Jump to content

పుండరీక

వికీసోర్స్ నుండి

జంఝాటి - ఆది

[మార్చు]

 
పల్లవి:
పుండరీక భవనాండ తుండహరీ పూర్వ దేవతలుంఠన హే॥ పుండరీ ॥

చరణం 1:
సాధులోక వరదాన చణాహే చామీకరమయ పటదరహే॥ పుండరీ ॥

చరణం 2:
భాసమాన దరహాసముఖా హే దాసురామకవి వరసుత హే॥ పుండరీ ॥

"https://te.wikisource.org/w/index.php?title=పుండరీక&oldid=412107" నుండి వెలికితీశారు