వాడుకరి చర్చ:Arjunaraoc

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సూచనలు:

 • మీ వ్యాఖ్య చేర్చేముందు గమనించండి. నా వరకే సంబంధించిన వ్యాఖ్యలను లేక నేను మాత్రమే స్పందించాల్సిన వ్యాఖ్యలను, లేక అభ్యర్ధనలను నా చర్చాపేజీలో రాయండి. లేక పోతే మీ వాడుకరి చర్చ పేజీలో లేక సహాయం కొరుతున్న పేజీ యొక్క చర్చా పేజీలో తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఆలా చేస్తే మీ అభ్యర్ధన రచ్చబండలో సహకార స్థితి పెట్టె ద్వారా మరి ఇతర చోట్ల ప్రతిఫలించబడి, క్రియాశీలంగా వున్న సభ్యులు ఎవరైనా త్వరగా స్పందించటానికి వీలవుతుంది. ఒకవేళ కొంతమంది వాడుకరులకు ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే, అభ్యర్ధనలో ఆ వాడుకరి పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది. స్పందనకు సహాయపడతారనుకున్నవ్యక్తి లేక వ్యక్తులు ఇటీవల క్రియాశీలకంగా లేకపోతే వారి పేజీలను లేక వారి చర్చాపేజీలను చూసినప్పుడు పక్కపట్టీలో కనబడే 'ఈ సభ్యునికి ఈ మెయిల్ పంపు' ద్వారా ఈ మెయిల్ పంపండి. ఈ పద్దతి వాడడం ద్వారా మీ సందేహాలకు త్వరితంగా సహాయం పొందడమే గాక, వికీని ఒక వ్యక్తి లేక కొద్దిమంది వ్యక్తులపై ఆధారపడనిదిగా చేసి వికీ అభివృద్ధికి తోడ్పడగలుగుతారు.
 • వ్యాఖ్యకి మూలం ఏ పేజీలో వుంటే అదే పేజీలో మీ స్పందన రాయండి. మీ చర్చా పేజీలో నేను వ్యాఖ్య రాస్తే, మీ స్పందన అక్కడే రాయండి. మీ చర్చా పేజీని నా వీక్షణ జాబితాలో చేరుస్తాను. స్పందన ఆలస్యమైతే నా చర్చా పేజీలో సూచన వ్యాఖ్య లేదా ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించిండి .
 • కొత్త చర్చ ప్రారంభించటానికి పైనున్న అదేశ వరుసలో విషయాన్ని చేర్చు నొక్కి రాయండి.


Share your experience and feedback as a Wikimedian in this global survey[మార్చు]

References

 1. This survey is primarily meant to get feedback on the Wikimedia Foundation's current work, not long-term strategy.
 2. Legal stuff: No purchase necessary. Must be the age of majority to participate. Sponsored by the Wikimedia Foundation located at 149 New Montgomery, San Francisco, CA, USA, 94105. Ends January 31, 2017. Void where prohibited. Click here for contest rules.

తొలగింపు[మార్చు]

ఈ రోజు Commons delinker చాలా ఫైల్లను delink చేశారు. ఒకసారి తనిఖీ చేస్తారు. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:24, 31 జూలై 2017 (UTC)

Rajasekhar1961 , CommonsDelinker ఇటీవలి మార్పులలో వికీపీడియా లోగో మార్పు తప్పించి ఇకఏమీ కనబడలేదు. మీరు ఎక్కడ తొలగించబడిందో ఆ చర్చ లింకులు ఇస్తే త్వరగా స్పందిచడానికి వీలవుతుంది. వికీపీడియా కు ఆయువుపట్టు లింకులు కావున, మీ వ్యాఖ్యలలో లింకులు తప్పక వాడండి. --అర్జున (చర్చ) 23:13, 6 ఆగస్టు 2017 (UTC)

సంపూర్ణ నీతిచంద్రిక[మార్చు]

అర్జునరావు గారికి, ఈ పుస్తకం మొదటి భాగాన్ని మీ చొరవతో పూర్తిచేయగలిగాము. దీని రెండవ భాగము ఆర్కీవులో లభిస్తున్నది. లింకు: https://archive.org/details/SampurnaNeetiChandrika. అయితే దాన్ని download చేయడానికి జావా ప్రోగ్రాంలో ఏదో కావాలని చెబుతున్నది. దయచేయి మీ సాంకేతికలతో ప్రయత్నించి కామన్స్ లోనికి అప్లోడ్ చేసి ఈ పుస్తకాన్ని పూర్తిచేద్దాము. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:10, 5 సెప్టెంబరు 2017 (UTC)

