ఆ నలిన ముఖి - అందమదేమి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
ఆ నలిన ముఖి - అందమదేమి
దానికి నీకు - తగుసామి ॥ఆ నలిన ముఖి॥

చరణం1:
మందుల మారుల - మాపసగడె
బందములాయె - బళిబళిసామి ॥ఆ నలిన ముఖి॥

చరణం2:
తంతర గత్తెల - తక్కులు మిగుల
సంతసమాయె - సరిసరి సామి ॥ఆ నలిన ముఖి॥