వాడుకరి చర్చ:T.sujatha

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సుజాతగారూ! నమస్కారము. నేను చాలా రోజులతరువాత వికిసోర్స్ వైపు వచ్చాను. భగవద్గీత అనువాదంలో మీ దీక్షకు అభినందనలు --Kajasudhakarababu 20:04, 4 మార్చి 2007 (UTC)

భగవద్గీత తెలుగు అనువాదం[మార్చు]

"భగవద్గీత తెలుగు అనువాదం" మీ కృషి కి అభినందనలు. WELL-DONE. అన్వేషి 06:08, 2 ఆగష్టు 2007 (UTC)

సుజాత గారూ, చిన్న మనవి. గీతా మహాత్మ్యమునకు తెలుగు అనువాదము ఉంటే చేర్చగలరు. ---అన్వేషి 06:32, 4 అక్టోబర్ 2007 (UTC)

సుజాతగారూ, భగవద్గీత తెలుగుఅనువాదము పరిపూర్ణము (సంపూర్ణము) చేసినందుకు మీకు ధన్యవాదములు. భగవద్గీత శ్లోకములకు - తెలుగు పద్యాలను మీరు ఇక్కడ చూడవచ్చు. వీటిని కూడా చేర్చితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. మీరు ఏమంటారు. అన్వేషి 04:41, 9 అక్టోబర్ 2007 (UTC)

ఆంధ్రుల చరిత్రము పాఠ్యీకరణ[మార్చు]

మీకృషితో ఈ పుస్తకము పాఠ్యీకరణ వేగంగా జరుగుతున్నది.అభివందనాలు. అధ్యాయాలలో శీర్షికలు, మూలాలు, మొదటి ప్రకరణంలోని పేజీలలో వాడినట్లుగా చేయమనికోరుతున్నాను. అంటే Center మూస వాడి రెండవస్థాయి శీర్షిక ప్రకరణానికి, మూడవస్థాయి శీర్షిక విభాగానికి, అలాగే మూలాలను పేర్కొనేటప్పుడు <ref> ..</ref> వాడడం లాంటివి --Arjunaraoc (చర్చ) 23:18, 16 జూలై 2012 (UTC)

అర్జునరావుగారూ ! మీ అభినందనలకు ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయాలు గమనిస్తాను. --T.sujatha 04:02, 17 జూలై 2012 (UTC)

వర్గీకరణ[మార్చు]

వికీసోర్స్ లో వర్గీకరణ, పేజీలకు పుస్తక రూపమివ్వడం కావలసివుంది. మీరు చేర్చే పేజీలకు వర్గాలు తప్పక చేర్చండి.--అర్జున (చర్చ) 16:30, 5 ఫిబ్రవరి 2013 (UTC)

నిర్వాహక అభ్యర్థన[మార్చు]

దీనిలో మీరు ఆసక్తిగా పనిచేస్తున్నారు కాబట్టి, నిర్వహకత్వం తీసుకుంటే వుపయోగపడవచ్చు ఆలోచించండి. --అర్జున (చర్చ) 16:30, 5 ఫిబ్రవరి 2013 (UTC)

అర్జునరావుగారూ ! నిర్వాహకత్వం తీసుకుని నేను చేసేది ఏముంది. ఇప్పుడు చేస్తున్నట్లు నా పని కొనసాగిస్తాను. --T.sujatha 14:44, 9 ఫిబ్రవరి 2013 (UTC)
శుద్ధి పనులు ప్రత్యేకంగా వ్యాసాలు తొలగింపు కి నిర్వహకత్వం అవసరం. --అర్జున (చర్చ) 03:21, 10 ఫిబ్రవరి 2013 (UTC)
అలాగే తీసుకుంటాను.--T.sujatha 03:44, 10 ఫిబ్రవరి 2013 (UTC)

పతకం[మార్చు]