Rajasekhar1961 గారికి, Commons లోకి లేక తెెలుగు వికీసోర్స్లో కి అప్లోడ్ చేయడానికి బులుసుసీతారామశాస్త్రి గారి మరణం సంవత్సరం తెలియాలి. అది లభించుటలేదు. కావున చేయలేకపోతున్నాను. ఒకవేళ అప్లోడ్ చేసినా అది తొలగించబడే అవకాశం వుంది. వేరే ఇతర పుస్తకాలు ఎన్నుకొనటం మంచిది.--అర్జున (చర్చ) 18:14, 7 సెప్టెంబరు 2017 (UTC)
క్షమించండి. నాకు తెలియదు. నా దగ్గర ఆ పుస్తకం కాపీ ఉన్నది. మిగిలిన భాగం రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు రచించినది కావున కాపీహక్కులు చెల్లిపోయివుంటాయి. దానికి స్కాన్ చేసి మనం వాదుకోవచ్చునా తెలియజేయండి. మరొక సంగతి: అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర గూగుల్ బుక్స్ లో మంచి కాపీ వున్నది. [1] కానీ ఎందుకో సరిగా డౌన్ లోడ్ కావడం లేదు. మీరు ప్రయత్నించి తెలుగు వికీసోర్స్ లో చేర్చమని విన్నపము.Rajasekhar1961 (చర్చ) 11:46, 8 సెప్టెంబరు 2017 (UTC)
Rajasekhar1961 గారికి, కందుకూరి వీరేశలింగం గారి కృతులు వాడుకోవచ్చు ఇక మీరిచ్చిన మనుచరిత్ర గూగుల్ బుక్స్ లింకు దింపుకొనగా సరిగానే వచ్చింది. అయితే కొన్ని పేజీలలో అచ్చులేనందున మీకు సరిగా లేదనే అనుమానం కలిగివుండవచ్చు. మరల ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 07:18, 1 మార్చి 2018 (UTC)

సూచిక పేజీలో లోపాలు[మార్చు]

అర్జునరావు గారికి నమస్కారములు.

ఈ మధ్యన మీరు వికీసోర్స్ లో కనిపించడం లేదు. వికీసోర్స్ లో తలెత్తుతున్న కొన్ని దోషాలు సరిచేయడం నాకు చేతకాదు. దయచేసి సహాయం చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా సూచిక పేజీలన్నింటిలో స్పష్టంగా మూసలోని లోపాలు కనిపిస్తున్నాయి. విషయసూచిక చేర్చినప్పుడు కుడివైపు పైన వచ్చేది. మరియు తలకట్టు మూస ఉపయోగించినప్పుడు, పాఠ్యం యొక్క పేజీ సంఖ్యలు ఎడమ ప్రక్కన కనిపిస్తుండేది. అది ఎందువల్లనో రావడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 06:22, 23 ఫిబ్రవరి 2018 (UTC)

Rajasekhar1961, రచ్చబండలో తెలిపినట్లు సమస్య సరిదిద్దడమైనది. --అర్జున (చర్చ) 07:19, 1 మార్చి 2018 (UTC)

తలకట్టు మూసలోని దోషాలు[మార్చు]

మీ సహాయానికి ధన్యవాదాలు. తలకట్టు మూస ఉపయోగించినప్పుడు, పాఠ్యం యొక్క పేజీ సంఖ్యలు ఎడమ ప్రక్కన కనిపిస్తుండేది. అది ఎందువల్లనో రావడం లేదు. ఒకసారి దయచేసి పరిశోధించి సరిచేయగలరని కోరుతున్నాను. దీనిమూలంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.--Rajasekhar1961 (చర్చ) 11:06, 2 మార్చి 2018 (UTC)

