వాడుకరి చర్చ:ప్రసాదు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రసాదు గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి గైడు కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యలానుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   అర్జున (చర్చ) 16:24, 22 ఏప్రిల్ 2013 (UTC)

మీరు చేర్చిన వ్యాసం[మార్చు]

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి:ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చూడండి.--అర్జున (చర్చ) 16:40, 22 ఏప్రిల్ 2013 (UTC)

కొత్త పుస్తకం[మార్చు]

ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరాలు అనే మంచి పుస్తకాన్ని ఎంచుకున్నారు. సూచిక పేజీని కూడా చేర్చితేనే పాఠ్యంతరీకరణ చేయగలము. గమనించండి.Rajasekhar1961 (చర్చ) 09:41, 22 మే 2013 (UTC)

  • రాజశేఖర్ గారు: ఎక్కింపు కు connection లో అంతరాయం వలన సూచిక పేజీని చేర్చే పద్ధతి తెలియుట లేదు.-- ప్రసాదు

ప్రసాదు (చర్చ) 11:50, 25 మే 2013 (UTC) సూచిక పేజీని చేర్చుటకు సహాయము చేయండి

దస్త్రం:ప్రాచీన భారతవర్షం.pdf ‎[మార్చు]

పుస్తకము యొక్క పిడిఎఫ్ ప్రతి చేర్చితే పేజీల బొమ్మలు అప్రమేయంగా కనబడతాయి. పై పుస్తకానికి మూలప్రతి కామన్స్ లో చేర్చండి. --అర్జున (చర్చ) 04:32, 11 జూలై 2013 (UTC)