పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. శైవ మత వ్యాపకులు

30. వీర శైవ మతము

31. రాజ పుత్రులు

32. కాణ్వశాఖవా రాంధ్రులు

33. ఆర్య శాఖలు

34. మ్లేచ్ఛులుగా పరిగణింపబడిన శాఖలు

35. విశ్వామిత్రుని - అతని కుమారుల గాధ

36. ప్రవరాంతరము

37. భార్గవ గోత్రజు డైన శుద్రశ్శేషుడు

38. ఆంధ్రోత్పత్తిని గురించిన అపవాద నిరాసము

39. అంధకులే ఆంధ్రు లనెడి వాద నిరాసము

40. అంధక వంశము

41. ఆశ్మక మూలకులు

42. ఆశ్మక, మూలకుల వృత్తాంతము

43. ఆంధ్రము, తెలుగు వేరు కావు

44. సారాంశము

45. జంబూద్వీపము-దాని విభాగములు

46. భూగోళ స్థిత జంబూద్వీపము

47. జంబూద్వీప నవవర్ష విభాగము

48. ప్రాచీన వర్ష విభాగములో చేరిన ప్రదేశములు

49. అమెరికాలో రాక్షసుల అస్థిపంజరములు

50. గ్రంథ సమాప్తి


ముఖ్యగమనిక

47 వ పుటలో చివరగల శ్లోకము ఈ గ్రంథమున 9 వ పుటలో కూడ ఈయబడినది. ఇందు రెండు పాఠములు గలవు. అందు 9 వ పుటలో ఒక పాఠమును 47 వ పుటలో రెండవపాఠమును ఇచ్చియుంటిమి. కాని 9 వ పుటలోని పాఠము సమంజసముగా నున్నదని తోచుచున్నది.