జయ జయ గణపతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

జయ జయ గణపతి మంరళకారిన్
విఘ్నవినాశక సంకటహారిన్

శంభు నందన కళ్యాణకారిన్
గౌరీశ నందన జనహితకారిన్

యాతోహంతే చరణ సమీపం 
జయ అధినాయక మూలాధారిన్

సిద్ధిబుద్ధి వర మతి సంచారిన్
సచ్చిదానందా మహ ఉపకారిన్