రచయిత:శేషాద్రి రమణ కవులు
స్వరూపం
| ←రచయిత అనుక్రమణిక: శ | శేషాద్రి రమణ కవులు |
| శేషాద్రి రమణ కవులు తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన జంట కవులు, చరిత్ర పరిశోధకులు. వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు, లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన దూపాటి శేషాచార్యులు (1890-1940); నాలుగవ వారైన దూపాటి వెంకట రమణాచార్యులు (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు. |
రచనలు
[మార్చు]- ఆంధ్ర వీరులు
- ఆంధ్ర వీరులు - రెండవ భాగము
- పాపారాయనిర్యాణము (1921)
- భక్తిరసశతకసంపుటము నకు పీఠిక.
- నిజాం రాష్ట్ర ప్రశంస (1926) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- సర్వలోకేశ్వరశతకము (1928)
- ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము (1941)
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/మల్లారెడ్డి (1918)
- శాద్వలము
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 5/వీరమాత (పద్యములు)
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 5/సంచిక 1/రాపాక లక్ష్మీపతి కవి
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/స్వప్నకావ్యము