చర్చ:ఆంధ్ర రచయితలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చేయాల్సిన పనులు[మార్చు]

  1. పుస్తకాన్ని చేర్చుట మరియు సూచిక పేజీ తయారుచేయుట : రాజశేఖర్
  2. లిప్యంతరీపాఠ్యీకరణ కొంత జరిగినది: ఇంకా జరగాల్సినది
  1. ఒక్కొక్క రచయితకు వేర్వేరు పేజీలు తయారుచేయడం : రాజశేఖర్ : పూర్తయింది
  2. విషయసూచిక పూర్తిచేసి వ్యాసపేజీలకు లింకులివ్వడం : రాజశేఖర్ : పూర్తయింది

కాపీహక్కులు[మార్చు]

ఈ పుస్తం భారత డిజిటల్ లైబ్రరీ లోను మరియు ఆర్కీవులోనూ ఉన్నది. ఇది 1950 సంవత్సరంలో ప్రచురించబడినది. దీని రచయిత మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు 1992 లో పరమపదించారు.

ఈ పుస్తకానికి కాపీహక్కులు ఎవరైనా కలిగియున్నారా. Arjunaraoc గారు దయచేసి ఈ విషయాన్ని నిర్ధారించండి.--Rajasekhar1961 (చర్చ) 11:57, 10 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, నాకు తెలిసినంతవరకు డిఎల్ఐలో చేర్చబడినది కాబట్టి, నకలుహక్కులు రద్దయినట్లే. ఇంతకుముందు ఇలాంటి విషయం వివాదానికి దారితీసింది కాబట్టి, చట్టనిపుణుల (నకలుహక్కుల న్యాయవాదుల) అభిప్రాయం తీసుకుంటే మంచిది. --అర్జున (చర్చ) 10:27, 11 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Arjunaraoc గారు, ఇది కొంతమందికి చాలా బాగా నచ్చడం వలన తొందరగా పూర్తయినది. ఇందులో పేర్కొన్న రచయితల గురించిన వ్యాసాలను వికీపీడియాలో తయారుచేస్తున్నాము. కానీ వాటికి మూలం ఈ వికీసోర్స్ లోనున్న పుస్తకం అని అందరికీ తెలిస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నది. కాబట్టి పుస్తకాన్ని మూలాలలో చేరుస్తున్నాను. కానీ వికీసోర్స్ కు లింకివ్వడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 11:08, 11 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, నా దృష్టిలో వికీ రహస్యాలు లేని సముదాయం కనుక లింకు పూర్తిగా ఇవ్వడమే మంచిది.ఒకవేళ సమస్య తలెత్తితే పరిష్కారంకూడా దొరికి ముందు మరింత పురోగతి చేయగలిగే అవకాశం వుంది. --అర్జున (చర్చ) 13:09, 11 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పాఠ్యీకరణ గణాంకాలు[మార్చు]

ప్రధాన పేరుబరికి 1.3.2015న[మార్చు]

+-----------------------------------------+-------+
| user_name | Edits |
+-----------------------------------------+-------+
| Rajasekhar1961 | 417 |
| Arjunaraoc | 7 |
| రవిచంద్ర | 1 |
| శ్రీరామమూర్తి | 1 |
+-----------------------------------------+-------+

ఈ-పబ్ లోపాలు[మార్చు]

విషయ సూచికలో లింకులు దారి మార్పు వైనట్లయితే ఈ.-పబ్ లో విషయం చేరుటలేదు. వాటిని నేరు లింకులుగా సరిచేయాలి. ఉదా:శ్రీ పాద వారి లింకు. ఇంకా అటువంటివన్నీ సరిచేయాలి --అర్జున (చర్చ) 12:01, 10 ఏప్రిల్ 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Special:Listredirects ప్రకారం సేకరించిన దారిమార్పులు..

