వాడుకరి చర్చ:Arjunaraoc/పాత చర్చ 1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

పాత చర్చ 1 | పాత చర్చ 2

Index namespace[మార్చు]

Fixed, though it took me a while as my brain was slow. The parameter names needed to be changed in the applying template, and that I have done now. So please check my work against the example సూచిక:Twilight.djvu. Next steps will be whether you want drop down boxes etc. We can do more, however, let me have some proper wakefulness. Billinghurst (చర్చ) 15:31, 6 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

plus సూచిక:Molla Ramayanam.djvu Billinghurst (చర్చ) 15:36, 6 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks for your help. I reviewed briefly. It looks good enough to start using. I would like to see the image of the title page rather than the text version of the same. I want to know whether the POEM style is included in the proofread or I have to explicitly use it on the text pages. --Arjunaraoc (చర్చ) 16:47, 6 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
<poem> is included on all WMF wikis and works perfectly well in Proofread Page within its limitations. For the image showing on the Index: page, then it is just a matter of changing the refered page as per the field on the page. Billinghurst (చర్చ)
Also could not understand why Proofread options do not appear on some pages (eg:page 4) or new pages (eg:page 44) of సూచిక:Molla Ramayanam.djvu --Arjunaraoc (చర్చ) 16:59, 6 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
I see a standard and expected page at పుట:Molla Ramayanam.djvu/44, so what are you not seeing that you would expect to see? Billinghurst (చర్చ) 08:28, 7 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

In the end, I have done some scraping out of old components, and then I have tried to just add in the very specific header components from enWS, though I added for all header templates. Anyway, there is something a little skewed in the header template, and as you said that you know css, I have left for you to work out what has skewed. Billinghurst (చర్చ) 11:51, 8 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks for your effort. I will look into it.--Arjunaraoc (చర్చ) 03:35, 9 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
I have updated the header template to be consistent with current English Wikisource version. The formatting of headers is taken care. Thanks to you and Shiju for your help.--Arjunaraoc (చర్చ) 01:53, 14 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర ధాతుమాల[మార్చు]

1930 సంవత్సరంలో చిన్నయ సూరి రచించిన 'ఆంధ్ర ధాతుమాల' Internet Archive నుండి అందరికీ అందుబాటులో ఉన్నది. ఇది 100 పేజీలుంది. దీనిని మీరు దయచేసి పేజీవారిగా djvu format లో చేరిస్తే నేను వికీసోర్సు లోకి మెల్లగా మారుస్తాను. తెలుగు భాషాపరంగా దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. దయచేసి ఈ సహాయం చేయండి.Rajasekhar1961 (చర్చ) 07:00, 1 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పీడిఎఫ్ కూడా నేరుగా వాడుకోవచ్చు.ఏమైనా ఇబ్బంది వుంటే తీరిక చూసుకొనిప్రయత్నిస్తాను . --Arjunaraoc (చర్చ) 23:17, 2 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఆర్కైవు లో పుస్తకం లింకు తెలియచేయండి. --Arjunaraoc (చర్చ) 05:16, 14 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పుస్తకం దొరకలేదు.Rajasekhar1961 (చర్చ) 08:28, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలా రచనలు చేయాలి?[మార్చు]

వికీ సోర్స్ లో ఎటువంటి రచనలు చేయాలి? ఎలా చేయాలో తెలుపగలరు. ఎటువంటి అంశాలను చేర్చాలి?(Kvr.lohith (చర్చ) 15:21, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ప్రధానంగా స్వేచ్ఛా నకలుహక్కులు కల గ్రంథాలను చేర్చాలి. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలో స్వాగత వ్యాఖ్యలో లింకులు చూడండి.--Arjunaraoc (చర్చ) 00:01, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విషయసూచిక[మార్చు]

శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము నకు విషయసూచిక చేయలోకపోయాను. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 08:27, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీ మహాభాగవతము[మార్చు]