Rajasekhar1961 గారికి, పుస్తకపు పాఠ్యరూపం చదివేటప్పుడు, Display Options లో అప్రమేయంగా పేజీ సంఖ్యలు కనబడుటలేదు. కాని layout 2 ఎంచుకొని, pagelinks beside text రెండుసార్లు ఆ తరువాత అవసరమైతే page links displayed, ని రెండు సార్లు నొక్కితే పేజీ సంఖ్యలు కనబడుతున్నాయి. ఈ లాజిక్ నాకు గతంలో కూడా అంత అర్ధం కాలేదు. CIS-A2K వారేమైనా సహాయం చేయగలరేమో కనుక్కోండి. --అర్జున (చర్చ) 09:03, 3 మార్చి 2018 (UTC)
ధన్యవాదాలు. కొంతవరకు పని జరుగుతుంది.--Rajasekhar1961 (చర్చ) 15:09, 3 మార్చి 2018 (UTC)

భారత అర్థశాస్త్రము[మార్చు]

నా జీవిత యాత్ర నాలుగు భాగాలు పూర్తి చేశాము, మీ అమూల్యమైన సేవలతో. ధన్యవాదాలు. తరువాత కట్టమంచి వారి భారత అర్థశాస్త్రము దింపుకోలు పుస్తకముగా చేద్దామండి. మీ సహాయాన్ని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 02:01, 25 మార్చి 2018 (UTC)

Rajasekhar1961 గారి తోడ్పాటుకి ధన్యవాదాలు. వీలువెంబడి మీ కోరిక పరిశీలిస్తాను.--అర్జున (చర్చ) 10:41, 25 మార్చి 2018 (UTC)
మీ సహాయానికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:26, 3 ఏప్రిల్ 2018 (UTC)

చిన్ననాటి ముచ్చట్లు[మార్చు]

కె.ఎన్.కేసరి గారి స్వీయచరిత్ర చిన్ననాటి ముచ్చట్లు పుస్తకం మూర్తి గారు పూర్తిచేశారు. పుస్తకం క్రొత్త ముద్రణ కాబట్టి దోషాలు ఎక్కువగా లేవు. దీనిని తక్కువ శ్రమతో పూర్తిచేయవచ్చును. మీ అభిప్రాయాలను తెలియజేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:32, 2 ఏప్రిల్ 2018 (UTC)

Rajasekhar1961 గారికి, బాగానే వుంది. మీరు ముందుండి. దీనిని ప్రదర్శన గ్రంథంగా చేయటానికి అవసరమైన చర్యలు చేపట్టండి.ఏమైనా సహాయం కావాలిస్తే నేను తోడ్పడతాను.--అర్జున (చర్చ) 05:43, 2 ఏప్రిల్ 2018 (UTC)

సులభ వ్యాకరణము[మార్చు]

అర్జునరావుగారికి నమస్కారములు. సులభ వ్యాకరణము పుస్తకము వ్రాస్తున్నాను. వ్యాకరణము కాబట్టి అచ్చుదిద్దేపని మీరుచేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. --శ్రీరామమూర్తి (చర్చ) 15:14, 15 జూన్ 2018 (UTC)

శ్రీరామమూర్తి గారికి, అలాగే.--అర్జున (చర్చ) 09:16, 18 జూన్ 2018 (UTC)

sidenote[మార్చు]

ఈ పేజీ ఒకసారి చూడండి. పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/108 ఎలా చేయాలో తెలియడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 12:11, 5 జూలై 2018 (UTC)

Rajasekhar1961 గారికి, నిలువు వరసలు వేరు వేరు వెడల్పుగల పట్టికలాగా చేయటం మంచిది. మొదటి వరస చేశాను గమనించండి. --అర్జున (చర్చ) 15:21, 9 జూలై 2018 (UTC)
ధన్యవాదాలు. అలాగే చేస్తాము.--Rajasekhar1961 (చర్చ) 02:07, 26 జూలై 2018 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

ధన్యవాదములు అర్జున్ రావు మీరు గోరవయ్యలు గురించి చాల.బాగా రాసారు.మాది అనంతపురం జిల్లా కనుక మీము నిత్యం గురవయ్యలను కలవటం జరుగుతూవుంతుంది,అందువల్ల వారి జీవన విధానం మాకు బాగా తెలుస్తుంది మీకు మరొక్క సారి ధన్యవాదములు సార్ గుంజర శివ (చర్చ) 11:14, 7 జూలై 2018 (UTC)

