సూచిక చర్చ:Tatwamula vivaramu.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: విషయసూచిక చేర్పు టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: ఇందుశ్రీ ఉషశ్రీ

మూలము చేర్చవలసినది[మార్చు]

user:ఇందూ జ్ఞాన వేదిక మరియు వారిక సహకరించిన వాడుకరి:రహ్మానుద్దీన్ గార్లకు విజ్ఞప్తి. తత్వములు వివరము మూలపు ఫైల్ కామన్స్ లో సమస్య దృష్ట్యా తొలగించబడినందున. ఆ మూలమును స్థానికంగా "Tatwamula vivaramu.pdf " పేరుతో ఎక్కించవలసినది. టైపు చేయబడిన పుటలున్నా మూలం లేని కారణంగా అధ్యాయాలలో పాఠ్యం కనబడుటలేదు.--అర్జున (చర్చ) 10:28, 17 మార్చి 2016 (UTC)Reply

మూలం పేజీలకి సరిపోలలేదు[మార్చు]

వాడుకరి:రహ్మానుద్దీన్ గారు ఎక్కించిన మూలం ఇప్పటికే వున్న పేజీలకి సరిపోలలేదు. అట్ట తొలిపేజీలు లేవు--అర్జున (చర్చ) 00:49, 29 మార్చి 2016 (UTC)Reply

పూర్తి పుస్తకం ఎక్కించడం ద్వారా సవరించినందులకు వాడుకరి:రహ్మానుద్దీన్ కు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 06:48, 30 మార్చి 2016 (UTC)Reply
ముఖ చిత్రం, చివరి పేజీ మార్పులు చేయడం జరిగినది. అన్ని విధములా ఈ గ్రంథం సరిగ్గా వున్నదేమొ చూడండి. సూచనలు తెలియచేయండి.ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 12:19, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply
pdf లో ముఖచిత్రం చివరి పేజీలేనందున. సూచికలో పుస్తక తనిఖీకి సూచించడమైనది. వేరేగా ఎక్కించవలెను. ప్రస్తుతానికి సూచిక విభాగం మారుస్తాను.--అర్జున (చర్చ) 10:50, 18 సెప్టెంబరు 2016 (UTC)Reply

విషయసూచిక చేర్పు[మార్చు]

Rajasekhar1961 గారు, ఈ బుక్ లో విషయసూచిక కింది విధముగా చేయవచ్చు.

1) రచయిత ప్రబోధానంద యోగీశ్వరుల ముందుమాట [[1]]

2)1వ తత్త్వము.... కానని భూమిలో [[2]]

3)2వ తత్త్వము.... రెక్క ముక్కులేని పక్షి [[3]]

4)3వ తత్త్వము.... కాయమను పుట్టలోను చందమామ [[4]]

5)4వ తత్త్వము.... చీకటి కొట్టును తోక నాలుక తీసుక [[5]]

6)5వ తత్త్వము.... పంచాక్షరి మంత్రము పఠన [[6]]

7)6వ తత్త్వము.... చిల్లర రాళ్ళకు మ్రొక్కుచువుంటే [[7]]

8)7వ తత్త్వము.... నేజూచినానే బ్రహ్మమునాలో [[8]]

9)8వ తత్త్వము.... మూడుకాల్వలు దాటలేరయ్యా [[9]]

10)9వ తత్త్వము.... శ్రీగురు చరణారవిందములు నమ్మికొలుతుము [[10]]

11)10వ పద్య తత్త్వము.... ఆదిద్యయంబు వృక్షంబు [[11]]

12)11వ తత్త్వము.... శ్రీ గురు రాయుడు మాయమర్మము [[12]]

13)12వ తత్త్వము.... గుట్టు తెలిసి మసులుకొనరే [[13]]

14)నా చివరి మాట [[14]]

ఈ విధముగా విషయసూచిక చేర్చవలసినదిగా కోరుచున్నాను. ----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:34, 27 ఆగష్టు 2016 (UTC)

ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, ఇప్పటికే విషయసూచిక చేసిన ప్రబోధానందం నాటికలు లాగా అధ్యాయల పేర్లతో విషయసూచిక చేయండి.--అర్జున (చర్చ) 10:48, 18 సెప్టెంబరు 2016 (UTC)Reply
అర్జునగారికి పైన ఇవ్వబడిన పేర్లు ఈ బుక్ లోని అధ్యాయాల పేర్లు. 12 తత్త్వములు వాటి వివరము ఈ గ్రంథములో ఇవ్వబడిబనవి, గమనించగలరు. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:18, 20 సెప్టెంబరు 2016 (UTC)Reply