Jump to content

దస్త్రం:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf

వికీసోర్స్ నుండి
సూచిక పుటకు లంకె
వ పేజీకి వెళ్ళు
తరువాతి పేజీ →
తరువాతి పేజీ →
తరువాతి పేజీ →

అసలు దస్త్రం (702 × 1,279 పిక్సెళ్ళు, దస్త్రపు పరిమాణం: 43.01 MB, MIME రకం: application/pdf, 88 పేజీలు)

శ్రీమద్భాగవతే నవమస్కంధే 23 అధ్యాయే 5,6 శ్లోకాః 'శ్లో|| “అంగవంగ కళింగాద్యాః సుంహ్మ పుండ్రాంధ్ర సంజ్ఞితాః జ ఙ్ఞి రే దీ ర్ఘ తమసో బలేః క్షే త్రే మ హేక్షితః " ( శ్లో 5 ) శ్లో|| “ చ క్రు ః స్స్వనామ్నావిషయాన్ షడిమాన్ ప్రాచ్యకా౦శ్చతే " ( శ్లో 6 ) ' తా|| “ బలియను మహారాజునకు దీ ర్ఘ తముడను ఋషి యను గ్ర హమున 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుం డ్ర 6 ఆం ధ్ర యను పే ర్లు గల ఆ ర్గురు కుమారులు గలిగిరి. వారు తూర్పుదేశమునకు రాజు లై ఆరు దేశభాగములకు తమ నామములనే పే ర్లుగానుంచి ఏలిరి. పై శ్లోకములకు పూర్వాపర సందర్భములను చేర్చి శ్రీ బమ్మెర పోతనామాత్యు డి ట్లు తెనిగించి యున్నాడు :- “తితిక్షునకు రుశ ద్రధుండు, రుశ ద్రధునకు హేముండు, హేమునకు సుతపుండును, సుతపునకు బలియు బు ట్టిరి. ఆ బలివలన అంగ, వంగ, కళింగ, సుంహ్మ, పుం డ్రాం ధ్రులను పేరులు గలవారార్వురు కుమారులు ప ట్టిరి. వారలు తూర్పు దేశంబులకు(ప్రాచ్యక దేశభాగములు) రాజు లై దేశంబులకు తమతమ నామధేయంబులిడి యేలిరి.” రాజుల నామములచే వారిచే పాలింపబడిన ప్ర దేశములు పిలువబడుట గలదు. అంగ , వంగ , కళింగ , సుంహ్మ , పుం డ్ర , ఆం ధ్ర రాజులు రాజ్యము చేసిన ప్రదేశములు అంగ దేశము , వంగ దేశము , కళింగ దేశము , సుంహ్మ దేశము , పుం డ్ర దేశము , ఆం ధ్ర దేశము అను నామములతో పిలువబడినవి. ఆం ధ్ర దేశపు ప్రజలు ఆం ధ్రులు అను నామము చే పిలువబడిరి.

దస్త్రపు చరిత్ర

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత07:48, 22 మే 201307:48, 22 మే 2013 నాటి కూర్పు నఖచిత్రం702 × 1,279, 88 పేజీలు (43.01 MB)ప్రసాదు (చర్చ | రచనలు)శ్రీమద్భాగవతే నవమస్కంధే 23 అధ్యాయే 5,6 శ్లోకాః 'శ్లో|| “అంగవంగ కళింగాద్యాః సుంహ్మ పుండ్రాంధ్ర సం�...

కింది 89 పేజీలు ఈ ఫైలును వాడుతున్నాయి:

మెటాడేటా