వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ శ్రీ రచనలు నకలు హక్కుల సమస్య[మార్చు]

శ్రీశ్రీ రచనలపై నకలుహక్కుల స్వేచ్ఛాయుతంగా లేవు.ఉదా:జగన్నాథుని_రథచక్రాలు అందుకని అటువంటివాటిని ఇకముందు చేర్చకుండా వుండడం మంచిది.‌ ఇప్పటికే వున్నవాటిని తొలగించాలి--Arjunaraoc (చర్చ) 15:11, 9 జూన్ 2012 (UTC)

రహ్మానుద్దీన్ గారూ ! మీవంటి ఉత్సాహవంతులు సౌమ్యులు వికీ సౌర్స్‌కు నిర్వాహకత్వం వహించడం ముదావహం.మీ కృషితో వికీ సౌర్స్ అభివృద్ధి పధంలో పయనించగలదని భావిస్తున్నాను.--T.sujatha (చర్చ) 12:49, 12 జూలై 2013 (UTC)

Nuvola apps edu languages.svg
Hello, రహ్మానుద్దీన్. You have new messages at Arjunaraoc's talk page.
You can remove this notice at any time by removing the {{Talkback}} or {{Tb}} template.

రహ్మానుద్దీన్ గారు, రచ్చబండలో ఒక సందేహం వెలిబుచ్చాను. స్పందించగలరు.Palagiri (చర్చ) 02:28, 19 జూలై 2013 (UTC)

పతకం[మార్చు]

తెలుగు మెడల్

కురాన్ భావామృతం వికీసోర్స్ లో చేర్చినందలకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:33, 16 ఆగష్టు 2013 (UTC)

కాపీహక్కులున్న పుస్తకాలు[మార్చు]

రహ్మానుద్దీన్ గారు ఇప్పుడు వికీసోర్సులో సుమారు 50 పుస్తకాలున్నాయి. వాటి కాపీహక్కుల సమాచారాన్ని ఒకసారి నిర్ధారిస్తే కాపీహక్కులున్న పుస్తకాల మిద మన సమయాన్ని వృధాచేయకుండా ఆపవచ్చును. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 09:59, 22 ఏప్రిల్ 2014 (UTC)

అబద్దాల వేట[మార్చు]

అబద్ధాల వేట - నిజాల బాట పుస్తకానికి ఏమైనా కాపీరైటు సమస్యలున్నాయా. దయచేసి తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 03:49, 5 జూలై 2014 (UTC)

ఇన్నయ్య గారి పుస్తకాలకు సీబీ రావు గారు ముఖతః అనుమతి పొందారు. కానీ మెయిల్ ద్వారా లేదా పత్రంపై సంతకం ద్వారా అనుమతి పొందిన ధృవీకరణ కావాలసి ఉంది. అది దయచేసి సత్వరమే పొందగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:24, 5 జూలై 2014 (UTC)
సంతకం తీసుకోవలసిన అనుమతి పత్రం నకలు కాపీ నా మైల్ కి పంపండి లేదా లింకును తెలియజేయండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:48, 7 జూలై 2014 (UTC)
అనుమతి సంబంధిత మెయిల్ సంబంధించిన వివరాలు కామన్స్ వద్ద చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:16, 7 జూలై 2014 (UTC)

పేజీ నంబర్లు[మార్చు]

పుస్తకాలలోని పేజీల పైన నెంబర్లు, టైటిల్ రావడానికి ఏదైనా పద్ధతి ఉన్నదా. తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 05:47, 7 జూలై 2014 (UTC)

"గుత్తా" కృషికి అభివందనాలు.[మార్చు]

Copyedit Barnstar Hires.png అచ్చుదిద్దు పతకం
రహ్మానుద్దీన్ గారికి, గుత్తా అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు.

--అర్జున (చర్చ) 05:16, 1 మార్చి 2015 (UTC)

File source problem with దస్త్రం:TALLAPAKA Adhyatmika KIRTHANAS.pdf[మార్చు]

Thank you for uploading దస్త్రం:TALLAPAKA Adhyatmika KIRTHANAS.pdf. I noticed that the file's description page currently doesn't specify who created the content, so the copyright status is unclear. If you did not create this file yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. Please add this information by editing the image description page.

If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please refer to the image use policy to learn what images you can or cannot upload on Wikisource. Please also check any other files you have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions or are in need of assistance please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 01:24, 17 ఏప్రిల్ 2016 (UTC)

అన్నమయ్య కీర్తనలు[మార్చు]

రహ్మానుద్దీన్ గారికి, తాళ్ళపాక ఆధ్యాత్మిక కీర్తనలు ఓ.సి.ఆర్.తో చేసినందుకు ధన్యవాదాలు. పాఠంలో దోషాలు అతి తక్కువగా ఉన్నాయి. నేను పేజీలను సవరించి కీర్తనలుగా మారుస్తాను.--Rajasekhar1961 (చర్చ) 14:10, 22 ఏప్రిల్ 2016 (UTC)

కొన్ని పుటల తొలగింపుకు అభ్యర్థన[మార్చు]

రహ్మానుద్దీన్ గారూ, ఇప్పటికే ఇక్కడ రాసిన సాంకేతిక సమస్య వల్ల ఓసీఆర్ తో పుస్తకం మొత్తాన్ని పాఠ్యీకరించేందుకు గాను ఈ పుస్తకంలోని ఇప్పటివరకూ పాఠ్యీకరణ పొందిన కొద్ది పేజీలు (ముఖపత్రాలు, ప్రచురణ వివరాలు, బొమ్మ వంటి 5 పేజీలు) తొలగించమని కోరుతున్నాను. ఇందుకై పైన ఇచ్చిన లింకులో ఆ పేజీలు సృష్టించిన శ్రీ రామమూర్తి గారికి కూడా తెలిపే ఉన్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:34, 12 ఆగష్టు 2016 (UTC)

అలానే చేసాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:44, 13 ఆగష్టు 2016 (UTC)

PD-DLI కృతుల విషయమై తొలగింపు నోటీసులు[మార్చు]

రహ్మానుద్దీన్ గారికి, {{PD-DLI}} లైసెన్స్ విషయమై చర్చ ముగింపుకు రాకుండా తొలగింపు నోటీసులు(ఉదా:https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AE%E0%B0%A8_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_-_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81_%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&type=revision&diff=252895&oldid=247020) చేర్చటం అర్ధవంతం కాదు. గమనించగలరు. వీలైతే మీరు ఆ చర్చలో పాల్గొని చర్చని కొలిక్కి తీసుకురావటానికి సహాయం చేయండి.--అర్జున (చర్చ) 10:31, 22 అక్టోబరు 2018 (UTC)

అర్జున గారూ, డిఎల్ఐ వెబ్సైట్ తీసివేసిన రోజునే ఆయా పుస్తకాల పేజీలు వికీసోర్స్ నుండి తొలగించాలి. డిఎల్ఐలో మాత్రమే ప్రజా పరిశీలనార్థం పుస్తకాలు ఉంచడానికి అనుమతి తీసుకుంటున్నట్టు డిఎల్ఐ అధికారులు చేసిన కన్సెంట్ ఫార్మ్ చూస్తే అర్ధమవుతుంది. ఈ విషయంలో నిపుణులైన మీరే ఈ విధంగా మాట్లాడడం సరి కాదు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:13, 23 అక్టోబరు 2018 (UTC)

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it