వాడుకరి చర్చ:దేవీప్రసాదశాస్త్రి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

దేవీప్రసాదశాస్త్రి గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం!! Wikisource-logo.png

దేవీప్రసాదశాస్త్రి గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  శ్రీరామమూర్తి (చర్చ) 00:12, 1 ఏప్రిల్ 2020 (UTC)

--శ్రీరామమూర్తి (చర్చ) 00:12, 1 ఏప్రిల్ 2020 (UTC)

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

  1. Can I request you register as a participant in this above Proofreadthon. Thanking you.Rajasekhar1961 (చర్చ) 06:11, 4 మే 2020 (UTC)

తెలుగు పద్యం మూస[మార్చు]

దేవీప్రసాదశాస్త్రి గారూ, వికీసోర్సులో కృషి చేస్తున్నందుకు అభినందనలు. పద్యాలు అందంగా రావడానికి మన దగ్గర ఒక మూస (Template) ఉంది. అది ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకోండి. ఏమైనా సందేహాలుంటే అడగండి. --రవిచంద్ర (చర్చ) 06:20, 29 ఏప్రిల్ 2020 (UTC)

పరమయోగివిలాసము[మార్చు]

దేవీప్రసాదశాస్త్రి గారూ మీరు ఈపుస్తకాని ఆమోదించండి (validation).--శ్రీరామమూర్తి (చర్చ) 05:06, 17 మే 2020 (UTC)

వాడుకరి, రచయిత లాగే ‘ప్రచురణకర్త’అనే విభాగం సృష్టించడం అవసరమనిపిస్తోంది. ఉదాహరణకు వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారు ఏపుస్తకానికీ రచయిత కాదు. కాని వారి పేరు ఆవిభాగంలో కనిపిస్తోంది. -- 2020-05-31T08:57:38‎ దేవీప్రసాదశాస్త్రి ఆలోచించవలసినదిగా కోరుతున్నాను.

సాందర్యలహరి రెండవసారి తనిఖీ[మార్చు]

  1. సౌందర్యలహరి (వావిళ్ల, 1929) పుస్తకంలోని పేజీలు ఆమోదించండి. --శ్రీరామమూర్తి (చర్చ) 10:43, 8 జూలై 2020 (UTC)

అలాగే. 2020-07-08T16:18:45‎ దేవీప్రసాదశాస్త్రి

వికీపీడియాలో భీమేశ్వర పురాణం వ్యాసం[మార్చు]

వికీపీడియాలో w:భీమేశ్వర పురాణము వ్యాసం ప్రారంభించాను. ఒకసారి చూసి మెరుగుపరచండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 16:45, 6 ఆగస్టు 2020 (UTC)

Indic Wikisource Proofreadthon II 2020[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it