శ్రీ మహాభాగవతము ద్వితీయ స్కంధము కూర్పు పూర్తిచేశాను. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 08:20, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చూశానండి బాగుంది. శీర్షికలకు Center మూస వాడవలసివుంది. --అర్జున (చర్చ) 04:04, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాన్ని అప్లోడ్ చేశాను. ప్రూఫ్ రీడింగ్ పేజీ తయారుచేయడానికి ప్రయత్నించాను. బొమ్మవచ్చింది. కానీ వ్యాసంలోని పేజీలు ఎక్కడవస్తాయి తెలియడము లేదు. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 11:11, 19 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సూచిక పేజీకూడా చేశారు. పుస్తకం పేజీలో కొంత సవరించాను. ఎందుకు మూలముకు లింకు రావడంలేదో అర్థంకాలేదు. ఇంకా ప్రయత్నించాలి.--అర్జున (చర్చ) 04:54, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]


Your temporary access has expired[మార్చు]

Hello, the temporary access you requested on this wiki has expired. Just to let you know that If you want it back, feel free to make a local announcement and open a new request on stewards' permission request page on Meta-Wiki later. Moreover, if you think the community is big enough to elect a permanent administrator, you can place a local request here for a permanent adminship, so stewards can grant you the permanent access. Please ask me or any other steward if you have any questions. Thank you! Mathonius (చర్చ) 06:35, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సూచిక పేజీ[మార్చు]

అర్జునరావు గారు, తెలుగు పాఠ్యీకరణ కోసం చేరుస్తున్న పుస్తకాలకు సూచిక పేజీ తయారుచేస్తున్నప్పుడు; తెలుగులో వ్రాయడానికి వీలుకావడం లేదు. ఒకసారి పరికించండి.Rajasekhar1961 (చర్చ) 13:03, 24 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Thank you.Rajasekhar1961 (చర్చ) 04:50, 16 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు[మార్చు]

నమస్కారం,
నిర్వాహక హోదాకు మద్దతు తెలిపి నన్ను తెలుగు వికీసోర్సులో నిర్వాహకునిగా గుర్తించినందుకు ధన్యవాదములు. కురాన్ భావామృతంకి సంబంధించి కొన్ని చెత్తతొలగింపు పనులకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని ఈ హోదా కోరాను. ఆపై ఈ హోదాను ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుపగలరు.
రహ్మానుద్దీన్ (చర్చ) 17:22, 25 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అభివందనలు. వికీసోర్స్ లో శుద్ధి పనులు (చెత్త తొలగింపు పనులు అనే బదులు ఈ పదం బాగుంటుంది) చాలావున్నాయి. మీరు చేద్దామనుకున్న మార్పులు చేయండి. వీలైతే ప్రాజెక్టులను పటిష్టం చేయాడానికి ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 04:34, 26 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ సోర్సు-సందేహము[మార్చు]

అర్జున్ గారు, వికీ సోర్సులో ఒక సందేహం వెలిబుచ్చాను.దానికి ప్రతిస్పందించగలరు.Palagiri (చర్చ) 02:25, 19 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

TOC template[మార్చు]

పోతన తెలుగు భాగవతము లోని పద్యాలన్నింటికి అకారాది పద్యసూచిక తయారుచేశారు. చూడండి: పోతన తెలుగు భాగవతము/అకారాది పద్యసూచిక. దీనికి TOC template తయారుచేస్తే వాడుకర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.Rajasekhar1961 (చర్చ) 02:37, 10 సెప్టెంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, మీ పాత వ్యాఖ్యని ఈ రోజే గమనించాను. పద్యాలు స్కంధం వారీగా ఒకే పేజీలో పెట్టినట్లైతే సులువయ్యేది. స్కంధాన్ని విడదీసినందున, పేజీలో మొదటిపద్యశీర్షిక పట్టిక మానవీయంగా చేస్తే ఆ తరువాత స్క్రిప్ట్ వాడి లింకులు చేయవచ్చును.--అర్జున (చర్చ) 04:51, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నా కలం - నా గళం[మార్చు]

