వాడుకరి చర్చ:Palagiri

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Palagiri గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి గైడు కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యలానుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Arjunaraoc (చర్చ) 03:31, 24 ఆగష్టు 2012 (UTC)

వికీసోర్స్ పరిధి[మార్చు]

వికీసోర్స్ పరిధి గ్రంథాలకు మాత్రమే, రచయితల వివరాలు, వారి గ్రంథాల పేర్లు వికీపీడియాలో రాయుటమంచిది. గమనించగలరు.--Arjunaraoc (చర్చ) 03:33, 24 ఆగష్టు 2012 (UTC)

నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు[మార్చు]

నమస్కారం,
నిర్వాహక హోదాకు మద్దతు తెలిపి నన్ను తెలుగు వికీసోర్సులో నిర్వాహకునిగా గుర్తించినందుకు ధన్యవాదములు. కురాన్ భావామృతంకి సంబంధించి కొన్ని చెత్తతొలగింపు పనులకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని ఈ హోదా కోరాను. ఆపై ఈ హోదాను ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుపగలరు.
రహ్మానుద్దీన్ (చర్చ) 17:23, 25 జూన్ 2013 (UTC)

తెలుగు శాసనాలు[మార్చు]

తెలుగు శాసనాలు లిప్యంతరీకరణకు సహాయపడుతున్నందుకు ధన్యవాదాలు. తెలుగు భాష మొదటి రూపం వీటి ద్వారానా పరిశోధకులకు లభించింది.Rajasekhar1961 (చర్చ) 03:29, 29 జూన్ 2013 (UTC)

Nuvola apps edu languages.svg
Hello, Palagiri. You have new messages at Arjunaraoc's talk page.
You can remove this notice at any time by removing the {{Talkback}} or {{Tb}} template.

ఇద్దరం ఒకే మార్పులు[మార్చు]

క్షమించాలి. ఇద్దరం ఒకే మార్పులు చేసినట్లున్నాం. నేను ఆ పేజీ పూర్తి చేశాను. ఇక నుంచి ఉత్సాహం ఉన్నవాళ్ళు పేజీలు పంచుకుందామా?--రవిచంద్ర చర్చ) 12:28, 3 మార్చి 2014 (UTC)

రవిచంద్ర గారు అలాగే ,పేజిలు మీరు నిర్ణయించండిPalagiri (చర్చ) 12:35, 3 మార్చి 2014 (UTC)

నేను 32-35 పేజీలు చేస్తాను. అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వ్యాసం. అలాగే మీకిష్టమైంది మీరు ఎంచుకొనగలరు. --రవిచంద్ర (చర్చ) 14:03, 3 మార్చి 2014 (UTC)

"నా కలం - నా గళం"గుర్తింపు[మార్చు]

Copyedit Barnstar Hires.png అచ్చుదిద్దు పతకం
పాలగిరి గారికి, నా కలం - నా గళం అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు--అర్జున (చర్చ) 05:00, 5 మార్చి 2014 (UTC)

పేజీ శీర్షిక మూస సరియైన స్థానంలో చేర్చడం[మార్చు]

YesY సహాయం అందించబడింది

పేజీ శీర్షిక చేరుస్తున్నారు కాని అది సరియైన భాగంలో చేర్చాలి. నేను సరిచేసిన ఉదాహరణ చూడండి.--అర్జున (చర్చ) 05:00, 9 మార్చి 2015 (UTC)

పుటను సంపాదించుటకు కావలసిన దిద్దు ఉపకరణములు సంపాదక పుటలో కనిపించడం లేదు.అందువలన పేజీ శీర్షిక మూస సరియైన స్థానంలో చేర్చుటకు వీలులేకున్నది. Palagiri (చర్చ) 11:19, 18 మార్చి 2015 (UTC)
Screen shot of Proofread extension settings for Telugu wikisource
ప్రక్క బొమ్మలో చూపినట్లు మీ అభిరుచులలో ఎంచుకొని భద్రపరచండి. అపుడు మీరు పేజీ సవరణ చేయగానే శీర్షిక విభాగాలు కనబడతాయి.--అర్జున (చర్చ) 09:21, 19 మార్చి 2015 (UTC)

Palagiri (చర్చ) 11:22, 19 మార్చి 2015 (UTC)

క్రాప్ ఇమేజి బటన్[మార్చు]

