Jump to content

ఒక యోగి ఆత్మకథ/పదసూచిక

వికీసోర్స్ నుండి

పదసూచిక

అక్బరు చక్రవర్తి - 280, 364 అ, 835 అ.

అగస్త్యుడు, దక్షిణ భారతీయ అవతారమూర్తి - 527.

అధిచేతన మనస్సు- 105 అ, 195, 219 అ, 249, 361, 725.

అధిభౌతికశాస్త్రం - 115, 211 అ.

అంతఃపరిశీలన - 74, 117, 481, 740.

అంతర్దర్శనాలు, నా, పూర్వజన్మది - 1; లాహిరి మహాశయుల ఫోటోలో ఆయన సజీవమూర్తి - 12; హిమాలయ యోగులదీ మహాజ్యోతిదీ - 16; బెరైలీలో, అమ్మ - 23; మా గురుదేవుల ముఖం - 26; జగన్మాత -135; ప్రపంచం ఒక నిశ్శబ్ద చలనచిత్రంలా - 142, 143; మెరుపు-250; విశ్వచేతన సంబంధి - 264; కాశ్మీరులో, కాలిఫోర్నియా భవనం- 354; దక్షిణేశ్వరంలో, రాతిబొమ్మలోని సజీవ దేవత-372; ఒక కలలో, పెంపుడు లేడి-445; ఒక యుద్ధ నౌకను నడిపిస్తున్న కెప్టెన్ గురించి-483; యూరప్ యుద్ధభూములు-486; దేహం కాంతిగా -488; అమెరికా ముఖాలు - 604; మా గురుదేవుల మహాసమాధి గురించి-704; కృష్ణభగహనుడు- 712; బౌలబాయిలో, ఒక విచిత్ర ప్రపంచం-713; నా పూర్వజన్మల గురించి-745; ఎన్సినిటాస్‌లో, క్రీస్తూ హోలీ, గ్రెయిలూ-838.

అనంతలాల్ ఘోష్, మా అన్నయ్య -26, 27, 47–54, 57-63, 167-171, 296, 693; నిశ్చయ తాంబూలాలు - 22, హిమాలయలకు పారిపోతుంటే నన్ను వెనక్కి తీసుకురావడం - 27; అమ్మ

మరణ సమయ సందేశం నాకు అందించడం - 28; నేను రెండోసారి హిమాలయాలకు పారిపోతుంటే చెడగొట్టడం - 53; కాశీలో ఒక పండితుడి దగ్గరికి నన్ను తీసుకు వెళ్ళడం - 57-63; ఆగ్రాలో పలకరింపు - 167; చేతిలో “పైసలేని పరీక్ష”, బృందావనంలో - 169, 170, క్రియాయోగ దీక్ష ఇమ్మని కోరడం - 180; మరణం - 168, 409.

అఫ్జల్ ఖాన్, ముస్లిం గారడివాడు - 322 - 332.

అబ్దుల్ గఫూర్ ఖాన్, లాహిరీ మహాశయుల ముస్లిం శిష్యుడు - 571.

అబ్రహాం, డా॥ సి. ఇ. , శ్రీరాంపూర్ కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పినది – 388.

అభయ, లాహిరి మహాశయులకు ప్రార్థన, రైలు ఆపమని - 498; తన తొమ్మిదో సంతానం బతకాలని - 499.

అమర్ మిత్తర్, మా హైస్కూలు మిత్రుడు, హిమాలయాలకేసి పారిపోవడం - 47-58.

అమియ బోసు, మా చుట్టం - 780.

అమూల్యబాబు , శ్రీయు కేశ్వర్ గారి శిష్యుడు - 691.

అమెరికన్ యూనిటేరియన్ ఎసోసియేషన్ - 615.

అమ్మ, మా-2-14, 18, 134, 156, 157, 411, 693; దర్శనం, బైరైలిలో-23; మరణం - 24; ఆమె సందేశమూ రక్షరేకూ - 27-31.

అరవింద ఘోష్, శ్రీ-762 అ.

అలకనందుడు - 83.

అలెగ్జాండరు - 215, 667; దండామిస్ చేత మందలింపు - 669 - 674,

అలౌకిక ఘటనలు - 82-85, 201, 391, 470 - 491.

అవచేతన మనస్సు - 84 అ, 219, 249, 844.

అవతారం - 116 అ, 297.

అవనీంద్ర, టాగూరు బంధువు - 467. అవినాశబాబు, ఒక పొలంలో లాహిరీ మహాశయులు ప్రత్యక్షం కావడం - 8-10.

అవినాశ్ చంద్ర దాస్, ప్రొ - 832 అ.

అష్టాంగ మార్గం, బౌద్ధం - 403 అ.

అష్టాంగయోగ మార్గం, పతంజలి చెప్పినది - 402.

అహింస - 196, 402, 749, 754 అ; దాన్ని గురించి గాంధీ గారి అభిప్రాయాలు, 761, 768, 770, 779; దాంతో ప్రయోగం, విలియం పెన్ - 775,

అహూజా, ఎం. ఆర్., కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా-828.