గుంజర శివ గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మీకు గురవయ్యల వివరం నచ్చినందులకు ధన్యవాదాలు. అది తెలుగువారి జానపద కళారూపాలు పుస్తకం లోనిది. దానిని రచించినవారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. మీ ధన్యవాదములు వారికి చెందవలసినవి. నేను ఇతర సభ్యులు చేసిందల్లా ఆ పుస్తకాన్ని యూనికోడ్ డిజిటల్ రూపానికి మార్చటమే. --అర్జున (చర్చ) 15:10, 9 జూలై 2018 (UTC)

ఇంద్రాణీ సప్తశతీ[మార్చు]

ఇంద్రాణీ సప్తశతీ పుస్తకం ఒకసారి చూడండి. ఇందులో ఏడు శతకాలు ఉన్నాయి. ఒక్కొక్కదానిలో నాలుగు స్తబకాలు ఉన్నాయి. రామమూర్తిగారు poem centering కోసం left margin మూస వాడుతున్నారు. ఆకారణంగానో మరో సమస్య మూలంగా శతకము చూస్తున్నప్పుడు, ఒక్కొక్క స్తబకం వేరువేరుగా కుడివైపుకు జరిగిపోతున్నది. ఒకసారి సమస్యను పరిశీలించి పరిష్కారాన్ని సూచించగలరు. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:14, 13 ఆగస్టు 2018 (UTC)

Rajasekhar1961,వాడుకరి:శ్రీరామమూర్తి గార్లకు [2] మార్పులో చూపినట్లు </div> వాడితే అలా కుడివైపుకి జరగకుండా వుంటుంది.--అర్జున (చర్చ) 03:15, 14 ఆగస్టు 2018 (UTC)

వరవిక్రయము[మార్చు]

ఇది ఒకసారి చూడండి. ఇది PD-old-80-1923 లోకి వస్తుందేమో. కానీ ఆ వర్గంలోకి చేరడం లేదు. స్వీయ చరిత్రము రెండు భాగాలకు కూడా ఇదే సమస్యగా ఉన్నది.--Rajasekhar1961 (చర్చ) 15:34, 5 సెప్టెంబరు 2018 (UTC)

ఆంధ్ర వీరులు and ఆంధ్ర వీరులు - రెండవ భాగము రెండూ 1923 తర్వాత ముద్రించబడ్డాయి. రచయిత:శేషాద్రి రమణ కవులు జంటకవులలో ఒకరు 1963 వరకు జీవించియున్నారు. ఒకసారి సరిచూడండి.--Rajasekhar1961 (చర్చ) 09:33, 6 సెప్టెంబరు 2018 (UTC)
Rajasekhar1961 ,1996న వాటికి నకలుహక్కులు తీరలేదు కాబట్టి {{PD-DLI}} సరైనది. అలా సవరించాను.--అర్జున (చర్చ) 09:44, 6 సెప్టెంబరు 2018 (UTC)
వర్గం:PD-2013 వర్గాన్ని ఖాళీచేశాను. తొలగించాను.--Rajasekhar1961 (చర్చ) 13:01, 7 సెప్టెంబరు 2018 (UTC)

స్కాన్ కాపీ లింకు[మార్చు]

ఈ మూస en:Template:Small scan link ను ఆంగ్ల వికీసోర్సు లో ఎక్కువగా వాడుతున్నారు. దానిని తెలుగు వికీసోర్సులో వాడాలనుకొంటున్నారు. దయచేయి తెలుగులోకి దిగుమతి చేయమని మనవి. సూచిక పేజీని తయారుచేసినవాటికి అన్నింటికి పుస్తకపు పేజీ తయారుచేయకుండా ఈ లింకు వాడుకరి రచనల విభాగంలో చేరిస్తే; ఒక transcription project అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 08:06, 9 సెప్టెంబరు 2018 (UTC)