నా కలం - నా గళం ప్రూఫ్ రీడింగ్ పూర్తిచేశాను. మీరు విభాగాలుగా చేసి విషయసూచికకు చేర్చండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 15:50, 26 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • "ఎవరీ తుర్లపాటి" అనే విభాగంలో తుర్లపాటి కుటుంబరావు గురించి వివిధ ప్రముఖుల అభిప్రాయాలు వున్నాయి; ఇది ఆత్మకథలో భాగం కాదు కాబట్టి వేరు విభాగంగా తయారుచేస్తే బాగుంటుంది. ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 14:10, 27 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి హితోపదేశము[మార్చు]

అర్జునరావు గారికి, అధికారి హితోపదేశము పుస్తకం తయారుచేయమని విన్నవించుకుంటున్నాను. రచయిత వడ్డూరి అచ్యుతరామారావు గారి కుమారుడు వడ్డూరి రామకృష్ణ వికీ కామన్స్ లోకి పుస్తకాన్ని పిడిఎఫ్ గా అప్లోడ్ చేశారు. దాని లింకు: [1] ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:11, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, మీరు చక్కగానే చేస్తున్నారు. సూచిక పేజీ మూసలు వాడేటప్పుడు ఫైల్ లో ఖాళీ అక్షరాలను అండర్ స్కోర్ వాడితే సరిపోతుంది. అంటే జాలచిరునామాలోని శీర్షిక వాడితే సరి. --అర్జున (చర్చ) 07:21, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:35, 28 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర రచయితలు[మార్చు]

ఆంధ్ర రచయితలు పుస్తకంలోని విషయసూచిక చేర్చాను. కానీ రెండు పేజీలు కనిపించడంలేదు. దయచేసి సరిచేయగలరు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:02, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, స్కాన్ లో ఖాళీ పేజీవచ్చినందువల్ల మీకుసందేహం వచ్చిందేమో. బాగానే వుంది. నేను స్వల్పసవరణలు చేశాను. చూడండి.--అర్జున (చర్చ) 06:45, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు[మార్చు]

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు పుస్తకం లిప్యంతరీకరణ పూర్తయింది. దాన్ని అందంగా తిర్చిదిద్దండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 09:58, 23 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

*Rajasekhar1961 గారికి, మంచిది. ఈ పస్తకాన్ని మొదటి పేజీలో ప్రదర్శితమయ్యే బాధ్యత మీరు తీసుకుంటే కొత్త విషయాలు నేర్చుకోవటంతో పాటు ముందు నిర్వహణ మరింత బాగా చేయగలుగుతారు. నేను బొమ్మలు ఎక్కించి సూచిక చర్చా పేజీలో లింకు ఇచ్చాను. ఉదాహరణగా బళ్ళారి రాఘవ బొమ్మ చేర్చాను. అలా మూల మరియు ఇతరులు బొమ్మలు చేర్చి పేజీలను ఆకుపచ్చ స్థితికి తీసుకురావటానికి తోడ్పడండి. అలాగే ప్రస్తుత ప్రదర్శనతో పుస్తకంలాగా పరిచయ పేజీ తయారు చేసి ఏప్రిల్ 1 న మొదటి పేజీలో కనబడేటట్లు చేయండి. మీకేదైనా సహయం అవసరమైతే నేను చేస్తాను --2014-03-24T04:39:27‎ Arjunaraoc
  • Rajasekhar1961 గారికి, వికీసోర్స్:విశేష గ్రంథాలు లో ప్రదర్శనకు సూచనలు తయారు చేస్తున్నాను. మీరు పాల్గొని మెరుగు పరచండి. కనీసం పసుపుపచ్చ రంగుకి తెచ్చినవి ప్రదర్శించడం మంచిది. దానికి సమిష్టి కృషి మరియు రచ్చబండలో ప్రకటనల ద్వారా. అచ్చుదిద్దడానికి సహాయం అభ్యర్ధించడమే మార్గం. నేను నాకలం-నాగళం కు అలాంటి ప్రకటన చేశాను చూడండి. ఆకుపచ్చకి కనీసం ఇద్దరు అచ్చుదిద్దాలి. టైపు చేసినవారే పరీక్షగా చూసి పసుపుపచ్చ స్థితికి మార్చవచ్చు. పసుపుపచ్చస్థితిగలపేజీలకు ఆకుపచ్చ స్థితి వేరే వారు మాత్రమే చేయగలరు. వారు సవరించినప్పుడే ఆ స్థితి ఎంపిక కనబడుతుంది. దీనిపై ఆసక్తిగల వారు ఎక్కువగా పాల్గొంటే ఈ పనులు వేగంగా జరుగుతాయి. --అర్జున (చర్చ) 06:14, 24 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • Rajasekhar1961 గారికి,ఇంకొక సంగతి వికీపీడియా లో సంబంధిత వ్యాసాలకు వికీసోర్స్ లింకు చేరిస్తే ఆ లింకుననుసరించి వచ్చేవారికి వికీసోర్స్ పరిచయమయ్యి కృషి చేసే అవకాశముంది. నేను కొన్ని వ్యాసాలకు w:బళ్ళారి రాఘవలింకులు చేర్చాను.గమనించండి. ఆయా వ్యాసాలు లేకపోతే క్లుప్తంగా వ్యాసం సృష్టించి లింకు ఇవ్వటం మంచిది.--అర్జున (చర్చ) 06:50, 24 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