ఆడి, జె., కాశ్మీరు యాత్రలో సహచరుడు - 341, 347, 352, 360.

ఆండ్రూస్, సి. ఎఫ్. 464.

ఆత్మ - 290, 297, 333, 365, 395, 429-434, 458, 730-734; వైయక్తికంగా ఏర్పడిన పరమాత్మ - 851.

ఆత్మవిశ్లేషణ-75.

ఆత్మస్మృతి-2.

ఆదాము - అవ్వల కథ - 303.

ఆనందమయి మాత - 780 - 788; రాంచీ విద్యాలయ సందర్శన - 784.

ఆనందమోహన్ లాహిరీ - 581.

ఆర్యమిషన్ ఇన్‌స్టిట్యూషన్ - 579.

ఆశ్రమం, వర్ణన, కాశీలో, నా చిన్నప్పటి శిక్షణ - 151; బృందావనంలో, నా “పైసలేని పరీక్ష" సందర్భంలో ఆతిథ్యమిచ్చినది - 173; శ్రీరాంపూర్‌లో, శ్రీయుక్తేశ్వర్‌గారి ఆశ్రమంలో - 162, 648 - 653; పూరీలో శ్రీయుక్తేశ్వర్ గారి సముద్రతీర ఆశ్రమంలో - 252, 746; ఋషీకేశంలో - 450; ప్రణవానందగారి మహాసమాధి స్థానం - 450; దక్షిణేశ్వరంలో యోగదా ఆశ్రమం - 657; బృందావనంలో కేశవానందగారు కట్టినది - 700; ఎన్సినిటాస్‌లో, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ - 819, 824.

ఇక్ష్వాకుడు, సూర్యవంశ క్షత్రియుల మూలపురుషుడు - 422.

ఇచ్ఛాశక్తి చూ. సంకల్ప శక్తి.

ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ రెలిజియస్ లిబరల్స్, బోస్టన్, అమెరికాలో, అక్కడ నా మొదటి ఉపన్యాసం - 606, 615.

ఇండియా సెంటరు, ఎస్. ఆర్. ఎఫ్. హాలీవుడ్ లో - 828.

ఇంద్రియాలు, ఐదు, మానవుడివి -195, 224, 225, 303, 402, 430, 431, 722, 731.

ఈజిప్టు, నా సందర్శన - 645.

ఈస్ట్ - వెస్ట్, చూ, సెల్ఫ్ రియలైజేషన్ పత్రిక.

ఉత్సవాలు, భారతదేశానివి, చూ. కుంభమేళా, శ్రీయుక్తేశ్వర్ గారు నిర్వహించినవి - 185, 276, 277, 688.

ఉపనిషత్తులు, వేదభావ సారాలు - 230, 263, 525, 742 ఆ. చూ. వేదాంతం కూడా.

ఉపేంద్రమోహన్ చౌదరి, భాదురీ మహాయులు గాలిలో తేలడం చూసినతను -104. ఉమ, మా అక్క - 22, 82; కురుపును గురించి -17 - 19; గాలిపడగను గురించి -19 - 21.

ఉమర్ ఖయామ్, పారశీక మార్మికుడు - 526.

‘ఋగ్వేదిక్ ఇండియా’ - 832 అ.

ఋతం, విశ్వనియమం - 391 అ, 407 అ, 833.

ఋషి - 64, 77, 107, 131 అ.

ఎడింగ్టన్, సర్ ఆర్థర్ ఎస్., ప్రపంచాన్ని “మనో ద్రవ్యం”గా పేర్కొన్నాడని చెప్పడం - 476, 477.

ఎన్సినిటాస్, ఎస్. ఆర్. ఎఫ్. ఆశ్రమం, ఆశ్రమ వాటిక - 819, 824-825.

ఎన్ సైక్లోపీడియా అమెరికానా- 33 అ.

ఎమర్సన్, చెప్పినది - 44 అ, 66 అ, 105 అ, 116 అ, 320 అ, 391 అ, 460 అ; మాయమీద ఆయన పద్యం - 74 అ.

ఎలిజబెత్, బ్లెసెడ్, రెంట్ నివాసిని, ఆహారం తీసుకోకపోవడం 808 అ.

ఎలిజా (ఏలియా) - 420, 489, 491, 565.

ఎలిషా - 506, 565.

ఎస్. ఆర్. ఎఫ్. చూ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్.

ఏంజిలా, బ్లెసెడ్, పోలిగ్నో, ఆహారం తీసుకోకపోవడం - 808 అ.

ఏరియన్, గ్రీకు చారిత్రకుడు - 668, 674.

ఐన్‌స్టైన్, సాపేక్ష సిద్ధాంతం -475, 479; గాంధీగారికి శ్రద్ధాంజలి - 779.

ఒంటికన్ను లేదా జ్ఞాననేత్రం (ఆధ్యాత్మిక నేత్రం, దివ్యనేత్రం, దివ్యచక్షువు, సూక్ష్మనేత్రం )- 69 అ, 275, 300, 306 అ, 426, 451, 457, 457 అ, 475, 481, 494, 637, 642, 657, 694, 722.

ఓనేసికృతోస్, అలెగ్జాండరు వార్తాహరుడు, హిందూముని దగ్గరికి రావడం - 669.

