భజ భజ దత్తం భజ భజ దత్తం
Appearance
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
పల్లవి: భజ భజ దత్తం భజ భజ దత్తం భజ భజ దత్తం భజ దత్తం చరణం: సద్గురుదేవం సకరుణ భావం సంసృతి నావం భజదత్తం సజ్జన పాలం సమధికలోలం సన్ముని బాలం భజదత్తం చిన్మయ రూపం చిరసుఖగోపం చేతసి దీపం భజదత్తం చిత్సుఖసారం స్థిర మవికారం చిత్రప్రకారం భజ దత్తం వాంఛసి యది తత్ పదమ వినాశం నాశవిదూరం భజ దత్తం సంసృతి బాధా శమ మిచ్చసి చేత్ శమదమధీరం భజ దత్తం సంశయ కంటక సంతత దష్టో యది గురురూపం భజ దత్తం అవమతి దళితో యది లోకేస్మిన్ త్రిభువనరాజం భజ దత్తం సంపది యది తే వాంఛా లగతే అష్టైశ్వర్యం భజ దత్తం వాంఛసి విద్యా ధనమధికం చేత్ మాలాపాణిం భజ దత్తం అసమృద్ధిశ్చే దావృణుతే త్వాం సిద్ధి తనూజం భజ దత్తం సంసది విజయం సంతతి వినయం ప్రాప్స్యసి నూనం భజ దత్తం కిం కిం న లభేత్ కించిత్ స్మరణాత్ యది భక్తిస్తే భజ దత్తం అథ సర్వాశాతీత పదాప్త్యై సచ్చిదానందం భజ దత్తం