రచయిత:కె. ఎన్. కేసరి
స్వరూపం
←రచయిత అనుక్రమణిక: క | కె. ఎన్. కేసరి (1875–1953) |
ఈయన అసలు పేరు కోట నరసింహం. ప్రముఖ ఔషదశాల 'కేసరి కుటీరం' స్థాపకుడు. కేసరి చేతికి ఎముకలేని దానశీలిగా ప్రసిద్ధి గాంచారు. స్త్రీ జనోద్దరణకై గృహలక్ష్మి మాసపత్రికను స్థాపించాడు. |
-->
పత్రికలు
[మార్చు]- గృహలక్ష్మి మాసపత్రిక (1928-)
రచనలు
[మార్చు]- చిన్ననాటి ముచ్చట్లు (1953)