ఆంధ్ర రచయితలు/అడవి బాపిరాజు →‎ ఆంధ్ర రచయితలు/అడివి బాపిరాజు
ఆంధ్ర రచయితలు/అల్లంరాజు రంగశాయికవి →‎ ఆంధ్ర రచయితలు/అల్లంరాజు రంగశాయి కవి
ఆంధ్ర రచయితలు/అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి →‎ ఆంధ్ర రచయితలు/అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి
ఆంధ్ర రచయితలు/అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి
ఆంధ్ర రచయితలు/ఆకొండి రామమూర్తిశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/ఆకొండి రామమూర్తి శాస్త్రి
ఆంధ్ర రచయితలు/ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి
ఆంధ్ర రచయితలు/ఆచంట వేంకటరాయ సాంఖ్యాయనశర్మ →‎ ఆంధ్ర రచయితలు/ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ
ఆంధ్ర రచయితలు/ఆదిభట్ట నారాయణదాసు →‎ ఆంధ్ర రచయితలు/ఆదిభట్ట నారాయణదాస కవి
ఆంధ్ర రచయితలు/ఉమర్ ఆలీషాకవి →‎ ఆంధ్ర రచయితలు/ఉమర్ అలీషా కవి
ఆంధ్ర రచయితలు/కల్లూరి వేంకటరామశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/కల్లూరి వేంకట రామశాస్త్రి
ఆంధ్ర రచయితలు/కొక్కొండ వేంకటరత్నశర్మ →‎ ఆంధ్ర రచయితలు/కొక్కొండ వేంకటరత్న శర్మ
ఆంధ్ర రచయితలు/కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు →‎ ఆంధ్ర రచయితలు/కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు
ఆంధ్ర రచయితలు/కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు →‎ ఆంధ్ర రచయితలు/కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు
ఆంధ్ర రచయితలు/కోటగిరి వేంకటకృష్ణారావు →‎ ఆంధ్ర రచయితలు/కోటగిరి వేంకట కృష్ణారావు
ఆంధ్ర రచయితలు/కోరాడ రామచంద్రశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/కోరాడ రామచంద్ర శాస్త్రి
ఆంధ్ర రచయితలు/గడియారము వేంకటశేషశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/గడియారము వేంకట శేష శాస్త్రి
ఆంధ్ర రచయితలు/గిడుగు వేంకటరామమూర్తి →‎ ఆంధ్ర రచయితలు/గిడుగు వేంకట రామమూర్తి పంతులు
ఆంధ్ర రచయితలు/గురుజాడ శ్రీరామమూర్తి →‎ ఆంధ్ర రచయితలు/గురజాడ శ్రీరామమూర్తి
ఆంధ్ర రచయితలు/గుర్రం జాషువకవి →‎ ఆంధ్ర రచయితలు/గుర్రం జాషువ కవి
ఆంధ్ర రచయితలు/చర్ల నారాయణశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/చర్ల నారాయణ శాస్త్రి
ఆంధ్ర రచయితలు/జనమంచి శేషాద్రిశర్మ →‎ ఆంధ్ర రచయితలు/జనమంచి శేషాద్రి శర్మ
ఆంధ్ర రచయితలు/తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య →‎ ఆంధ్ర రచయితలు/తంజనగరము తేవప్పెరుమాళ్లయ్య
ఆంధ్ర రచయితలు/తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి →‎ ఆంధ్ర రచయితలు/తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
ఆంధ్ర రచయితలు/తిరుపతి వేంకటకవులు →‎ ఆంధ్ర రచయితలు/తిరుపతి వేంకట కవులు
ఆంధ్ర రచయితలు/త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి →‎ ఆంధ్ర రచయితలు/త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయకవి
ఆంధ్ర రచయితలు/దుర్భాక రాజశేఖరకవి →‎ ఆంధ్ర రచయితలు/దుర్భాక రాజశేఖర కవి
ఆంధ్ర రచయితలు/దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
ఆంధ్ర రచయితలు/నాగపూడి కుప్పుస్వామి →‎ ఆంధ్ర రచయితలు/నాగపూడి కుప్పుస్వామయ్య
ఆంధ్ర రచయితలు/నాదెళ్ళ పురుషోత్తమకవి →‎ ఆంధ్ర రచయితలు/నాదెళ్ల పురుషోత్తమ కవి
ఆంధ్ర రచయితలు/నోరి నరసింహశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/నోరి నరసింహ శాస్త్రి
ఆంధ్ర రచయితలు/పరవస్తు వేంకటరంగాచార్యులు →‎ ఆంధ్ర రచయితలు/పరవస్తు వేంకట రంగాచార్యులు
ఆంధ్ర రచయితలు/మచ్చ వేంకటకవి →‎ ఆంధ్ర రచయితలు/మచ్చా వేంకటకవి
ఆంధ్ర రచయితలు/మల్లంపల్లి సోమశేఖరశర్మ →‎ ఆంధ్ర రచయితలు/మల్లంపల్లి సోమశేఖర శర్మ
ఆంధ్ర రచయితలు/మాడభూషి వేంకటాచార్యులు →‎ ఆంధ్ర రచయితలు/మాడభూషి వేంకటాచార్యకవి
ఆంధ్ర రచయితలు/ముతుకుమల్లి నృసింహకవి →‎ ఆంధ్ర రచయితలు/మతుకుమల్లి నృసింహకవి
ఆంధ్ర రచయితలు/రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ →‎ ఆంధ్ర రచయితలు/రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ
ఆంధ్ర రచయితలు/రేమెల వేంకట రాయకవి →‎ ఆంధ్ర రచయితలు/రేమెల వేంకటరాయ కవి
ఆంధ్ర రచయితలు/వజ్ఝుల చినసీతారామశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/వజ్ఝుల చినసీతారామస్వామి శాస్త్రి
ఆంధ్ర రచయితలు/వడ్డెపాటి నిరంజనశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/వడ్డెపాటి నిరంజన శాస్త్రి
ఆంధ్ర రచయితలు/వత్సవాయి వేంకటనీలాద్రిరాజు →‎ ఆంధ్ర రచయితలు/వత్సవాయి వేంకట నీలాద్రిరాజు
ఆంధ్ర రచయితలు/వారణాసి వేంకటేశ్వర కవి →‎ ఆంధ్ర రచయితలు/వారణాసి వేంకటేశ్వరకవి
ఆంధ్ర రచయితలు/వావిలికొలను సుబ్బారావు →‎ ఆంధ్ర రచయితలు/వావిలికొలను సుబ్బారాయకవి
ఆంధ్ర రచయితలు/విక్రమదేవ వర్మ →‎ ఆంధ్ర రచయితలు/విక్రమ దేవవర్మ
ఆంధ్ర రచయితలు/విశ్వనాధ సత్యనారాయణ →‎ ఆంధ్ర రచయితలు/విశ్వనాథ సత్యనారాయణ
ఆంధ్ర రచయితలు/వెంపరాల సూర్యనారాయణశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి
ఆంధ్ర రచయితలు/వేదుల సత్యనారాయణశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/వేదుల సత్యనారాయణ శాస్త్రి
ఆంధ్ర రచయితలు/శృంగారకవి సర్వారాయకవి →‎ ఆంధ్ర రచయితలు/శృంగారకవి సర్వారాయ కవి
ఆంధ్ర రచయితలు/శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
ఆంధ్ర రచయితలు/శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

పై లింకులు సరిచేసి, బాటు ద్వారా దారిమార్పు పేజీలు తొలగించాను. --అర్జున (చర్చ) 16:27, 10 ఏప్రిల్ 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ పబ్ సరిగా వున్నది. --అర్జున (చర్చ) 16:31, 10 ఏప్రిల్ 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 09:02, 3 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

సరిచేయబడినవి. --అర్జున (చర్చ) 09:03, 3 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]