నాదానంద రస
Jump to navigation
Jump to search
వసంత రాగం - రూపక తాళం[మార్చు]
పల్లవి:
నాదానంద రస లహరి కాదంబరి కామేశ్వరి ||
అనుపల్లవి:
నాదు మనవి విను బదరీ నారాయణ సోదరీ గౌరీ ||
చరణం:
నీ పట్టిని నను చేపట్టు మికను కాపాడ
నీవే గతి గావే రావే సోదరి కౌమారీ ||