Jump to content

గణాధిపతి

వికీసోర్స్ నుండి

సురటి - ఆది

[మార్చు]

ప గణాధిపతి మీళేహం శ్రీ గణపతి మీళే ||
ఆ.ప.గుణగణ ఫణాగణితమహం శ్రీ ||

చ 1 వాగీశాద్యాస్సుమన సోనశం సర్వార్ధా
నాముపక్రమేయం నత్వా క్రుతక్రుత్యాస్స్యుస్తం ||

చ 2 శుక్లాంబరధర మనఘం విష్ణుం శశిధర వర్ణం
చతుర్భుజం ప్రసన్నవదనం భంజిత మదనం ||

చ 3 యం బ్రహ్మణ్యా వదంతి పరమంచాన్యే
విశ్వోత్పత్తి కారణం తం దాసు శ్రీరామ పోషకం ||

"https://te.wikisource.org/w/index.php?title=గణాధిపతి&oldid=408105" నుండి వెలికితీశారు