుగా,
నేతాజిరోడ్డు కుప్పం, చిత్తూరు జిల్లా
Cell : 9652755110.


www.thraithashakam.org * Email:info@thraithashakam.org

మొదటి పరిచయము

పూర్వ కాలములో అన్ని మతములకంటే ముందు పుట్టినది, అన్ని మతముల కంటే పెద్దది ఒక్క ఇందూమతమేనని చెప్పుటలో సంశయము లేదు. కృతయుగమునుండే ఇందూమతము గలదు. పూర్వము ఏ ఇతరమతములు లేని కాలములో ఇందూమతము ప్రపంచ వ్యాప్తముగ ఉండెడిది. ప్రపంచములో మొదటి దేవాలయము ఆకారములేని గుండును దేవునిగ ప్రతిష్ఠించి ఆరాధించ బడినది. ప్రపంచములో మొదటి బోధ భగవద్గీత సారాంశము. భగవద్గీత ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పడమేకాక సృష్ఠి ఆదిలోనే దేవుడు సూర్యునకు తెల్పినది. గీత ఆదిలోనే చెప్పబడగ ఆదినుండి ఇందూమతము గలదు. కాలక్రమమున ఇందూమతము అనేక మతములుగ చీలిపోయినది. ఇందూమతము అనగ దేవుని విషయమును తెల్పుమతమని అర్థము. ఇందు అనగ దేవుని జ్ఞానమని అర్థము. దీని ప్రకారము ప్రస్తుత కాలములో క్రైస్తవ, ఇస్లామ్‌ మతములుండినప్పటికి అవన్నియు సృష్ఠికర్త అయిన దేవున్ని గురించి తెల్పునవే కావున ఆ మతములు కూడ ఇందూ మతములోని అంతర్‌ భాగములనే చెప్పవచ్చును. అలాగే క్రైస్తవ, ఇస్లామ్‌ మతములలోని బోధలు రూపనామములు లేని సర్వవ్యాపి అయిన దేవున్ని గురించి తెల్పునవే కావున అవి కూడ గీతలోని అంతర్భాగములనియే చెప్పవచ్చును.

ఇతర మతములలోని అర్థము, ఆరాధనా జ్ఞానమును కల్గియున్నది భగవద్గీత. అన్ని మతముల సారాంశము ఇందూమతములో ఉండగ, అన్ని మతముల జ్ఞానము భగవద్గీతలో గలదు. సర్వమత జ్ఞానము కల్గిన గీత నేడు ఇందూమతములో ఉండినప్పటికి ఇందూమతములో జ్ఞానము తెలియని ప్రజలు తమ మతము యొక్క ఔన్నత్యమును తెలియలేక తమ మతము పేరునే మరచిపోయి చివరకు హిందువులైనారు. హిందువులు కూడ ఇందూమతము లోని భాగస్వాములే అయినప్పటికి మిగత మతములకంటే వెనుకబడి యుండడము, జ్ఞానహీనులు కావడము వలనను హిందూమతము క్షీణించుటకు కారణమైనది. నేడు భారత దేశములో హిందువులుగనున్న ఎందరో క్రైస్తవులుగ, ముస్లిమ్‌లుగ మారిపోవడము జరుగుచున్నదని ఒప్పుకోక తప్పదు. ఒకప్పుడు దైవమార్గములో అందరికి మార్గదర్శకమైన ఇందూమతము నేడు హిందూమతముగ మారిపోయి జ్ఞానమార్గములో వెనుకబడిపోవడము, హిందుమత గురువులలో ఐక్యతలేక భగవద్గీతకు అన్యముగ బోధించుట వలనను, హిందూ మతములోని ప్రజలకు తమకు మూలగ్రంథమేదో తెలియక గీతను వదలి భారత రామాయణ పురాణములను ఆశ్రయించుట వలనను హిందూమతము క్షీణించుటకు అవకాశమేర్పడినది.

క్రైస్తవులకు మేము క్రైస్తవులమని తెలుసు, వారికి మూలగ్రంథము పరిశుద్ద బైబిలు అని తెలుసును. మహ్మదీయులకు మేము ముస్లిమ్‌లమని తెలుసును, వారి మూల గ్రంథము పవిత్ర ఖురాన్‌ అని తెలుసును. హిందువులలో కొందరికి తప్ప చాలామందికి వారిది హిందూమతమనిగాని, వారికి మూల గ్రంథము భగవద్గీత అనిగాని తెలియదు. క్రైస్తవులు బైబిలును, ముస్లిమ్‌లు ఖురాన్‌ను ఎంతో పవిత్రముగ చెప్పుకొందురు. ఆ గ్రంథములను మించినవి లేవని వారు చెప్పుకొనుచుండగ, వారి హృదయములలో వారి మూల గ్రంథములకు గొప్పస్థానముండగ, హిందువులలో భగవద్గీతకు గొప్ప స్థానము లేకుండపోయినది. అన్ని మతములకు మూలగ్రంథమైన భగవద్గీతను ప్రక్కన పెట్టి భాగవతమును గొప్పగ చెప్పుకొనువారు హిందువులలో చాలామంది గలరు. ఇందూమతములోని గురువులు భగవద్గీతకంటే ఎక్కువగ పురాణములను చెప్పుటచేత, గీతకిచ్చిన స్థానమునే కల్పిత కథలకు, పురాణములకు ఇచ్చుటవలనను అన్నిటిలో గీత కూడ ఒకటైపోయినది. భగవద్గీతకు హిందూ మతములో ప్రత్యేక స్థానము లేక పోవడమువలన, హిందూమతమునకు పైన ఆధారము, క్రింద పునాది తెలియకుండ పోవుటవలన హిందూమతము క్షీణించు అవకాశమేర్పడినది.

భగవద్గీత సర్వమానవులకు, అన్ని మతములలోని వారికి తెల్పిన హద్దని, మానవాళికి, మాయకు మధ్యలో గీచిన గీతయని, ఒక్క హిందూ మతములోని వారికేకాదని, అన్ని మతములలోని ఇందువులకని (జ్ఞానులకని) తెలియునట్లు వ్రాయబడినదే త్రైత సిద్ధాంత భగవద్గీత! అందరికి సంబంధించిన భగవద్గీతంటే ఏమిటో తెలియాలంటే ముందు ఈ "గీతా పరిచయము" చదవవలసిందే!! గీతా పరిచయము మొదట చదువుటవలన అన్ని మతముల వారికి గీత యొక్క స్వరూపమేమిటో తెలియగలదు. గీతా పరిచయములో అనేక సంశయములు, అనేక ప్రశ్నలు సృష్ఠించబడి, భగవద్గీతలో వాటికి సమాధానములు తెలుపబడినవి. అందువలన చూపు గీతాపరిచయము కాగ, దృశ్యము భగవద్గీత అయినది. ఒక విషయము తెలియుటకు మొదట, తెలియువాడు, తర్వాత తెలియబడునది రెండు అవసరమున్నట్లు గీత యొక్క విషయము తెలియుటకు, మొదట గీతాపరిచయము తర్వాత త్రైతసిద్ధాంత భగవద్గీత అవసరము. ఈ రెండు తెలిస్తే భూమి మీద మతములంటే ఏమిటో, మనుషులంటే ఏమిటో తెలియగలదు. తర్వాత అన్నిటికి మూలపురుషుడైన దేవుడు తెలియగలడు.

-***-

విషయ సూచిక

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
9


This work is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 Unported license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.