YesY సహాయం అందించబడింది

నాపేరుబరిపేజిలో క్రాప్ ఇమేజి బటన్ కనిపించటంలేదు ఏంచెయ్యాలి.తెలుపగలరు.Palagiri (చర్చ) 10:21, 21 మార్చి 2015 (UTC)
రచ్చబండలో చెప్పినట్లు మీ User:Palagiri/Common.js , User:Palagiri/Common.css పేజీలు సృష్టించుకొని అటువంటి నా వాడుకరి పేజీల సవరణ పెట్టెలో వున్నది నకలు చేసి అతికించుకోండి. అప్పుడు వస్తాయి. --అర్జున (చర్చ) 11:28, 21 మార్చి 2015 (UTC)
అర్జునగారు,రచ్చబండలో చెప్పినట్లు User:Palagiri/Common.js , User:Palagiri/Common.css నకలు చేసి నావాడుకరి పుటలో చేర్చాను.అయిన క్రాస్ బటన్ రావడంలేదు.
ఆ లింకులు ఎర్రగానేవున్నవి కదా సృష్టించలేదు. ఇఫ్పుడు నేను సృష్టించాను.ఇప్పుడు నీలంలోకి మారాయి. ఇప్పడు పరీక్షించి తెలపండి.--అర్జున (చర్చ) 11:47, 21 మార్చి 2015 (UTC)
లేదండి పనిచెయ్యడం లేదు.క్రాస్ ఇమేజి బటన్,నాపేరుబరి పుటలో సవరింపు బటను నొక్కినప్పుడు కనిపించడంలేదు.Palagiri (చర్చ) 13:33, 21 మార్చి 2015 (UTC)
పేజీ పేరుబరిలో పాఠ్యీకరణ చేేసేటప్పుడు మాత్రమే సవరణ ఎంచుకొని 'ఉన్నత' మెనూ నొక్కివున్నపుడు రెండవ వరుస మెనూ లో మీకు క్రాప్ బటన్ కనబడుతుంది.--అర్జున (చర్చ) 01:00, 22 మార్చి 2015 (UTC)
పనిచేస్తున్నాదా?--అర్జున (చర్చ) 06:09, 27 మార్చి 2015 (UTC)
అర్జునగారు, లేదండి.ఉన్నత నొక్కినప్పుడు,రెండో వరుసలు రావటం లేదు.ఒకవరుస మాత్రమే వస్తున్నది.అందులోక్రాస్ బటన్ గుర్తులేదు. ఒకసారి మీతోఫోనుద్వారా మాట్లాడి సందేహం తీర్చుకుంటాను.Palagiri (చర్చ) 11:57, 27 మార్చి 2015 (UTC)
మీరు పేజీ పేరుబరిలో సవరించేటప్పుడు ఉన్నత నొక్కినప్పుడు వచ్చే వరుసలో A+ ముందు క్రాప్ బటన్ కనబడుతుంది.పరీక్షించండి.--అర్జున (చర్చ) 04:27, 16 ఏప్రిల్ 2015 (UTC)
అర్జునగారు,లేదండి. ఉన్నత లో ఉన్నA+ ముందు image crop buton కనిపించడం లేదు.Palagiri (చర్చ) 04:32, 16 ఏప్రిల్ 2015 (UTC)
జావాస్క్రిప్ట్ చేతనంలో లోపం వుంటే పనిచేయకపోవచ్చు. మీరు వాడే విహరిణి ఇటీవలది కాకపోతే పనిచేయకపోవచ్చు. మీ విహరిణి పేరు, రూపాంతరం సంఖ్య, మీ కంప్యూటర్ OS రూపాంతరం సంఖ్య తెలపండి. వేరే విహరిణి, వేరే కంప్యూటర్ వాడి ప్రయత్నించండి. లేకుంటే స్కైప్ సమావేశంతో ఇతరులతో సంప్రదించండి లేక దగ్గరిలోని కంప్యూటర్ నిపుణుడి సహకారం పొందండి.--అర్జున (చర్చ) 04:50, 16 ఏప్రిల్ 2015 (UTC)
అర్జునగారు,నా పేజీ పేరుబరి పుటలో సవరింపు నొక్కి నప్పుడు A+ పక్కన ఇమేజి బటన్ కనిపించి( సెకండులో వందో వంతు)వెంటనే మాయమైతున్నది.Palagiri (చర్చ) 07:53, 16 ఏప్రిల్ 2015 (UTC)

──────────────────────────────────────────────────────────────────────────────────────────────────── Palagiri నాకు అలా ఎప్పుడు అనుభవం కాలేదు. ఇంతకుముందు సూచించినట్లు వేరే విహరిణి, OS ప్రయత్నించి చూడండి.--అర్జున (చర్చ) 04:07, 17 ఏప్రిల్ 2015 (UTC)

లిప్యంతరీకరణ[మార్చు]

YesY సహాయం అందించబడింది
లిప్యంతరీకరణ పనిచెయ్యడంలేదు.తెలుగులో టైపు చెయ్యుటకు వీలుకావటం లేదుPalagiri (చర్చ) 11:25, 22 మార్చి 2015 (UTC)

Palagiri గారికి, system లో మార్పులు వలన లాగిన్ కాని వాడుకరులకు లిప్యంతరీకరణ టైపు పద్ధతి నిలిచినట్లుంది. ఈ మార్పులు తాత్కాలికంగా రద్దుచేశాను. ఇపుడు పరిశీలించండి. --అర్జున (చర్చ) 12:15, 22 మార్చి 2015 (UTC)
అర్జునగార్కి,ఇప్పుడు పనిచేయుచున్నది.ధన్యవాదాలు.Palagiri (చర్చ) 12:18, 22 మార్చి 2015 (UTC)

Translating the interface in your language, we need your help[మార్చు]

Hello Palagiri, thanks for working on this wiki in your language. We updated the list of priority translations and I write you to let you know. The language used by this wiki (or by you in your preferences) needs about 100 translations or less in the priority list. You're almost done!
అన్ని వికీలలో కనిపించేలా అనువాదాలు చేర్చాలన్నా, మార్చాలన్నా, దయచేసి translatewiki.net ను వాడండి. ఇది మీడియావికీ స్థానికీకరణ ప్రాజెక్టు.

Please register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo 14:06, 26 ఏప్రిల్ 2015 (UTC)

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it