శివతాండవము[మార్చు]

శివతాండవము కావ్యం కాపీరైటు ఫ్రీగా ఉన్నదా లేదా అని నిర్ధారించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 03:41, 29 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక రోజు నిరోధానికి సంబంధించి[మార్చు]

అర్జున గారూ, మీపై నేను విధించిన ఒక రోజు నిషేధం కేవలం నా పనితనానికి అడ్డంకి కాకుండా ఉండటానికి మాత్రమే అని గమనించగలరు. నిరోధం నిషేధం కాదనీ, ఇది ఒక పనిష్మెంట్ గా చూడరాదని తెలియజేస్తున్నాను. డీఎల్ఐ పుస్తకాల కాపీరైటు విషయమై మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. డీఎల్ఐ లో ఉన్న పుస్తకాలలో పుట్టపర్తి నారాయణాచార్య వారి పుస్తకానికి కూడా కాపీ హాక్కులు ఉన్నాయని గమనించగలరు. అయినా, మీరు అది కాపీరైటు కింద రాదని తెలిపారు, ఇందుకు ఆధారం కూడా మీరు డీఎల్ఐ సైటునే చూపిస్తున్నారు. నాకు ఇందులో అభ్యంతరాలు ఉన్నాయి. డీఎల్ఐ పుస్తకాల కాపీరైటు పై సమగ్రంగా చర్చించాకనే మనం ఆయా పుస్తకాల జోలికి వెళ్ళటం మంచిది. ఇంకా మీరు దీనిని వ్యక్తిగత చర్యగా భావిస్తున్నట్టయితే క్షమించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 02:51, 19 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం[మార్చు]

