Jump to content

వాడుకరి చర్చ:Arjunaraoc/పాత చర్చ 2

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: తొలగించిన అగ్నిక్రీడ టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పాత చర్చ 1 | పాత చర్చ 2

Share your experience and feedback as a Wikimedian in this global survey

[మార్చు]

References

  1. This survey is primarily meant to get feedback on the Wikimedia Foundation's current work, not long-term strategy.
  2. Legal stuff: No purchase necessary. Must be the age of majority to participate. Sponsored by the Wikimedia Foundation located at 149 New Montgomery, San Francisco, CA, USA, 94105. Ends January 31, 2017. Void where prohibited. Click here for contest rules.

తొలగింపు

[మార్చు]

ఈ రోజు Commons delinker చాలా ఫైల్లను delink చేశారు. ఒకసారి తనిఖీ చేస్తారు. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:24, 31 జూలై 2017 (UTC)Reply

Rajasekhar1961 , CommonsDelinker ఇటీవలి మార్పులలో వికీపీడియా లోగో మార్పు తప్పించి ఇకఏమీ కనబడలేదు. మీరు ఎక్కడ తొలగించబడిందో ఆ చర్చ లింకులు ఇస్తే త్వరగా స్పందిచడానికి వీలవుతుంది. వికీపీడియా కు ఆయువుపట్టు లింకులు కావున, మీ వ్యాఖ్యలలో లింకులు తప్పక వాడండి. --అర్జున (చర్చ) 23:13, 6 ఆగస్టు 2017 (UTC)Reply

సంపూర్ణ నీతిచంద్రిక

[మార్చు]

అర్జునరావు గారికి, ఈ పుస్తకం మొదటి భాగాన్ని మీ చొరవతో పూర్తిచేయగలిగాము. దీని రెండవ భాగము ఆర్కీవులో లభిస్తున్నది. లింకు: https://archive.org/details/SampurnaNeetiChandrika. అయితే దాన్ని download చేయడానికి జావా ప్రోగ్రాంలో ఏదో కావాలని చెబుతున్నది. దయచేయి మీ సాంకేతికలతో ప్రయత్నించి కామన్స్ లోనికి అప్లోడ్ చేసి ఈ పుస్తకాన్ని పూర్తిచేద్దాము. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:10, 5 సెప్టెంబరు 2017 (UTC)Reply

Rajasekhar1961 గారికి, Commons లోకి లేక తెెలుగు వికీసోర్స్లో కి అప్లోడ్ చేయడానికి బులుసుసీతారామశాస్త్రి గారి మరణం సంవత్సరం తెలియాలి. అది లభించుటలేదు. కావున చేయలేకపోతున్నాను. ఒకవేళ అప్లోడ్ చేసినా అది తొలగించబడే అవకాశం వుంది. వేరే ఇతర పుస్తకాలు ఎన్నుకొనటం మంచిది.--అర్జున (చర్చ) 18:14, 7 సెప్టెంబరు 2017 (UTC)Reply
క్షమించండి. నాకు తెలియదు. నా దగ్గర ఆ పుస్తకం కాపీ ఉన్నది. మిగిలిన భాగం రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు రచించినది కావున కాపీహక్కులు చెల్లిపోయివుంటాయి. దానికి స్కాన్ చేసి మనం వాదుకోవచ్చునా తెలియజేయండి. మరొక సంగతి: అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర గూగుల్ బుక్స్ లో మంచి కాపీ వున్నది. [1] కానీ ఎందుకో సరిగా డౌన్ లోడ్ కావడం లేదు. మీరు ప్రయత్నించి తెలుగు వికీసోర్స్ లో చేర్చమని విన్నపము.Rajasekhar1961 (చర్చ) 11:46, 8 సెప్టెంబరు 2017 (UTC)Reply
Rajasekhar1961 గారికి, కందుకూరి వీరేశలింగం గారి కృతులు వాడుకోవచ్చు ఇక మీరిచ్చిన మనుచరిత్ర గూగుల్ బుక్స్ లింకు దింపుకొనగా సరిగానే వచ్చింది. అయితే కొన్ని పేజీలలో అచ్చులేనందున మీకు సరిగా లేదనే అనుమానం కలిగివుండవచ్చు. మరల ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 07:18, 1 మార్చి 2018 (UTC)Reply

సూచిక పేజీలో లోపాలు

[మార్చు]

అర్జునరావు గారికి నమస్కారములు.

