చర్చ:ప్రబోధానందం నాటికలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 09:13, 18 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

  1. ప్రబోధానంద నాటికలు/ప్రబోధానందం నాటిక లో పద్యాలు, పాటలు ఎక్కువగా వున్నాయి. వాటిని {{telugu poem}} వాడి సవరించితే రూపు బాగుంటుంది.తొలిపద్యం నేను సవరించాను.
  2. ఇక పుటలలో పేరా పేరాకు మధ్యలో ఒకవరుస ఖాళీ వుంచితే మరింత బాగుండేది. ఇప్పడు వాడిన విరుపుతో పెద్దగా ఇబ్బందిలేదు. --అర్జున (చర్చ) 03:50, 19 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారికి, పద్యాలు సవరించాము, పేరా పేరాకు మధ్య ఖాళీలు సరి చేసాము.పుస్తకము ను ఫైనలైజ్ చేయగలరు--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:32, 26 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయం చివరి డిజైన్ ను సాధారణ వికీపాఠ్యం ( {{C|-***-}} )గా మార్చాలి.--అర్జున (చర్చ) 09:16, 18 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునగారు మార్పులు గమనించండీ. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 12:38, 18 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, అధ్యాయం చివరి డిజైన్ మార్పు బాగానే వుంది. అయితే బొమ్మలు క్రాప్ఇమేజ్ తో చేర్చినవి మూల పిడిఎఫ్ లో దోషంవలన (కుచించుకుపోయి లేక సాగదీసినట్లవటం వలన) Epub లో సరిగా లేవు. బొమ్మలు పాఠ్యంతో సవరించాలి. అవసరమైతే వేరు బొమ్మలు ఎక్కించి చేర్చాలి.నేను తొలిపేజీని పాఠ్యంగా మార్చాను. ఇంకేమైనా బొమ్మలుంటే చర్యలు తీసుకోండి. --అర్జున (చర్చ) 04:13, 19 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

చేయాలి.--అర్జున (చర్చ) 09:17, 18 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునగారు విరుపులు పుర్తి చేసాము. ఈ బుక్ పుర్తి అయినదో లెదో సరి చూడండి --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 12:40, 18 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

అన్వయించదు.--అర్జున (చర్చ) 09:16, 18 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

User:ఇందుశ్రీ ఉషశ్రీ గారికి,Epub లో విషయసూచిక కొరకు తెలుగు వికీసోర్స్ ప్రకారం ప్రబోధానందం నాటికలు/విషయసూచిక చేయాలి. తొలిఅంశం ఉదాహరణగా చేశాను.మిగతావి పూర్తి చేయండి--అర్జున (చర్చ) 03:59, 19 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారు! మీరు సూచించిన విధంగా విషయ సూచిక చేయడమైనది.----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:06, 26 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

దింపుకొనిపరిశీలించిపై విభాగాలలో వ్యాఖ్యలు చేశాను. --అర్జున (చర్చ) 04:14, 19 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
User:ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, మీరు కూడా కేలిబ్రె స్థాపించుకుంటే మీరే Epub పుస్తకం తనిఖీచేసి, మీరే అవసరమైన మార్పులు చేపట్టగలుగుతారు. ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 04:20, 19 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారికి, పద్యాలు మూస మార్చి సరి చేయడమైనది. ఇంకా ఏమైనా మార్పులు వుంటే తెలియ చేయగలరు.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 11:54, 24 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారికి, పుస్తకం దింపుకొని పరిశీలించి సరి చేయడము అయినది.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:08, 26 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, విషయసూచికలో ప్రబోధానంద నాటికలు అనేశీర్షికకు బదులు ప్రబోధానందం నాటికలు అని సవరించి పుస్తకం దింపుకొనదగినదిగా చేయడమైనది.--అర్జున (చర్చ) 06:56, 4 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారు, ఈ బుక్ ను epub బుక్ గా దింపుకొని పరిశీలించడమైనది. అన్ని రకాల సరిగ్గా వున్నది అని అనిపించింది. మీరు పరిశీలించి పూర్తి కాబడిన బుక్ క్యాటగరీ లొ చేర్చగలరు.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 11:05, 11 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, ఇప్పటికే సరిగా వున్నది. ఏ సవరణలు అవసరం లేదు.--అర్జున (చర్చ) 06:31, 12 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]