Rajasekhar1961 గారికి, దిగుమతి చేశాను. వికీసోర్స్:చేర్చవలసిన పుస్తకాలు లో వాడి పరీక్షించి చూశాను. అన్నట్లు ఇటువంటి అభ్యర్ధనలు వికీసోర్స్:నిర్వాహకుల నోటీసు బోర్డు లో చేర్చితే మంచిది. --అర్జున (చర్చ) 03:17, 10 సెప్టెంబరు 2018 (UTC)
transciption project తెలుగులోకి ఎలా అనువదిస్తే తెలుగుదనంగా ఉంటుంది.--Rajasekhar1961 (చర్చ) 03:31, 10 సెప్టెంబరు 2018 (UTC)
ప్రతిలేఖనము లేక చూచివ్రాత లేక చూచి వ్రాయుట నాకు తెలిసినవి.--Rajasekhar1961 (చర్చ) 04:29, 10 సెప్టెంబరు 2018 (UTC)
Rajasekhar1961 గారు, నా కైతే పాఠ్యీకరణ మెరుగు అనిపిస్తుంది. ఇప్పటికే ఇలా కొన్ని చోట్ల వాడబడింది.--అర్జున (చర్చ) 04:43, 10 సెప్టెంబరు 2018 (UTC)
మూసలో పాఠ్యీకరణ గా మార్చండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:04, 10 సెప్టెంబరు 2018 (UTC)
మార్చాను. --అర్జున (చర్చ) 05:14, 10 సెప్టెంబరు 2018 (UTC)

సహాయం[మార్చు]

ఇంగ్లీషు వికీసోర్సు లో వ్యాసాలు, రచయితలు అందరి పేజీలకు సంబంధించిన సిస్టర్ ప్రాజెక్టుల లింకులు పేజీకి పైన కుడివైపు చూపిస్తున్నది. ఉదా: [3] ఇది authority control మూస ద్వారానో మరోక పద్ధతినుపయోగించి మన తెలుగు వికీసోర్సులో పనిచేయించగలమా. ఒకసారి ప్రయత్నించండి. దీని మూలంగా కామన్స్, వికీడాటా, వికీపీడియా వ్యాసాలన్నింటికి ఇక్కడి నుండే లింకులద్వారా చేరుకొనే అవకాశం కలుగుతుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:16, 12 సెప్టెంబరు 2018 (UTC)

Rajasekhar1961 గారికి, మూసలే తాజా అయినవి. కాని దీనిని ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేగాని సరిగా తెలుగులో వాడలేము. తెలుగు వికీపీడియా తప్పించి ఇతర ప్రాజెక్టులు అంత బలంగా లేవు కనుక, అంత ఉపయోగంగా వుండదేమో. --అర్జున (చర్చ) 09:13, 12 సెప్టెంబరు 2018 (UTC)
ఈ authority control మూస తెలుగు వికీపీడియాలో వాడడానికి ప్రయత్నించాము. చాలా ఉపయోగకరంగా ఉన్నది. కానీ మూస లింకులలో ఏవేవో సమస్యలు మూలంగా సరిగా పనిచేయడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 11:52, 12 సెప్టెంబరు 2018 (UTC)

సహాయం[మార్చు]

సూచిక:Srivictoriamahar00unknsher.pdf పుస్తకం పేజీలు కనిపించడం లేదు. ఎందువలన. ఒకసారి చూడరా.--Rajasekhar1961 (చర్చ) 11:11, 20 సెప్టెంబరు 2018 (UTC)

Rajasekhar1961 , అర్కీవ్ లో బాగానే కనబడుతున్నది. మీరు ఇంకొకసారి ఎక్కించి చూడవచ్చు. అయితే పిడిఎఫ్ ఫైల్ లో పేజీ పరిమాణాలు మారుతూ వున్నాయి మరియు మైక్రోఫిల్మ్ నుండి పిడిఎఫ్ చేశారు కాబట్టి ఆ ఒక స్కానులో రెండు పేజీలు వచ్చాయి. వాటిని విడదీసి మరల పిడిఎఫ్ చేయాలి. పవన్ యేమైనా సహాయం చేయగలడో కనుక్కోండి.--అర్జున (చర్చ) 04:26, 21 సెప్టెంబరు 2018 (UTC)

వేదికలు[మార్చు]

వేదికలను తయారుచేయడానికి ప్రయత్నించాను. కొన్ని మూసలను దిగుమతి చేసుకొన్నాను. ఇవి వికీపీడియాలోని వేదికలంత విస్తృతమైనవి కావు. ఒక విషయానికి సంబంధించిన సమాచారం ఒకే వేదిక క్రింద చేర్చడానికి మాత్రమే. ఒకసారి చూసి; మీ సహాయ, సహకారాలను అందించమని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 06:32, 26 సెప్టెంబరు 2018 (UTC)