ఈ మధ్యన మీరు వికీసోర్స్ లో కనిపించడం లేదు. వికీసోర్స్ లో తలెత్తుతున్న కొన్ని దోషాలు సరిచేయడం నాకు చేతకాదు. దయచేసి సహాయం చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా సూచిక పేజీలన్నింటిలో స్పష్టంగా మూసలోని లోపాలు కనిపిస్తున్నాయి. విషయసూచిక చేర్చినప్పుడు కుడివైపు పైన వచ్చేది. మరియు తలకట్టు మూస ఉపయోగించినప్పుడు, పాఠ్యం యొక్క పేజీ సంఖ్యలు ఎడమ ప్రక్కన కనిపిస్తుండేది. అది ఎందువల్లనో రావడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 06:22, 23 ఫిబ్రవరి 2018 (UTC)Reply

Rajasekhar1961, రచ్చబండలో తెలిపినట్లు సమస్య సరిదిద్దడమైనది. --అర్జున (చర్చ) 07:19, 1 మార్చి 2018 (UTC)Reply

తలకట్టు మూసలోని దోషాలు

[మార్చు]

మీ సహాయానికి ధన్యవాదాలు. తలకట్టు మూస ఉపయోగించినప్పుడు, పాఠ్యం యొక్క పేజీ సంఖ్యలు ఎడమ ప్రక్కన కనిపిస్తుండేది. అది ఎందువల్లనో రావడం లేదు. ఒకసారి దయచేసి పరిశోధించి సరిచేయగలరని కోరుతున్నాను. దీనిమూలంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.--Rajasekhar1961 (చర్చ) 11:06, 2 మార్చి 2018 (UTC)Reply

Rajasekhar1961 గారికి, పుస్తకపు పాఠ్యరూపం చదివేటప్పుడు, Display Options లో అప్రమేయంగా పేజీ సంఖ్యలు కనబడుటలేదు. కాని layout 2 ఎంచుకొని, pagelinks beside text రెండుసార్లు ఆ తరువాత అవసరమైతే page links displayed, ని రెండు సార్లు నొక్కితే పేజీ సంఖ్యలు కనబడుతున్నాయి. ఈ లాజిక్ నాకు గతంలో కూడా అంత అర్ధం కాలేదు. CIS-A2K వారేమైనా సహాయం చేయగలరేమో కనుక్కోండి. --అర్జున (చర్చ) 09:03, 3 మార్చి 2018 (UTC)Reply
ధన్యవాదాలు. కొంతవరకు పని జరుగుతుంది.--Rajasekhar1961 (చర్చ) 15:09, 3 మార్చి 2018 (UTC)Reply

భారత అర్థశాస్త్రము

[మార్చు]

నా జీవిత యాత్ర నాలుగు భాగాలు పూర్తి చేశాము, మీ అమూల్యమైన సేవలతో. ధన్యవాదాలు. తరువాత కట్టమంచి వారి భారత అర్థశాస్త్రము దింపుకోలు పుస్తకముగా చేద్దామండి. మీ సహాయాన్ని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 02:01, 25 మార్చి 2018 (UTC)Reply

Rajasekhar1961 గారి తోడ్పాటుకి ధన్యవాదాలు. వీలువెంబడి మీ కోరిక పరిశీలిస్తాను.--అర్జున (చర్చ) 10:41, 25 మార్చి 2018 (UTC)Reply
మీ సహాయానికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:26, 3 ఏప్రిల్ 2018 (UTC)Reply

చిన్ననాటి ముచ్చట్లు

[మార్చు]

కె.ఎన్.కేసరి గారి స్వీయచరిత్ర చిన్ననాటి ముచ్చట్లు పుస్తకం మూర్తి గారు పూర్తిచేశారు. పుస్తకం క్రొత్త ముద్రణ కాబట్టి దోషాలు ఎక్కువగా లేవు. దీనిని తక్కువ శ్రమతో పూర్తిచేయవచ్చును. మీ అభిప్రాయాలను తెలియజేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:32, 2 ఏప్రిల్ 2018 (UTC)Reply

Rajasekhar1961 గారికి, బాగానే వుంది. మీరు ముందుండి. దీనిని ప్రదర్శన గ్రంథంగా చేయటానికి అవసరమైన చర్యలు చేపట్టండి.ఏమైనా సహాయం కావాలిస్తే నేను తోడ్పడతాను.--అర్జున (చర్చ) 05:43, 2 ఏప్రిల్ 2018 (UTC)Reply

సులభ వ్యాకరణము

[మార్చు]

