నవ్య మోహన కోకి లానంద గీతి
స్వరూపం
నవ్య మోహన కోకి లానంద గీతి
దరవికస్వర సుమ మనోహర సుగంధ
మనిల భంగంబులను గొట్టుకొనుచు బోయె
నెచటికో యని చింతిల నేటి కోయి!
నవ్య మోహన కోకి లానంద గీతి
దరవికస్వర సుమ మనోహర సుగంధ
మనిల భంగంబులను గొట్టుకొనుచు బోయె
నెచటికో యని చింతిల నేటి కోయి!