పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
వరుస నెంబరు రాజుపేరు రాజ్యమునకు పెట్టినపేరు ప్రజలకుకలిగిన నామము
12 మద్ర మద్రదేశము మద్రులు
13 కేకయ కేకయదేశము కేకయులు
14 యయాతికొడుకు అనువు వంశములో యయాతినుండి పదియాఱవ వంశములోని రాజులు - అంగరాజు అంగదేశము అంగులు
15 డిటో - వంగరాజు వంగదేశము వంగులు
16 డిటో - కళింగరాజు కళింగ దేశము కాళింగులు
17 డిటో - సుంహ్మరాజు సుంహ్మదేశము సుంహ్ములు
18 డిటో - పుండ్రరాజు పుండ్రదేశము పుండ్రులు
19 డిటో - ఆంధ్రరాజు ఆంధ్రదేశము ఆంధ్రులు
20 యయాతికొడుకు తుర్వసు వంశములో యయాతినుండి పదకొండవతరము రాజులు - పాండ్యరాజు పాండ్యదేశము పాండ్యులు
21 కేరళ రాజు కేరళదేశము కేరళులు
22 చోళరాజు చోళదేశము చోళులు
23 కుల్యరాజు కుల్యదేశము కుల్యులు
24 వైవస్వత మునువునుండి రెండవవంశమువాడు కరూశుడు కారూశదేశము కారూశులు

జంబూద్వీప విభాగముల రాజ నామములచే ఏర్పడినవి.

ఋషభ చక్రవర్తి కుమారులు :-

వరుస నెంబరు రాజుపేరు రాజ్యమునకు పెట్టినపేరు ప్రజలకుకలిగిన నామము
25 భరతుడు భారతవర్షము భారతులు
26 కింపురుషుడు కింపురుషవర్షము కింపురుషులు