అర్జునరావుగారికి నమస్కారములు. సులభ వ్యాకరణము పుస్తకము వ్రాస్తున్నాను. వ్యాకరణము కాబట్టి అచ్చుదిద్దేపని మీరుచేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. --శ్రీరామమూర్తి (చర్చ) 15:14, 15 జూన్ 2018 (UTC)Reply

శ్రీరామమూర్తి గారికి, అలాగే.--అర్జున (చర్చ) 09:16, 18 జూన్ 2018 (UTC)Reply

sidenote

[మార్చు]

ఈ పేజీ ఒకసారి చూడండి. పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/108 ఎలా చేయాలో తెలియడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 12:11, 5 జూలై 2018 (UTC)Reply

Rajasekhar1961 గారికి, నిలువు వరసలు వేరు వేరు వెడల్పుగల పట్టికలాగా చేయటం మంచిది. మొదటి వరస చేశాను గమనించండి. --అర్జున (చర్చ) 15:21, 9 జూలై 2018 (UTC)Reply
ధన్యవాదాలు. అలాగే చేస్తాము.--Rajasekhar1961 (చర్చ) 02:07, 26 జూలై 2018 (UTC)Reply

ధన్యవాదాలు

[మార్చు]

ధన్యవాదములు అర్జున్ రావు మీరు గోరవయ్యలు గురించి చాల.బాగా రాసారు.మాది అనంతపురం జిల్లా కనుక మీము నిత్యం గురవయ్యలను కలవటం జరుగుతూవుంతుంది,అందువల్ల వారి జీవన విధానం మాకు బాగా తెలుస్తుంది మీకు మరొక్క సారి ధన్యవాదములు సార్ గుంజర శివ (చర్చ) 11:14, 7 జూలై 2018 (UTC)Reply

గుంజర శివ గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మీకు గురవయ్యల వివరం నచ్చినందులకు ధన్యవాదాలు. అది తెలుగువారి జానపద కళారూపాలు పుస్తకం లోనిది. దానిని రచించినవారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. మీ ధన్యవాదములు వారికి చెందవలసినవి. నేను ఇతర సభ్యులు చేసిందల్లా ఆ పుస్తకాన్ని యూనికోడ్ డిజిటల్ రూపానికి మార్చటమే. --అర్జున (చర్చ) 15:10, 9 జూలై 2018 (UTC)Reply

ఇంద్రాణీ సప్తశతీ

[మార్చు]

ఇంద్రాణీ సప్తశతీ పుస్తకం ఒకసారి చూడండి. ఇందులో ఏడు శతకాలు ఉన్నాయి. ఒక్కొక్కదానిలో నాలుగు స్తబకాలు ఉన్నాయి. రామమూర్తిగారు poem centering కోసం left margin మూస వాడుతున్నారు. ఆకారణంగానో మరో సమస్య మూలంగా శతకము చూస్తున్నప్పుడు, ఒక్కొక్క స్తబకం వేరువేరుగా కుడివైపుకు జరిగిపోతున్నది. ఒకసారి సమస్యను పరిశీలించి పరిష్కారాన్ని సూచించగలరు. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:14, 13 ఆగస్టు 2018 (UTC)Reply

Rajasekhar1961,వాడుకరి:శ్రీరామమూర్తి గార్లకు [2] మార్పులో చూపినట్లు </div> వాడితే అలా కుడివైపుకి జరగకుండా వుంటుంది.--అర్జున (చర్చ) 03:15, 14 ఆగస్టు 2018 (UTC)Reply

వరవిక్రయము

[మార్చు]

ఇది ఒకసారి చూడండి. ఇది PD-old-80-1923 లోకి వస్తుందేమో. కానీ ఆ వర్గంలోకి చేరడం లేదు. స్వీయ చరిత్రము రెండు భాగాలకు కూడా ఇదే సమస్యగా ఉన్నది.--Rajasekhar1961 (చర్చ) 15:34, 5 సెప్టెంబరు 2018 (UTC)Reply

ఆంధ్ర వీరులు and ఆంధ్ర వీరులు - రెండవ భాగము రెండూ 1923 తర్వాత ముద్రించబడ్డాయి. రచయిత:శేషాద్రి రమణ కవులు జంటకవులలో ఒకరు 1963 వరకు జీవించియున్నారు. ఒకసారి సరిచూడండి.--Rajasekhar1961 (చర్చ) 09:33, 6 సెప్టెంబరు 2018 (UTC)Reply
Rajasekhar1961 ,1996న వాటికి నకలుహక్కులు తీరలేదు కాబట్టి {{PD-DLI}} సరైనది. అలా సవరించాను.--అర్జున (చర్చ) 09:44, 6 సెప్టెంబరు 2018 (UTC)Reply
వర్గం:PD-2013 వర్గాన్ని ఖాళీచేశాను. తొలగించాను.--Rajasekhar1961 (చర్చ) 13:01, 7 సెప్టెంబరు 2018 (UTC)Reply