ఆంధ్ర రచయితలు పుస్తకం ఇంచుమించుగా పూర్తయినది. కానీ కొన్ని సమస్యలకు మీ సహాయం కావాలి. ప్రతి రచయిత వ్యాసం ప్రారంభంలో ఒక పేరా చిన్న అక్షరాలతో సెంటర్ చేయబడివున్నది. దానికి నేను ప్రయత్నించాను. చిన్న అక్షరాలను చేశాను. బ్లాకు సెంటర్ (మీరు చెప్పినది) వాడాను; ఎడమవైపు సెంటరింగ్ అయింది. కుడివైపు సెంటరింగ్ కావడం లేదు. పరవస్తు చిన్నయసూరి (మొదటి రచయిత) వ్యాసంలో ప్రయత్నించాను. ఓకసారి మీరు చూసి పరిష్కారాన్ని చూపించగలరు. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:06, 6 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, నేను చేసిన మార్పులు గమనించండి.--అర్జున (చర్చ) 05:35, 6 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. బాగున్నది.--Rajasekhar1961 (చర్చ) 05:38, 6 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాల సూచిక పేజీలలో మొదటి కాలం రకం అన్నదానికి పుస్తకం అని వ్రాస్తున్నాము. ఇప్పుడు పత్రికలు చేరుస్తున్నాను. వాటి సూచిక పేజీలలో రకం పత్రిక అని వ్రాయాలా. దీనివలన ప్రయోజనం ఏమిటి. దయచేసి తెలియజేయగలరు.--Rajasekhar1961 (చర్చ) 12:27, 16 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, ఆంగ్ల వికీసోర్స్ లో en:Help:Index_pages#Parametersవివరం చూడండి. దీనిని ఆధారంగా ఆ కృతికి సంబంధించిన కొన్ని ప్రత్యేక సమాచారం సేకరించి వర్గాలు మరియు ఇతరత్రా నిర్వహణకు తోడ్పడుతుంది.--అర్జున (చర్చ) 09:21, 19 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అంటే దాని ప్రకారం రకం వద్ద పత్రిక అని రాయాలి కదా. తర్వాత పుస్తకాల్ని మరియు పత్రికల్ని వేరుగా చేయాలా; అవసరం లేదా.--Rajasekhar1961 (చర్చ) 09:38, 19 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, అలానేచేయండి. ఆ ఇండెక్స్ పేజీలను ఆంగ్ల వికీలోనుండి తాజాపరిచితే ఎంపికపెట్టెలో ఎంచుకొనేటట్లవుతుంది. --అర్జున (చర్చ) 12:11, 19 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

లీలావతి గణితము[మార్చు]

లీలావతీ గణితము పుస్తకం చాలా ప్రాముఖ్యత కలిగినది. కానీ సూచిక పేజీలలో స్కానింగ్ చేసినప్పుడు రెండు పేజీలు ఒకటిగా అప్లోడ్ చేశారు. దానికి ఒక్కొక్క పేజీగా మరిస్తే టైపింగ్ చేయువారికి సౌకర్యంగా ఉంటుంది. రమణ, భాస్కరనాయుడు దాని గురించి శ్రద్ధ కనపరుస్తున్నారు.--Rajasekhar1961 (చర్చ) 05:31, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, ‌BRISS అనే సాఫ్ట్వేర్ వాడి సరిచేసి కామస్స్ లోకి ఎక్కించాను. అయితే స్వేచ్ఛాకాపీరైట్ క్రిందకి రావటానికి ఆ రచయిత వారసుడిని సంప్రదించాను. వారు అనుమతించినతరువాత పని మొదలుబెట్టటం మంచిది.--అర్జున (చర్చ) 08:46, 25 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
దస్త్రం:Lilavatiganitamu00bhassher cropped.pdf
Lilavati Ganithamu- Telugu Commentary by Pidamarthi Krishnamurti Sastry, 1936, Cropped version to show each page separately instead of two pages at a time. Original is at http://eap.bl.uk/database/overview_item.a4d?catId=180725;r=9741
Rajasekhar1961 గారికి, రచయిత వారసుడు పుస్తకంలో దొర్లిన తప్పులను సవరించి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ ద్వారా కొత్త ప్రతి వెలువరించే దశలోవున్నందున, స్వేచ్ఛానకలుహక్కులు లైసెన్స్ లో విడుదలచేయడానికి ఇష్టపడలేదు. వారి స్పందన మీకు మెయిల్ ద్వారా పంపించాను. --అర్జున (చర్చ) 04:07, 26 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గణాంకాలు[మార్చు]