సర్వదర్శన సంగ్రహం - మూలాలు[మార్చు]

అర్జునరావుగారు, సర్వదర్శన సంగ్రహం రచన పూర్తి చేయటానికి తగిన మూలాలు తెలుపగలరు. మూలంగా పేర్కొన్న దేవనాగరి స్క్రిపులు లో ఉన్న PDF ఫైలు లో కొన్ని చోట్ల ముద్రణ సరిగా లేకపోవటం వలన, నాకు సంస్కృతం లో కేవలం మిడి మిడి జ్ఙానం ఉండటం వలన ఇందులో అక్షరదోషాలు ఉండే అవకాశం ఉంది. ఆసక్తి గల వారు కొలాబరేషన్ ద్వారా ఈ దోషాలను శుద్ధి చేయటం స్వాగతిస్తున్నాను. ఒక వేళ కొలాబరేషన్ ద్వారా శుద్ధి సాద్యం కాకపోతే సంస్కృత వికీతో సరిపోల్చి నేనే సరిచేస్తాను. user:Veera.sj- 11:32, 6 నవంబరు 2018 (UTC)

user:Veera.sj గారికి, కేవలం ఒకరు పనిచేస్తే మంచి నాణ్యత సాధించడం చాలా కష్టం. భారతీయ డిజిటల్ లైబ్రరీలో మీకు ఆసక్తి కలిగించే రచనలు దొరుకుతాయి. ఉదాహరణకు భారతీయ భౌతికవాదం చార్వాక దర్శనం ఇంకా హేతువాదం, మానవవాదం గురించి ఇన్నయ్య, ఎమ్ ఎన్ రాయ్ రచనలు వున్నాయి. వెతికి చూడండి. ప్రస్తుతం డిఎల్ఐ రచనలు తెలుగు వికీలో వాడుకోవడం గురించి చర్చ జరుగుతున్నది. అదికూడా గమనించి తదుపరి చర్య తీసుకోవలసినది.--అర్జున (చర్చ) 00:32, 7 నవంబరు 2018 (UTC)

తొలగించిన అగ్నిక్రీడ[మార్చు]

రహ్మానుద్దీన్ అగ్ని క్రీడ (1925) పుస్తక పేజీలను తొలగించారు. ఒకసారి చూడండి. కామన్స్ లో పుస్తకం ఉన్నది.--Rajasekhar1961 (చర్చ) 05:57, 18 మార్చి 2019 (UTC)

@Rajasekhar1961 తొలగించినవాటికి లింకు ఇవ్వండి. పుస్తకం సరిగానే కనిపిస్తున్నది కదా?. అన్నట్లు ఈ సలహా పుస్తక చర్చాపేజీలో చేర్చి సహాయంకోరటం మంచిది కదా. ఇకనుండి అలా చేయమని వినతి. --అర్జున (చర్చ) 07:16, 18 మార్చి 2019 (UTC)

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020 - Collect your book[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Wikisource-logo-with-text.svg

Dear Arjunaraoc,

Thank you and congratulation to you for your participation and support of our 1st Proofreadthon.The CIS-A2K has conducted again 2nd Online Indic Wikisource Proofreadthon 2020 II to enrich our Indian classic literature in digital format in this festive season.

WHAT DO YOU NEED

 • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some book your language. The book should not be available on any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline describes here. After finding the book, you should check the pages of the book and create Pagelist.
 • Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
 • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
 • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
 • Some awards: There may be some award/prize given by CIS-A2K.
 • Time : Proofreadthon will run: from 01 Nov 2020 00.01 to 15 Nov 2020 23.59
 • Rules and guidelines: The basic rules and guideline have described here
 • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this year at-home lockdown.

Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Program officer, CIS-A2K

సహాయం కావాలి[మార్చు]

float right and float left సంబంధించిన మూసలను download చేయమని అభ్యర్ధన చేస్తున్నాను. Proofreadthon మొదలైనది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:25, 1 నవంబరు 2020 (UTC)

Rajasekhar1961 గారు, నేను దిగుమతి చేశాను. వాటితో పాటు {{float left/s}} {{float left/e}} {{float right/s}} {{float right/e}} కూడా దిగుమతి చేశాను. అన్నట్లు మీరుకూడా నిర్వాహకులు కాబట్టి మీరు కూడా దిగుమతులు చేయవచ్చు. దిగుమతి చేసేటప్పుడు en ఎంచుకోండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:05, 2 నవంబరు 2020 (UTC)
ధన్యవాదాలు అర్జునరావు గారు.--Rajasekhar1961 (చర్చ) 05:52, 2 నవంబరు 2020 (UTC)

help[మార్చు]

In telugu wiki source the page layout is problamatic. the ocr page is up and scanned page is down.Both pages are not in paralel. When I pressed the last button in accudiddu upakaranalu a new page is appeaared above the pages in zoom. Further I could not write in telugu in ocr page for corrections . I could'not write in telugu here in this page also. Hence I am writing this in english. I hope you will solve the above problem early. thanking you sir. Bhaskaranaidu (చర్చ) 17:19, 2 నవంబరు 2020 (UTC)

Bhaskaranaidu గారు, మీకు సమస్య ఎందుకువచ్చిందో సరిగా అర్ధం కాలేదు. తెలుగు వికీపీడియాలో తెలుగులో టైపు చేయగలుగుతున్నారా? అయితే తెలుగు వికీసోర్స్ లో కూడా టైపు సమస్య వుండకూడదు. ఒక విహరిణితో సమస్య వుంటే ఇంకొకటి (ఫైర్ఫాక్స్, క్రోమ్, ఎడ్జి) తో పరీక్షించండి. ఇంకా సహాయం చేయాలంటే మీ కంప్యూటర్ ని సాఫ్ట్వేర్ (VNC లాంటివి) ద్వారా నేను వాడగలిగేటట్లు చేయాలి లేక దగ్గరిలోని సాంకేతిక నిపుణుడిని సంప్రదించాలి.--అర్జున (చర్చ) 02:17, 3 నవంబరు 2020 (UTC)
I had the same problem a couple of months back. I logged out and reinstalled my wiki preferences. This seems like a hardware glitch.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 03:16, 3 నవంబరు 2020 (UTC)


ఆర్జునరావుగారు నమస్తే....
నాసమస్య సంపూర్ణముగా తొలిగి పోలేదు. ఇంకా కొంతే ఇబ్బందిగానే వుంది. కాని సాధారణ పనికి ఆటంకము లేదు. అలాగే కొనసాగిస్తున్నాను. అప్పుడప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు తేలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఒకటి...... మెదటి పుటలొ పైభాగాన వున్న < > ఈ గుర్తులు వెనకి పుటకు, తర్వాతి పుటకు వెళ్లడానికి వాడుతున్నాను అలాగె అదే గుర్తు పైకి వుండేదానిని నిక్కితే పుస్తకము లోని అన్ని పుటలు కనిపిస్తాయి కదా.... దానిని బట్టి మనము ఏఏ పుటలను అచ్చుదిద్దబడినవి, ఆమోదించబడినవి అని తెలుసుకొని దాని ప్రకారము పనిచేస్తున్నాను. కాని ఈ పైకి చూపించే గుర్తు మీద నిక్కితే అన్ని పుటల సంఖ్యలు వున్న పుట రావడం లేదు. ఎందుకు రాలేదని ప్రయత్నము చేయలేదు. ఎందుకంటే..... ఆ ప్రయత్నంలో అసలుకే మోసం వస్తుందని బయం. దాని సంగతి తర్వాత చూద్దాం అని ప్రస్తుతానికి వూరుకున్నాను.
నా సమస్యను ప్రస్తావించిన వెంటనే ప్రతిస్పందించి నాకొరకై మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నందుకు సర్వదా ధన్యుడను. Bhaskaranaidu (చర్చ) 15:27, 10 నవంబరు 2020 (UTC)
Bhaskaranaidu గారు, మీ సమస్య తీవ్రత తగ్గినందులకు సంతోషం. సాధారణంగా వేరే బ్రౌజర్ వాడితే లేక బ్రౌజర్ తొలగించి మరల స్థాపించుకొని వాడితే ఇటువంటి సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు. --అర్జున (చర్చ) 04:27, 11 నవంబరు 2020 (UTC)