పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
వ. నెం. చక్రవర్తుల పేర్లు రాజ్యకాలము కలి సం. లు నుండి-వఱకు క్రీ. పూ. నుండి-వఱకు
- B. F. 239 - -
15 శాతశాతకర్ణి 1 2508-2509 594-593
16 పులోమశాతకర్ణి (ప్రథమపులోమ) 36 2509-2545 593-557
17 మేఘశాతకర్ణి 38 2545-2583 557-519
18 అరిష్టశాతకర్ణి. ఇతని రాజ్యకాలము పదవ సం. లో. (క్రీ. పూ 509 సం. లో) శ్రీ ఆదిశంకరుల జననము 25 2583-2608 519-494
19 హాలశాతవాహన 5 2608-2613 494-489
20 మండలక శాతవాహన 5 2613-2618 489-484
21 పురీంద్రసేన శాతవాహన 21 2618-2639 484-463
22 సుందరశాతకర్ణి 1 2639-2640 463-462
23 చకోరశాతకర్ణి 1/2 2640-2640 1/2 462-461 1/2
- (అ) మహేంద్రశాతకర్ణి 1/2 2640 1/2-2641 461 1/2-461
24 శివశాతకర్ణి 28 2641-2669 461-433
25 గౌతమీపుత్రశ్రీ శాతకర్ణి (ద్వితీయ వినమయకూర) 25 2669-2694 433-408
26 రెండవపులోమ శాతకర్ణి 32 2694-2726 408-376
27 శివశ్రీశాతకర్ణి 7 2726-2733 376-369
28 శివస్కందశాతకర్ణి 7 2733-2740 369-362
29 యజ్ఞశ్రీ శాతకర్ణి 19 2740=2759 362-343
30 విజయశ్రీ శాతకర్ణి 6 2759-2765 343-337
31 చంద్రశ్రీ శాతకర్ణి 3 2765-2768 337-334
32 మూడవపులోమశ్రీ శాతకర్ణి 7 2768-2775 334-327
- 506 - -