జయలక్ష్మి తల్లీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జయలక్ష్మి తల్లీ జననీ మహామాయె నిజముగ నమ్మితి ఆరాధన చేసి

నరసింహ మనోన్మణి నిత్యకల్యాణీ 
నీచెంత చేరితి నను గావు తల్లీ

జయలక్ష్మీ పురమున భక్తుల రక్షించు 
కల్ప వృక్షమే కమనీయ దేవీ

నమ్మిన భక్తుల పీడలు తొలగించు 
దత్తమూర్తికి తల్లి జగజ్జననీ అమ్మా