మొదమొదలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మొదమొదలు వందనము గణపయ్యా
మొదటి పూజలందుకో విఘ్నయ్యా

1. ప్రమథ గణాగ్రేసరుడవు నీవయ్యా
   కార్తికేయ అగ్రజుడవు నీవయ్యా

2. పాము చుట్టి పెట్టావు పొట్ట చుట్టూ
   ఎలుకనేమొ ఎక్కావు శ్రీగణనాథా

3. శివపార్వతి పుత్రుడు విఘ్నాలకు శత్రువు
   సచ్చిదానంద మిత్రుడు సజ్జనులకు పాత్రుడు

"https://te.wikisource.org/w/index.php?title=మొదమొదలు&oldid=3254" నుండి వెలికితీశారు