వికీసోర్స్ మొదటి పేజీలో క్రితం వారం 10,400 చిల్లర పేజీలున్నట్లు చూపించేది ఈరోజు చూస్తే 9,800 పేజీలని చూపిస్తుంది. ఎందువలన ఇలా జరిగింది. ఎవరైనా కొన్ని పేజీలను తొలగించారు. ఒకసారి చూస్తారని తెలియజేస్తున్నాను. --Rajasekhar1961 (చర్చ) 16:26, 17 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపులచిట్టాలో కారణాలేమి ప్రత్యేకంగా కనబడలేదు. మొదటిపేజీ ఉపపేజీల ముద్రితాల వర్గానికి వర్గీకరణ ఆపివేయటానికి కొన్ని మార్పులు చేశాను.ఒకవేళ దానివలనేమో తెలియదు. మొదటి పేరుబరిలో 260 పుస్తకాలకు సంబంధించిన వివరము బొమ్మలు లేనివి వున్నవి. వీటిని బొమ్మలు రూపం లోని పుస్తకాలు దొరికితే సంబంధిత పుస్తకాలలో మార్పుచేసి శుద్ధి పరచవలసివున్నది. --అర్జున (చర్చ) 09:29, 19 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పత్రికలు[మార్చు]

తెలుగు పత్రికలు వికీసోర్స్ లో చేరుస్తున్నాను. ఆంగ్ల వికీసోర్స్ ఆధారంగా చేస్తున్నాను. అయితే మూసలో ఏదో లోపం వస్తుంది. ఉదాహరణకు ఈ పేజీ భారతి మాసపత్రిక/సంపుటము 8 చూడండి ఫాంట్ సైజు లోపం అని చెబుతుంది. దయచేసి సరిచేయండి.--Rajasekhar1961 (చర్చ) 14:44, 25 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీసోర్స్ లో మూసలు కావాలి. అందుకనే రచ్చబండలో చర్చ చేర్చాను. దిగుమతి లేకపోతే మానవీయంగా నకలు చేసి అతికించాలి. త్వరలో చేస్తాను.--అర్జున (చర్చ) 01:22, 26 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు చూడండి. --అర్జున (చర్చ) 01:26, 26 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అభ్యర్ధన[మార్చు]

గౌరవ నీయులైన అర్జున గార్కి వడ్డూరి .రామకృష్ణ నమస్కారములు .నేను వికీసోర్సు నందు చేర్చిన అధికార హితోపదేశం,మరియు అంటరానివారు ఎవరు?,వందేభారత మాతరం దేశభక్తి గేయం కు సంబంధించి లైసెన్సు గురించి నేను టైపు చేసిన పై సమాచారం తొలగించ కుండా ఉండగలందులకు కోరి ప్రార్ధించు చున్నాను 29-03-2015 ఆదివారం తోటి వికీపీడియన్ సభ్యులైన శ్రీ B .K .విశ్వనాద్ ,పోడూరు గారిని కలిసి లైసెన్సు కు సంబంధించి సహాయం తీసుకుని ఆయా బుక్స్ కి సంబంధించి లైసెన్సు ఇవ్వగాలవాడను అంతవరకు నాకు కొంత సమయం ఇవ్వవలసినదిగా కోరి ప్రార్ధించు చున్నాను . బుక్స్ కి సంబంధించి సమాచారం వికీపీడియా లో కన్నా వికీసోర్సు నందు ఉండాలని తెలిసి ఆసమాచారాన్ని కాపీ చేసి (వికీపీడియా నుండి వికీసోర్సు కు తరలించడం జరిగింది ఇది తప్పు అయినఎడల మన్నించ గలరు. ఇట్లు తమవిధేయుడు వడ్డూరి రామకృష్ణ తణుకు 9959117167 VADDURIRAMAKRISHNA (చర్చ) 12:50, 27 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Translating the interface in your language, we need your help[మార్చు]

Hello Arjunaraoc, thanks for working on this wiki in your language. We updated the list of priority translations and I write you to let you know. The language used by this wiki (or by you in your preferences) needs about 100 translations or less in the priority list. You're almost done!
అన్ని వికీలలో కనిపించేలా అనువాదాలు చేర్చాలన్నా, మార్చాలన్నా, దయచేసి translatewiki.net ను వాడండి. ఇది మీడియావికీ స్థానికీకరణ ప్రాజెక్టు.