స్కాన్ కాపీ లింకు

[మార్చు]

ఈ మూస en:Template:Small scan link ను ఆంగ్ల వికీసోర్సు లో ఎక్కువగా వాడుతున్నారు. దానిని తెలుగు వికీసోర్సులో వాడాలనుకొంటున్నారు. దయచేయి తెలుగులోకి దిగుమతి చేయమని మనవి. సూచిక పేజీని తయారుచేసినవాటికి అన్నింటికి పుస్తకపు పేజీ తయారుచేయకుండా ఈ లింకు వాడుకరి రచనల విభాగంలో చేరిస్తే; ఒక transcription project అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 08:06, 9 సెప్టెంబరు 2018 (UTC)Reply

Rajasekhar1961 గారికి, దిగుమతి చేశాను. వికీసోర్స్:చేర్చవలసిన పుస్తకాలు లో వాడి పరీక్షించి చూశాను. అన్నట్లు ఇటువంటి అభ్యర్ధనలు వికీసోర్స్:నిర్వాహకుల నోటీసు బోర్డు లో చేర్చితే మంచిది. --అర్జున (చర్చ) 03:17, 10 సెప్టెంబరు 2018 (UTC)Reply
transciption project తెలుగులోకి ఎలా అనువదిస్తే తెలుగుదనంగా ఉంటుంది.--Rajasekhar1961 (చర్చ) 03:31, 10 సెప్టెంబరు 2018 (UTC)Reply
ప్రతిలేఖనము లేక చూచివ్రాత లేక చూచి వ్రాయుట నాకు తెలిసినవి.--Rajasekhar1961 (చర్చ) 04:29, 10 సెప్టెంబరు 2018 (UTC)Reply
Rajasekhar1961 గారు, నా కైతే పాఠ్యీకరణ మెరుగు అనిపిస్తుంది. ఇప్పటికే ఇలా కొన్ని చోట్ల వాడబడింది.--అర్జున (చర్చ) 04:43, 10 సెప్టెంబరు 2018 (UTC)Reply
మూసలో పాఠ్యీకరణ గా మార్చండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:04, 10 సెప్టెంబరు 2018 (UTC)Reply
మార్చాను. --అర్జున (చర్చ) 05:14, 10 సెప్టెంబరు 2018 (UTC)Reply

సహాయం

[మార్చు]

ఇంగ్లీషు వికీసోర్సు లో వ్యాసాలు, రచయితలు అందరి పేజీలకు సంబంధించిన సిస్టర్ ప్రాజెక్టుల లింకులు పేజీకి పైన కుడివైపు చూపిస్తున్నది. ఉదా: [3] ఇది authority control మూస ద్వారానో మరోక పద్ధతినుపయోగించి మన తెలుగు వికీసోర్సులో పనిచేయించగలమా. ఒకసారి ప్రయత్నించండి. దీని మూలంగా కామన్స్, వికీడాటా, వికీపీడియా వ్యాసాలన్నింటికి ఇక్కడి నుండే లింకులద్వారా చేరుకొనే అవకాశం కలుగుతుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:16, 12 సెప్టెంబరు 2018 (UTC)Reply

Rajasekhar1961 గారికి, మూసలే తాజా అయినవి. కాని దీనిని ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేగాని సరిగా తెలుగులో వాడలేము. తెలుగు వికీపీడియా తప్పించి ఇతర ప్రాజెక్టులు అంత బలంగా లేవు కనుక, అంత ఉపయోగంగా వుండదేమో. --అర్జున (చర్చ) 09:13, 12 సెప్టెంబరు 2018 (UTC)Reply
ఈ authority control మూస తెలుగు వికీపీడియాలో వాడడానికి ప్రయత్నించాము. చాలా ఉపయోగకరంగా ఉన్నది. కానీ మూస లింకులలో ఏవేవో సమస్యలు మూలంగా సరిగా పనిచేయడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 11:52, 12 సెప్టెంబరు 2018 (UTC)Reply

సహాయం

[మార్చు]

