Jump to content

దత్తమాశ్రయే సద్గురుత్తమం

వికీసోర్స్ నుండి

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

దత్తమాశ్రయే సద్గురుత్తమం 

సాధుసంగమా క్షేమ దాయకం భోధితాగమా స్తోమ వైభవం

భక్తి దర్పితం ముక్తి సంపదం శక్తి సందరీ మోహనాకృతిం

భేదధీహరం హృదయ భాసురం సచ్చిదానందదం సర్వసమ్మతం