Please register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo 14:06, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

తొలగించబడిన మూడు పుస్తకాలను తిరిగి స్థానికంగా అప్లోడు చేసినందుకు ధన్యవాదాలు (వానిలో శివతాండవం పూర్తిగా కనిపించడం లేదు). మీ ఆరోగ్యం కుదుటపడినదనే భావిస్తున్నాను. మీరు పూర్తిగా కోలుకొన్న అనంతరం తొలగించబడిన మిగిలిన పుస్తకాలను కూడా స్థానికంగా తిరిగి స్థాపించమని బాధతో కోరుతున్నాను. మరొకవిధంగా భావించవద్దు.--Rajasekhar1961 (చర్చ) 15:25, 6 ఆగష్టు 2015 (UTC)

Rajasekhar1961 గారికి, కొన్ని అధ్యాయపేజీలు సరిగా కనబడకపోతే ఒకసారి ఏమి మార్పులు చేయకుండా భద్రపరచండి. అప్పుడు పేజీ సమాచారం తాజా అవుతుంది. శివతాండవము సరిచేశాను.పుస్తకాలు ఎక్కించడం మీరైనా చేయవచ్చు. ప్రయత్నించండి. --అర్జున (చర్చ) 05:00, 7 ఆగష్టు 2015 (UTC)
ధన్యవాదాలు. నేను కొంతకాలం విశ్రాంతి పిదప తిరిగి పని ప్రారంభిస్తాను. వికీసోర్సులో పనిచేస్తున్న రామమూర్తి వంటి వ్యక్తులను కోల్పోకుండా చేయడం, వారి పనిని గుర్తించడం మన బాధ్యత. దయచేసి (తొలగించబడిన) మిగతా పుస్తకాలను మీరు తిరిగి స్థాపించండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:46, 7 ఆగష్టు 2015 (UTC)

Your temporary access has expired[మార్చు]

Hello, the temporary access you requested on this wiki has expired. Just to let you know that If you want it back, feel free to make a local announcement and open a new request on stewards' permission request page on Meta-Wiki later. Moreover, if you think the community is big enough to elect a permanent administrator, you can place a local request here for a permanent adminship, so stewards can grant you the permanent access. Please ask me or any other steward if you have any questions. Thank you! Jusjih (చర్చ) 01:55, 20 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి[మార్చు]

అర్జునరావు గారికి, మీరు నాకొక సహాయం చేయగలరా. ఒక పుస్తకం పూర్తయిన తర్వాత, ఆ పుస్తకం ప్రాజెక్టును పూర్తిచేయడానికి పనిచేసిన వాడుకరుల ఎడిట్లను విశ్లేషనను చర్చ పేజీలో చేర్చేవారు. దానివాలన ఆయా వాడుకరుల కృషిని గుర్తిం గుర్తించినట్లుగా ఉంటుంది. ఆబ్రహాము లింకను చరిత్ర; అబలా సచ్చరిత్ర రత్నమాల; ఆంధ్రదేశము విదేశయాత్రికులు; చిత్రలేఖనము పుస్తకాలను పుర్తిచేశాము. ఆయా పుస్తకాలల్లో ఇలాంటి విశ్లేషనను చేర్చమని కొరుతున్నాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:32, 30 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, మీరు కోరినట్లు గణాంకాలు చేర్చాను. ఏమైనా సందేహా, సమస్యలుంటే తెలపండి.--అర్జున (చర్చ) 09:59, 2 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారికి, మీ సహాయానికి ధన్యవాదాలు. కొన్నింటి గణాంకాలు సరిగా రాలేదు. ఉదా: చిత్రలేఖనము. ఎందుకంటే ఇందులో రామమూర్తిగారు కూడా కృషిచేశారు. వారిపేరు రాలేదు. ఎక్కడో పొరపాటు జరిగింది.--Rajasekhar1961 (చర్చ) 10:34, 2 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, సూచిక_చర్చ:2030020025431_-_chitra_leikhanamu.pdf లో రామమూర్తి గారి గణాంకాలు వున్నాయి చూడండి. సూచికపేజీ గణాంకాలు, అధ్యాయపు కూర్పు గణాంకాలు వేరు వేరుగా ఇస్తున్నాము.--అర్జున (చర్చ) 05:07, 3 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ తేడాను నేను గుర్తించలేదు. ఒక పుస్తకానికి రెండు గణాంకాలు వస్తాయి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:12, 3 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

