Jump to content

కృష్ణపక్షము

వికీసోర్స్ నుండి


ఇది 1925లో మొదటిసారిగా ప్రచురించబడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి తొలి పద్య కృతుల సంపుటి.

  1. ఆకులో ఆకునై పూవులో పూవునై
  2. ఇదె వచ్చుచున్నాను ప్రియురాలా
  3. ఈ నిశీథ మధ్యమ్మున నే నొకండ
  4. ఎంత బరు వయ్యెనో గాని యెడద వెలికి
  5. ఎట్లు ని న్నూహసేయుటో యెరుగలేక
  6. ఎన్నడో మీరు పాడిన దీ వసంత
  7. ఏటి పని యిది లోకమా! హృదయ దళన
  8. ఏడ జనిన మనోహరి జాడ లరసి
  9. ఏది నీ కిత్తు నందువా హృదయనాథ!
  10. ఏను గాటంపు నిద్దురలోన మేను
  11. ఏను మీ వలెనే కంఠ మెత్తి పాడ
  12. ఏ నెరుంగుదు, చిర నూత నానురాగ
  13. ఏ మనోహర సీమలం, దే పవిత్ర
  14. ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ
  15. కన్నీటి కెరటాల వెన్నె లేలా?
  16. కలుష దుర్దాంత పంక సంకలిత కుహర
  17. కిలకిలని నవ్వు చెలులతో కలసి మెలసి
  18. క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన
  19. గుత్తునా యని జాతి ముత్యాల్
  20. చల్లగా నున్న దీ సుప్రశాంత వేళ
  21. చిన్ని పూవే వాడెనా తన
  22. జయము జయము
  23. జిలుగు వసనాల మణిమయోజ్జ్వల మనోజ్ఞ
  24. తలిరాకు జొంపముల సం
  25. తిమిరలత తారకా కుసుమముల దాల్ప
  26. దినము దినమెల్ల నైదాఘ తీక్ష్ణ భాను
  27. నన్ను గని యేరు జాలి జెందంగ వలదు
  28. నవ వసంత శుభోద యానందవశత
  29. నవవికస్వర దివ్య సౌందర్య మూర్తి
  30. నవ్య మోహన కోకి లానంద గీతి
  31. నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?