చర్చ:గీతా పరిచయము
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: ఇందుశ్రీ ఉషశ్రీ
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 09:24, 18 సెప్టెంబరు 2019 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]అవును.--అర్జున (చర్చ) 07:22, 4 అక్టోబరు 2019 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]అవును.--అర్జున (చర్చ) 07:22, 4 అక్టోబరు 2019 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు]అవును.--అర్జున (చర్చ) 07:22, 4 అక్టోబరు 2019 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]అన్వయించదు.--అర్జున (చర్చ) 07:22, 4 అక్టోబరు 2019 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]అర్జునగారికి, ఈ పుస్తకము అన్ని విధముల సరి చూడడమైనది. గమనించగలరు.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:04, 26 సెప్టెంబరు 2019 (UTC)
- ఇందుశ్రీ ఉషశ్రీ స్వల్ప సవరణలు (తొలిపేజీలన్నీ ప్రధానపేజీలోనే వుండేటట్లుచేశాను) అనంతరము, దింపుకొనుపుస్తకముగా చేయడమైనది.--అర్జున (చర్చ) 07:22, 4 అక్టోబరు 2019 (UTC)
- అర్జునగారు, ఈ బుక్ ను epub బుక్ గా దింపుకొని పరిశీలించడమైనది. విషయసూచిక సరిగ్గా చేర్చబడలేదు అని అనిపిస్తున్నది. మీరు పరిశీలించి చెఫ్ఫగలరు.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 11:25, 11 ఫిబ్రవరి 2020 (UTC)
- ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, పుస్తక విషయం ఒకే ఒక అధ్యాయంగా వున్నది కావున ఏమి మార్పులు అవసరంలేదు. --అర్జున (చర్చ) 06:29, 12 ఫిబ్రవరి 2020 (UTC)
- అర్జునగారు, ఈ బుక్ ను epub బుక్ గా దింపుకొని పరిశీలించడమైనది. విషయసూచిక సరిగ్గా చేర్చబడలేదు అని అనిపిస్తున్నది. మీరు పరిశీలించి చెఫ్ఫగలరు.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 11:25, 11 ఫిబ్రవరి 2020 (UTC)
అర్జునగారు, విషయసూచిక లో కొన్ని మార్పులు చెసితిమి. ఈ బుక్ ను epub బుక్ గా దింపుకొని పరిశీలించడమైనది.అన్ని విధాలా బాగున్నది. పూర్తి అయిన బుక్ జాబితాలోకి చేర్చవచ్చును.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 09:36, 12 ఫిబ్రవరి 2020 (UTC)