వాడుకరి చర్చ:రవిచంద్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు[మార్చు]

నమస్కారం,
నిర్వాహక హోదాకు మద్దతు తెలిపి నన్ను తెలుగు వికీసోర్సులో నిర్వాహకునిగా గుర్తించినందుకు ధన్యవాదములు. కురాన్ భావామృతంకి సంబంధించి కొన్ని చెత్తతొలగింపు పనులకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని ఈ హోదా కోరాను. ఆపై ఈ హోదాను ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుపగలరు.
రహ్మానుద్దీన్ (చర్చ) 17:26, 25 జూన్ 2013 (UTC)

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు[మార్చు]

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు ప్రాజెక్టు మీద మీరు కృషిచేస్తున్నందుకు ధన్యవాదాలు. దీనిలోనివన్నీ తెలుగు వికీపీడియాకు చాలా ముఖ్యమైన వ్యక్తుల జీవితచరిత్రలు. ఇవన్నీ పూర్తయిన తర్వాత వారికి సంబంధించిన వ్యాసాలలోని సమాచారాన్ని అభివృద్ధిచేసిన బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 04:01, 4 మార్చి 2014 (UTC)

రాజశేఖర్ గారూ అవునండీ. వీటిని ఆధారం చేసుకుని వికీపీడియాలో సమగ్ర వ్యాసాలు రాయవచ్చు. --రవిచంద్ర (చర్చ) 04:58, 4 మార్చి 2014 (UTC)

గుర్తింపు[మార్చు]

Copyedit Barnstar Hires.png అచ్చుదిద్దు పతకం
రవిచంద్ర గారికి, నా కలం - నా గళం అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు--అర్జున (చర్చ) 04:58, 5 మార్చి 2014 (UTC)

మద్దతు[మార్చు]

పవన్ సంతోష్ ప్రాజెక్టుకు మెటా వికీ పేజీలో మీ మద్దతును తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 07:01, 10 ఏప్రిల్ 2014 (UTC)

ఆంధ్ర రచయితలు[మార్చు]

ఆంధ్ర రచయితలు పుస్తకాన్ని లిప్యంతరీకరణ చేయడంలో మీ సహాయానికి కృతజ్నతలు. దీనిలో పేర్కొన్న సుమారు 113 మంది తెలుగు రచయితల గురించిన వ్యాసాలను కూడా తెలుగు వికీపీడియాలో ప్రారంభించి విస్తరిస్తున్నాను. ఒకసారి దయచేసి చూడండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:25, 14 మే 2014 (UTC)

ఈ పుస్తకాన్ని పూర్తిచేయడానికి మీరు చూపిస్తున్న చొరవకు ధన్యవాదాలు. చర్చ:ఆంధ్ర రచయితలు లో మీరు చేయాలనుకుంటున్న పనుల్ని గుర్తించండి.Rajasekhar1961 (చర్చ) 15:07, 1 జూన్ 2014 (UTC)

గణపతి[మార్చు]

గణపతి పుస్తకంలో పనిచేస్తున్నందులకు ధన్యవాదాలు. ప్రతి పేజీలోను హెడర్ లో ఉండాల్సిన పాఠ్యం పేజీలలోకి వస్తున్నది. అందువలన ప్రకరణాలుగా చేస్తున్నంపుడు సరిగా కనిపించడం లేదు. ఒకసారి చూడండి. --Rajasekhar1961 (చర్చ) 12:35, 28 మార్చి 2019 (UTC)

Rajasekhar1961 గారు. నేను అది గమనించలేదు. మూసలో ఏదో సమస్య ఉన్నట్టుంది. అలాగే చూస్తాను. రవిచంద్ర (చర్చ) 12:38, 28 మార్చి 2019 (UTC)

నారాయణరావు (నవల)[మార్చు]

నారాయణరావు (నవల)/విషయసూచిక తయారుచేస్తున్నాను. అధ్యాయాలలోని ఉప అధ్యాయాలను కూడా ఇందులో చేర్చవచ్చును. ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 18:30, 10 సెప్టెంబరు 2019 (UTC)

Rajasekhar1961 గారూ, పుస్తకంలో విషయ సూచిక లేదు కాబట్టి ఉప అధ్యాయాలు కూడా చేరిస్తే బాగుంటుందనే నా ఉద్దేశ్యం కూడా. రవిచంద్ర (చర్చ) 04:57, 11 సెప్టెంబరు 2019 (UTC)
ధన్యవాదాలు రవిచంద్ర గారూ.--Rajasekhar1961 (చర్చ) 06:10, 11 సెప్టెంబరు 2019 (UTC)