వికీసోర్స్:విశేష గ్రంథాలు
Appearance
మొదటి పేజీలో ప్రదర్శితమైన లేక ప్రదర్శనకుతయారవుతున్న గ్రంథాల జాబితా మరియు నిర్వహణ సూచనలు. ఈ నియమాలు మార్చి 2014లో తొలిసారిగా రూపొందించబడినవి.
జాబితా మరియు ప్రదర్శన ప్రారంభ లేక ప్రతిపాదిత తేది
[మార్చు]ప్రదర్శితమైనవి
[మార్చు]మొత్తము ప్రదర్శితమైన పుస్తకాల పేజీలు 6302
క్రమ సంఖ్య | కృతి | వర్గం | ప్రదర్శించిన తేదీ | మూలపుస్తక పేజీలు | మూల ప్రతి ప్రచురణ సంవత్సరం |
---|---|---|---|---|---|
1 | ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము(మొదటి ప్రకరణము) | చరిత్ర | 2012-09-05 | 435 | 1910 |
2 | తెలుగువారిజానపద కళారూపాలు | కళ | 2013-09-15 | 818 | 1992 |
3 | నా కలం - నా గళం | ఆత్మకథ | 2014-03-04 | 142 | 2000 |
4 | సుప్రసిద్ధుల జీవిత విశేషాలు | చరిత్ర | 2014-04-09 | 94 | 1994 |
5 | గుత్తా | ఆత్మకథ | 2014-07-17 | 48 | 2012 |
6 | ఆంధ్ర రచయితలు | చరిత్ర | 2015-02-28 | 407 | 1936 |
7 | శివతాండవము | కావ్యం | 2015-03-03 | 81 | 1985 |
8 | ప్రాణాయామము | విజ్ఞానశాస్త్రం | 2015-05-05 | 134 | 1945 |
9 | అబద్ధాల వేట - నిజాల బాట | హేతువాదం | 2016-03-21 | 438 | 2011 |
10 | మారిషస్‌లో తెలుగు తేజం | చరిత్ర | 2016-05-01 | 90 | 2000 |
11 | మహేంద్రజాలం | కళ | 2016-06-01 | 56 | 1993 |
12 | సంపూర్ణ నీతిచంద్రిక | కథ | 2017-08-10 | 104 | 1955 |
13 | నా జీవిత యాత్ర | ఆత్మకథ | 2017-10-07 | 830 | 1955 |
14 | రాజశేఖర చరిత్రము | నవల | 2018-04-01 | 217 | 1987 |
15 | సమాచార హక్కు చట్టం, 2005 | సామాజిక శాస్త్రం | 2018-04-15 | 26 | 2011 |
16 | ఆంధ్రుల సాంఘిక చరిత్ర | సామాజికశాస్త్రం | 2018-05-14 | 432 | 1950 |
17 | చిన్ననాటి ముచ్చట్లు | ఆత్మకథ | 2018-08-15 | 206 | 1953 |
18 | మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు | తత్వశాస్త్రం | 2018-08-31 | 333 | 1997 |
19 | వేమన పద్యములు (సి.పి.బ్రౌన్) | తత్వశాస్త్రం | 2018-10-01 | 224 | 1911 |
20 | కన్యాశుల్కము | నాటకం | 2018-10-15 | 203 | 1961 |
21 | మాధవ విజయము | నాటకం | 2019-01-21 | 94 | 1925 |
22 | కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం | తత్వశాస్త్రం | 2019-03-11 | 246 | 1998 |
23 | గణపతి | హాస్యనవల | 2019-08-07 | 360 | 1966 |
24 | రామానుజన్ నుండి ఇటూ, అటూ | విజ్ఞానశాస్త్రం | 2019-09-13 | 107 | 2016 |
25 | సత్యశోధన | ఆత్మకథ | 2020-07-28 | 464 | 1999 |
26 | వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/అక్కన్న మాదన్నల చరిత్ర | జీవితచరిత్ర | 2020-11-22 | 146 | 1962 |
27 | వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/మాటా మన్నన | మానవీయ శాస్త్రం | 2021-12-02 | 69 | 1959 |
ప్రస్తుతం ప్రదర్శించబడుచున్నది
[మార్చు]ప్రదర్శించడానికి ప్రతిపాదించబడినవి
[మార్చు]- <వరుససంఖ్యతో పరిచయపేజీ తయారుచేసి లింకు చేర్చండి>
విశేష గ్రంథానికి కావలసిన అర్హతలు
[మార్చు]- స్కాన్ బొమ్మల ఆధారంగా సరిచూడబడిన పుస్తకాలు, లేక ఇద్దరు సభ్యులచే అచ్చుదిద్దబడిన పుస్తకాలు
- పాఠ్యం మరియు పుస్తకంలోని బొమ్మలు ఒక్కసారి అయినా సరిచూడబడినవి. పేజీలు పసుపుపచ్చ లేక ఆకుపచ్చ నేపథ్యానికి మారి వుండాలి. ఎరుపు రంగుతో (ఏవైనా అచ్చు దిద్దుటకు సమస్య గలపేజీలు తప్పించి) పేజీలు సాధ్యమైనంత తక్కువ వుండాలి.
- చర్చాపేజీలో{{దింపుకొనుటకు తనిఖీ}} (ఈ మూస మొదటి సారి వాడినది 2016-04-24న) వాడి నాణ్యత పరిశీలింపబడినవి.
- వీక్షణల అధారంగా అత్యధిక వీక్షణలు కలవి. చూడండి వికీసోర్స్:అధిక_వీక్షణల_పుస్తకాలు
- వర్గం:దింపుకొనదగిన పుస్తకాలు లో ఇంకా ప్రదర్శించనవి, ప్రదర్శనయోగ్యమైనవి చూడండి.
- వర్గం:దింపుకొనదగే పనిజరుగుతున్న పుస్తకాలు చూడండి.
ప్రదర్శన పరిచయ పేజీ తయారీకు సూచనలు
[మార్చు]- [[వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/<పుస్తకము శీర్షిక>]] పేజీలో ఆసక్తి కరమైన పరిచయం రాయండి. దీనికి అవసరమైన వ్యాఖ్యలు పుస్తకం ముందుమాట లేక పుస్తకంలోని కొన్ని ఆసక్తి కరమైన భాగాలనుండి ఎంపికచేయండి. ఉదాహరణకు పాత పరిచయాలు చూడండి. తగిన బొమ్మ కూడా చేర్చండి. సుమారు పాఠ్యం 5000 బైట్లకు దగ్గరలో వుండేటట్లు చూడండి.
మొదటి పేజీలో ప్రదర్శితమవటానికి సూచనలు
[మార్చు]- మూస:విశేష గ్రంథము లో [[వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/<పుస్తకము శీర్షిక>]] పదబంధాన్ని కొత్త పుస్తకంతో మార్చండి. మరియు ఈ పేజీలో జాబితాలో తగు మార్పులు చేయండి.