సూచిక:Srivictoriamahar00unknsher.pdf పుస్తకం పేజీలు కనిపించడం లేదు. ఎందువలన. ఒకసారి చూడరా.--Rajasekhar1961 (చర్చ) 11:11, 20 సెప్టెంబరు 2018 (UTC)Reply

Rajasekhar1961 , అర్కీవ్ లో బాగానే కనబడుతున్నది. మీరు ఇంకొకసారి ఎక్కించి చూడవచ్చు. అయితే పిడిఎఫ్ ఫైల్ లో పేజీ పరిమాణాలు మారుతూ వున్నాయి మరియు మైక్రోఫిల్మ్ నుండి పిడిఎఫ్ చేశారు కాబట్టి ఆ ఒక స్కానులో రెండు పేజీలు వచ్చాయి. వాటిని విడదీసి మరల పిడిఎఫ్ చేయాలి. పవన్ యేమైనా సహాయం చేయగలడో కనుక్కోండి.--అర్జున (చర్చ) 04:26, 21 సెప్టెంబరు 2018 (UTC)Reply

వేదికలు

[మార్చు]

వేదికలను తయారుచేయడానికి ప్రయత్నించాను. కొన్ని మూసలను దిగుమతి చేసుకొన్నాను. ఇవి వికీపీడియాలోని వేదికలంత విస్తృతమైనవి కావు. ఒక విషయానికి సంబంధించిన సమాచారం ఒకే వేదిక క్రింద చేర్చడానికి మాత్రమే. ఒకసారి చూసి; మీ సహాయ, సహకారాలను అందించమని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 06:32, 26 సెప్టెంబరు 2018 (UTC)Reply

సర్వదర్శన సంగ్రహం - మూలాలు

[మార్చు]

అర్జునరావుగారు, సర్వదర్శన సంగ్రహం రచన పూర్తి చేయటానికి తగిన మూలాలు తెలుపగలరు. మూలంగా పేర్కొన్న దేవనాగరి స్క్రిపులు లో ఉన్న PDF ఫైలు లో కొన్ని చోట్ల ముద్రణ సరిగా లేకపోవటం వలన, నాకు సంస్కృతం లో కేవలం మిడి మిడి జ్ఙానం ఉండటం వలన ఇందులో అక్షరదోషాలు ఉండే అవకాశం ఉంది. ఆసక్తి గల వారు కొలాబరేషన్ ద్వారా ఈ దోషాలను శుద్ధి చేయటం స్వాగతిస్తున్నాను. ఒక వేళ కొలాబరేషన్ ద్వారా శుద్ధి సాద్యం కాకపోతే సంస్కృత వికీతో సరిపోల్చి నేనే సరిచేస్తాను. user:Veera.sj- 11:32, 6 నవంబరు 2018 (UTC)Reply

user:Veera.sj గారికి, కేవలం ఒకరు పనిచేస్తే మంచి నాణ్యత సాధించడం చాలా కష్టం. భారతీయ డిజిటల్ లైబ్రరీలో మీకు ఆసక్తి కలిగించే రచనలు దొరుకుతాయి. ఉదాహరణకు భారతీయ భౌతికవాదం చార్వాక దర్శనం ఇంకా హేతువాదం, మానవవాదం గురించి ఇన్నయ్య, ఎమ్ ఎన్ రాయ్ రచనలు వున్నాయి. వెతికి చూడండి. ప్రస్తుతం డిఎల్ఐ రచనలు తెలుగు వికీలో వాడుకోవడం గురించి చర్చ జరుగుతున్నది. అదికూడా గమనించి తదుపరి చర్య తీసుకోవలసినది.--అర్జున (చర్చ) 00:32, 7 నవంబరు 2018 (UTC)Reply

తొలగించిన అగ్నిక్రీడ

[మార్చు]

రహ్మానుద్దీన్ అగ్ని క్రీడ (1925) పుస్తక పేజీలను తొలగించారు. ఒకసారి చూడండి. కామన్స్ లో పుస్తకం ఉన్నది.--Rajasekhar1961 (చర్చ) 05:57, 18 మార్చి 2019 (UTC)Reply

@Rajasekhar1961 తొలగించినవాటికి లింకు ఇవ్వండి. పుస్తకం సరిగానే కనిపిస్తున్నది కదా?. అన్నట్లు ఈ సలహా పుస్తక చర్చాపేజీలో చేర్చి సహాయంకోరటం మంచిది కదా. ఇకనుండి అలా చేయమని వినతి. --అర్జున (చర్చ) 07:16, 18 మార్చి 2019 (UTC)Reply