నవ వసంత శుభోద యానందవశత

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


నవ వసంత శుభోద యానందవశత

ప్రకృతి నుతన జీవలావణ్య మొంద

రాయి రప్పయి కంఠస్వరంబు దాల్చి

నైజగుణము త్యజించి గానంబు సేయ

పికమ, పాడకు మనుచు శపించినారు!