దత్త దత్త దత్త దత్త సద్గురో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

పల్లవి:
దత్త దత్త దత్త దత్త సద్గురో 
దత్త దత్త దత్త దత్త సద్గురో 

చరణం:
అత్రి పుత్ర మౌని వేష సద్గురో చిత్రగాత్ర మౌన భాష సద్గురో 
భేధదూర వేదసార సద్గరో ఖేదమోద పరవిచార సద్గురో 

వారిపాత్ర మాలికాఢ్య సద్గురో శంఖచక్ర శోభమాన సద్గరో
శూలడమరు యుక్త హస్త సద్గురో బ్రహ్మ విష్ణు రుద్ర రూప సద్గురో
త్రివిధ శీర్ష భాసమాన సద్గరో త్రిగుణకోట్యతీత తత్త్వ సద్గురో

కర్మయోగ సాంఖ్యయోగ సద్గురో భక్తియోగ జ్ఙానయోగ సద్గురో
సత్ప్రకాశ చిత్ప్రకాశ సద్గరో సచ్చిదానంద తత్వసార సద్గరో