శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
Appearance
గణపతి కీర్తనలు
[మార్చు]- గణపతి దేవుడు మాకు కదలక యెదలో కలడండి
- మమ్మేలు మాతండ్రి గణనాథా
- మొదమొదలు వందనము గణపయ్యా
- ప్రణవ స్వరూపం ఫణిరాజ భూషం
- పాహి పాహి గజానన
- బాలక ప్రియనే బాల గణపతి
- జయ జయ గణపతి మంరళకారిన్
- వినాయకా వినాయకా విఘ్న వినాశక వినాయకా
దేవీ కీర్తనలు
[మార్చు]- అమ్మను కొలిచిన దక్కని దేమిటి
- అమ్మ నిన్ను కొలిచితే అంతరంగమందున
- అమ్మా అమ్మా రమ్మా రమ్మా కాపాడ
- ఓ జననీ నీ పదమేనా శిరసునను
- అంబ కన్న అధికులెవరు లోకమందున
- గౌరి గౌరి గౌరి గౌరి గురురూపిణి మేరుచక్ర శిఖరబిందు మధ్యవాసిని
- జయలక్ష్మి తల్లీ జనని మహామాయె
- జ్వాలలందున జన్మమెత్తిన మంచుకూతురా మా మంచి చూడవా
- తల్లీ గిరిజా తరగని కరుణా హరునే గెలిచే జాణా
- త్రినయన తరుణీ త్రిభువన జననీ
- దేవీ విరాడ్రూప వైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు
- నిను ధ్యానించెద నోయమ్మా నను కాపాడుము మాయమ్మా
- నీదు పదయుగమే శరణమని నేను తలచెద దేవీ గౌరీ
- నీవు తల్లీ పరాశక్తీ
- నీవు దుర్గివి నీవు లక్ష్మివి
- పలుకించవమ్మా శ్రీలక్ష్మి కోడలా
- పిలిచెద నిను మది తల్లీ తల్లీ
- మధుర మధుర మధుర మధుర మీనాక్షి
- శ్రీ లక్ష్మి మా లక్ష్మి జయ జయ లక్ష్మి
దత్తాత్రేయ(గురు) కీర్తనలు
[మార్చు]- అత్రికి మొలచిన చిరు విత్తా
- ఇదిగిదిగో దత్త గంగ
- ఇలలో కలలో గురువర పదమే స్థిరమై వరమై వెలుంగనీ
- గణగణ మ్రోగెడు గుండెల గంటల రవళుల సాగెడు శ్రీకారా
- జ్యోతి వెలిగింది
- దత్తా దత్తా అనుకుందాం ఆనందంతో ఎగిరేద్దాం
- దండాలు పెట్టేది మనవంతు దీవెనలు ఇచ్చేది నీ వంతు
- దత్తా దత్తా దత్త దీపం గుండె అనెడి గూటి లోన వెలుగు దీపం
- దత్త మన తల్లి తండ్రి
- నా తల్లి దత్త నా తండ్రి దత్త
- దత్తమాశ్రయే సద్గురుత్తమం
- అకళంక చరిత
- నమామి దత్త సద్గురుం కృపామృతైక సాగరం
- దత్త దత్త దత్త దత్త సద్గురో
- భజ భజ దత్తం
- గురూత్తమా దత్త గురూత్తమా జయోస్తు దత్త గురూత్తమా
- దత్త దత్త దత్త దత్త దత్తజై->కాగడా హారతి-సోమవారం
- నమో దత్త నమో దత్త->కాగడా హారతి-మంగళవారం
- భజ భజ దత్తం భజ భజ దత్తం->కాగడా హారతి-బుధవారం
- గురు చరణం నమత ముదా->కాగడా హారతి-గురువారం
- మంత్ర ప్రమాణం మంత్రైక వేద్యం->కాగడా హారత-శుక్రవారం
- పాలయ మామిహ సద్గురు దత్త->కాగడా హారత-శనివారం
- శ్రీ దత్త దేవం శిరసా నమామి->కాగడా హారతి-ఆదివారం
- దత్త దేవ దత్త దేవ దత్త దేవ పాహిమాం
- జయ గురు దత్త జయ గురు దత్త (మానసంబె నీ మందిరమ్మురా)
ఉగాది కీర్తనలు
[మార్చు]- యుగయుగాలు గడిచినా
- ఉగాది పండుగ అనాదిచారము
- యుగ యుగ యుగ యుగ యుగమ్ములు సాగిపోతుంది
- వచ్చిందొచ్చిందొచ్చింది ఉగాది రానే వచ్చింది
- ఉగాది గాదిది బాలా యుగయుగాల ముదుసలి హేలా
- ఓ కొత్తా ఓ పాతా ఉగాదీ రా శ్రీ మీరా
- స్వాగతం స్వాగతం ఓ స్వభానూ రావయా చల్లగా శాంతిగానూ
- కూసిన కూతే కూసే కోకిల బాలా నీవే నటవే మెరిసే ఉగాది హేలా
- స్వాగతం స్వాగతం ఓ ఉగాది స్వాగతం
- స్వాగతమో స్వాగతమో ఓ పార్థివా
శివ కీర్తనలు
[మార్చు]- ఉన్నది ఒకడే శివుడేగా
- ఇది శివరాత్రి శివగురు రాత్రి
- ఓ కాళహస్తి ఈశ్వరుడా
- కలుములు నీవి శివా శివా
- గొప్పలుగ నీ కథలు
- జన్మే ఒక రాత్రి
- తత్పురుషాకార శివా
- బిరాన వచ్చెను శివుడు తరలి
- వెలుగులే లింగమై వెలుగు దేవా
- శంకరుడా శంకరుడా ఓ శంభో
- శంభు లింగమా అంబా సాంగమా
- శంభో శంకరా భక్తకింకరా