తత్పురుషాకార శివా
స్వరూపం
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
పల్లవి: తత్పురుషాకార శివా తన్మయ భావము మాకీవా సరిగా నిను గన గల తెలివి త్వరగా మాకిమ్మని మనవి మదిలోపలి గలగలలన్నీ సరిసరి గాగా నను గనుమీ భూమియె తత్త్వము నీకభవా మూలాధారాంబుజ విభవా తూరుపు దిక్కున నువు గలవు రాగ రాగిణీ నీ నెలవు కలవన్నమయ కోశమున అకారమీవే ప్రణవమున నాక్షరరూపివి మంత్రమున కృతికర సచ్చిదానందఘన