అళియరామరాయలు[మార్చు]

అళియరామరాయలు పుస్తకపు విషయసూచిక తయారుచేస్తున్నాను. ఒకసారి ఈ పేజీ పుట:Aliya Rama Rayalu.pdf/7 చూడండి. తేడాలను ఎలా సరిచేయాలో తెలియలేదు.--Rajasekhar1961 (చర్చ) 12:07, 26 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి. సంఖ్యలు కొత్తగా వచ్చినవనా మీరనేది. అవి మంచిదేగా వుంచండి. --అర్జున (చర్చ) 13:08, 26 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే ఇదే విధంగా మిగిలిన విషయసూచికను పూర్తిచేస్తాను.--Rajasekhar1961 (చర్చ) 13:14, 26 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాటు లోపాలు[మార్చు]

సూచిక దిద్దబడిన 54 పుస్తకాలను ఒకసారి పరీక్షించి, వాటిలో లోపాలేమైనా ఉన్నాయేమో తెలియజేయండి. ఉదా: చెన్నపురీ విలాసము పుస్తకానికి విషయసూచిక పేజీ ఎలా తయారుచేయాలో తెలియలేదు.--Rajasekhar1961 (చర్చ) 13:43, 26 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చూడండి. --అర్జున (చర్చ) 04:04, 27 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాణాయామము[మార్చు]

ప్రాణాయామము పుస్తకం కోసం. విషయసూచిక ను తయారుచేశాను. ప్రాణాయామము/విషయసూచిక. దీనిని ఎక్కడ, ఎలా చేర్చాలి తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 15:16, 31 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సూచిక పేజీలో చేర్చాను. గమనించండి. పుస్తకము లేక సూచిక సంబంధించిన ప్రశ్నలు ఆయా చర్చాపేజీలలో చేర్చి{{సహాయం కావాలి}} చేర్చడం మంచిది. --అర్జున (చర్చ) 00:22, 1 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మారిషస్‌లో తెలుగు తేజం[మార్చు]

మారిషస్‌లో తెలుగు తేజం పుస్తకం పూర్తయినది. ఆ విధంగా మొదటి పేజీలో మార్పులు చేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:26, 21 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు సహాయం[మార్చు]

ఆంధ్ర గుహాలయాలు పుస్తకంలోని అడ్డంగా వున్న కొన్ని బొమ్మల్ని నిలువుగా చేయడానికి ప్రయత్నించాను. కానీ ఫలితం సరిగా రాలేదు. క్షమించండి.--Rajasekhar1961 (చర్చ) 08:30, 12 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పుట:AndhraGuhalayalu.djvu/46 నాకు కొద్దిగా కష్టంగా వుంది. సులువు చేయటానికి ప్రయత్నించాలి. పుట:AndhraGuhalayalu.djvu/46 చూడండి.అన్నట్లు పుస్తక చర్చలు ఆయా సూచిక లేక మొదటిపేరు బరి చర్చలలో చేయటం మంచిది. --అర్జున (చర్చ) 01:51, 15 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సి.నా.రె. శతకం[మార్చు]

సి.నా.రె. శతకం పూర్తిగా సవరించాను; దింపుకొని పరిశీలించాను. ఒకసారి పరిశీలించండి. పొరపాట్లేమైనా తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 14:23, 14 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, దస్త్రంపై చర్చ:CNR Satakam PDF File.pdf లో కాపీరైట్ గురించిన చర్చకు స్పందన లేదు. పద్యం పుస్తకంలో లాగా అమర్చితే బాగుంటుంది. ప్రతిపది పద్యాలకు అధ్యాయం అవసరంలేదు. అన్నట్లు ఈ చర్చ ఆ పుస్తక చర్చాపేజీలో ఉండడమే మంచిది. --అర్జున (చర్చ) 01:15, 15 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]