Jump to content

యుగయుగాలు గడిచినా

వికీసోర్స్ నుండి

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

యుగయుగాలు గడిచినా యుగాది మళ్ళీ వచ్చింది
కొత్త రోజుకి కొత్తరోజుకి కొత్త కొత్తది తెచ్చింది

చేయి చేయి కలపండి స్నేహ హస్తమీయండి 
మనసు లోన ఉన్నదంతా మట్టి లోన కలపండి

కులమతాలు మరవండి దత్తమతము చేరండి 
సచ్చిదానందుని మాటవిని బాటలోన నడవండి