తెలుగు మెడల్

ఆంధ్రుల చరిత్రము పాఠ్యీకరణలో సుజాత గారి సహాయానికి కృతజ్ఞతా సూచకంగా పతకం సమర్పిస్తున్నాను.--అర్జున (చర్చ) 16:33, 16 మార్చి 2013 (UTC)

  • అర్జునరావుగారూ ! అధికంగా శ్రమించింది మీరు. పతకం నాకా ! గుర్తింపుకు ధన్యవాధాలు. --T.sujatha 07:18, 19 మార్చి 2013 (UTC)
  • వికీలకు జట్టుకృషి ముఖ్యం. అందుకనే మీ తోడ్పాటుకి గుర్తుగా పతకం అందజేశాను. వికీసోర్స్ లో పతకాలు పొందిన కొద్దిమందిలో మీరు వుండటం సంతోషం.--అర్జున (చర్చ) 08:17, 19 మార్చి 2013 (UTC)

నిర్వాహక ప్రతిపాదన-[మార్చు]

వికీసోర్స్:రచ్చబండ#నిర్వాహక ప్రతిపాదన-సుజాత లో స్పందించడి.--అర్జున (చర్చ) 04:10, 27 ఏప్రిల్ 2013 (UTC)

స్పందన[మార్చు]

వికీసోర్స్:రచ్చబండ#రహ్మనుద్దీన్ నిర్వాహకత్వానికి వోటు ప్రక్రియ లో రహ్మనుద్దీన్ నిర్వహకత్వానికి స్పందించండి.--అర్జున (చర్చ) 03:47, 19 జూన్ 2013 (UTC)

నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు[మార్చు]

నమస్కారం,
నిర్వాహక హోదాకు మద్దతు తెలిపి నన్ను తెలుగు వికీసోర్సులో నిర్వాహకునిగా గుర్తించినందుకు ధన్యవాదములు. కురాన్ భావామృతంకి సంబంధించి కొన్ని చెత్తతొలగింపు పనులకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని ఈ హోదా కోరాను. ఆపై ఈ హోదాను ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుపగలరు.
రహ్మానుద్దీన్ (చర్చ) 17:24, 25 జూన్ 2013 (UTC)

ఆర్కీవ్.ఆర్గ్ పుస్తకాల శీర్షికలు[మార్చు]

వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాలు ఇప్పటికే వుందని మీకు తెలుసనుకుంటాను. మీరు ప్రారంభించిన ఆర్గ్_లోని_తెలుగు_పుస్తకాల_జాబితా చూశాను. దీని వెనుకవున్న ఆలోచన తెలియలేదు. అయితే దీనిలో హైపర్లింకులు లేకపోవటం వలన అంత ఉపయోగంవుండదు. మనం తెలుగులోకి మార్చిన శీర్షికలను ఆర్కీవ్.ఆర్గ్లో చేర్చవలసిన అవసరం వుంది. అది ప్రోగ్రామ్ ద్వారా చేయటానికి ప్రయత్నిస్తామని ఆర్కీవ్.ఆర్గ్ వాళ్లుచెప్పారు. మీరు ఈ పని ఒకవే‌‌ళకొనసాగించాలంటే ఆనంద్ చిట్టిపోతు గారిని (తెవికీమహోత్సవంలో స్కైప్ ద్వారా ప్రసంగించారు) సంప్రదించి ఆ వెబ్సైటు లో చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 03:16, 2 నవంబరు 2013 (UTC)

వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాలు ఉందని తెలుసు. అందులో పుస్తకాల పేర్లను వెతకడం గందరగోళంగా ఉంది. పుస్తాకాల పేర్లు స్పష్టంగా ఉంటే తెలుసుకోవడానికి చదవడానికి ఆసక్తిగా ఉంటుందని అలా వ్రాసాను. నా వరకు నాకే అక్కడ పుస్తకాలు వెతకడానికి ఆసక్తి కలగడం లేదు. అందువలన ఇలా చేసాను. హైపర్ లింక్ ఉండాఅంటే చేరుస్తాను కావాలంటే చేరుస్తాను. ఇలా చేయడంలో ఉపయోగం ఉందనుకుంటే కొనసాగిస్తాను. లేదంటే ఇంతటితో నిలుపుతాను. --T.sujatha (చర్చ) 05:03, 2 నవంబరు 2013 (UTC)
  • వికీసోర్స్ లో వెతికేటప్పుడు సహాయం మరియు ప్రాజెక్టు పేజీలు ఎంచుకుంటే ఈ పుస్తకాల వరుసలు కనబడుతాయి. దాని కన్నా మీరు గూగుల్ లో మీకు కావలసిన పుస్తకం కొరకు సోధిస్తే ఉదాహరణ దానికి సంబంధించిన లైను కనబడుతుంది. అప్పుడు ఆ పేజీకి వెళ్ళి విహరిణిలో అదే పుస్తకంపేరుతో వెతికితే ఆ వరుసకు చేరుకుంటారు. అక్కడనుండి హైపర్ లింకుతో ఆర్కీవ్.ఆర్గ్ కు చేరుకోవచ్చు. కేవలం శీర్షికలు తెలుగులో వ్రాస్తే అంతఉపయోగముండదనుకుంటాను. మీకు ఉపయోగమనుకుంటే నా పాత ఫైల్ లో ఆ వరుసను ప్రోగ్రామ్ ద్వారా చేసి నేను ఇవ్వగలను.--అర్జున (చర్చ) 07:11, 2 నవంబరు 2013 (UTC)
ఇక్కడవున్న సమాచారాన్ని తెలుగు మాత్రమే కనిపించేలా వాటి లింకులతో పాటు ప్రాసెస్ చేసి పెట్టవచ్చు. కాస్త సాంకేతికాలు తెలిసిన వ్యక్తి ముందుకువస్తే. --అర్జున (చర్చ) 07:14, 2 నవంబరు 2013 (UTC)
నేను ఆర్కివ్ పుస్తకాలు చూస్తుంటాను. వికీసౌర్స్ ద్వారా వెతకడానికి తెలుగు మాత్రమే కనపడేలా ఉంటే బాగుంటుంది. --T.sujatha (చర్చ) 13:20, 2 నవంబరు 2013 (UTC)

common.js, common.css ల సృష్టించుటకు నాకు అనుమతిలేదు.[మార్చు]

మీ వ్యక్తిగత కోరికపై పేజీలు సృష్టించడానికి ప్రయత్నించాను. కాని నేను ఈ వికీలో సాధారణ సభ్యుడిగా వున్నందున అనుమతి లేదు. మీరు ఈ వాడుకరి:T.sujatha/common.js నొక్కి పేజీ మార్పు చేయు నొక్కి సవరణ పాఠ్యపు పెట్టెలో నా వాడుకరి:Arjunaraoc/common.js పేజీలో వున్న పెట్టెలో సమాచారాన్ని నకలు చేసి అతికించి భద్రపరచండి. అలాగే వాడుకరి:T.sujatha/common.css కి వాడుకరి:Arjunaraoc/common.css పెట్టెలో కనబడే సమాచారాన్ని నకలు చేసి అతికించి భద్రపరచండి. సందేహాలుంటే సంప్రదించండి.--అర్జున (చర్చ) 05:34, 2 మార్చి 2015 (UTC)

విషయసూచిక[మార్చు]

పదబంధ పారిజాతము పుస్తకానికి అక్షరక్రమంలో విభాగాలు చేశాను. వాటిని మూస:విషయసూచిక ఉపయోగించి; ప్రతి అక్షరంతో ప్రారంభమయ్యే పదబందాల పేజీ పైన కనిపించేటట్లుగా చేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 05:41, 15 సెప్టెంబరు 2018 (UTC)