రాధికా మనోహర
స్వరూపం
ఆరభి రాగం-ఆది తాళం
[మార్చు]పల్లవి:
రాధికా మనోహరా రారా పరత్పరా గోధనాధిశ్వరా కుమారా ||
చరణం 1:
నిన్ను నే నమ్మితి నీ దయ గోరితి చెన్ను మీర వేడితి శ్రీపతి ||
చరణం 2:
భక్తి యుక్తి లెరుగరా పాప కర్ముడను రా
శక్తి లేని వాడరా సాదరా ||
చరణం 3:
దాసు మొహాంతవ దాసదాసో మామవ మాసహాయ
కేశవా మాధవా ||