ఓం, స్పందనశీల, విశ్వనాదం-19, 32, 256, 258 అ, 262 అ, 279, 423, 475, 601 అ, 637, 806 అ, 843, 848.

ఓరీజెన్, పునర్జన్మ గురించి చెప్పడం - 307 అ.

ఓవర్ సోల్ - 105 అ.

ఔలూక్యుడు (కణాదుడు)-122 అ.

కనాయి, శ్రీయుక్తేశ్వర్ గారి యువశిష్యుడు - 236, 334, 341, 345, 350, 359.

కబీరు, మధ్యయుగపు మహాయోగి - 420, 528, 705, 835 అ; పునరుత్థానం - 602.

కరపాత్రి, కుంభమేళాలో ఒక సాధువు - 697.

కర్మ, కార్యకారణాల సార్వత్రిక నియమం - 59, 289, 290, 296, 307, 323, 360, 362, 366, 391 అ, 408, 419, 427. 434, 435, 450, 460 అ, 532, 539 అ, 544, 547 అ, 599, 714, 718.

కర్మయోగం (కర్మమార్గం) - 435, 573.

కలకత్తా విశ్వవిద్యాలయం - 141, 319, 379, 381, 386, 679; నేను బి. ఏ. డిగ్రీ తీసుకోడం - 390.

కలనోస్, అలెగ్జాండరు చక్రవర్తికి భారతీయ గురువు - 673.

కలలు, వాటి లక్షణాలు - 482, 549, 741.

కలియుగం, లోహయుగం - 298.

కస్తూరిబాయి, గాంధీగారి భార్య - 758.

కాంట్, చెప్పినది - 833 అ.

కాంతి దృగ్విషయం - 473 - 491,

కారణలోకం - 716, 726, 733.

కారణ శరీరం - 716, 728 - 739.

కార్నిగీ హాలు, అక్కడ భారతదేశీయ గీతాన్ని ఆలపించడం - 823.

కాల్ గారిస్, ప్రొ॥ గిసేవ్ - 42 అ.

కాళి, ప్రకృతి మాతగా భగవంతుడి రూపం - 19, 73, 138, 348 అ, 370 - 375.

కాళిదాసు, చెప్పినది - 348 అ.

కాశీకుమార్ రాయ్, లాహిరి మహాశయుల శిష్యులు - 14, 500.

కాశీ ఆశ్రమం -151, 152, 165, 562 అ; నా తొలికాలపు -- 152, 157.

కాశీమణి, లాహిరీ మహాశయుల భార్య- 492-497, 522; తమ పతిదేవుల్ని దేవదూతలు పరివేష్టించి ఉండగా చూస్తారు. 493; అకలౌకిక రీతిలో ఆయన అదృశ్యం కావడం చూస్తారు - 496

కాస్మిక్ చాంట్స్ - 822. కుమార్, శ్రీరాంపూర్ ఆశ్రమ విద్యార్థి - 221.

కుంభమేళా - 563, 587, 692; బాబాజీ శ్రీయుక్తేశ్వర్ గార్ల మొదటి సమాగమ ఘట్టం - 587 - 595; చైనావారి లిఖిత ప్రమాణం - 692 అ; నా సందర్శన - 693 - 699.

కుయేయిజం -105 అ.

కురుపుల ఉదంతం, మా అక్క ఉమకు సంబంధించి -17, 18.

కులవ్యవస్థ, భారతదేశంలో - 3, 572, 677 - 679.

కూచ్ బిహార్ యువరాజు, టైగర్ స్వామికి సవాలు - 95-99.

కూజాఁ విక్టర్, ప్రాచ్య తత్త్వశాస్త్రాన్ని గురించి చెప్పినది 130 అ.

కూటస్థ చైతన్యం - 13, 258 అ, 302, 307, 424, 491, 510, 574, 637 అ; చూ. క్రీస్తు చైతన్యం కూడా.

కృష్ణానంద, స్వామి, ఆడసింహాన్ని పెంచినాయన, కుంభమేళాలో - 696.

కృష్ణుడు, భగవంతుడి అవతారం - 172, 176, 179, 278, 420, 435, 527, 529, 828 అ; బృందావనంలో బాల్య జీవితం - 705; నాకు ఆయన దర్శనం - 712.

కెనెల్, డా॥ లాయిడ్ - 830.

కెలర్, హెలెన్ - 722 అ.

కెలాగ్, ఛార్లెస్, స్వరస్పందనలతో ఆయన చేసిన ప్రయోగాలు - 280 అ.

కేథరిన్, సెంట్ ఆఫ్ సీనా, ఆహారం తీసుకోకపోవడం - 808 అ.

కేదారనాథ్, మా నాన్నగారి స్నేహితుడు - 35 - 46; ప్రణవానందగారి “రెండో శరీరాన్ని” చూస్తారు - 39.

కేవలానందస్వామిగారు, నాకు సంస్కృతం నేర్పిన అధ్యాపకులు - 63-71, 187, 541, 563; హిమాలయాల్లో బాబాజీ సన్నిధిలో - 531.

కేశవానందస్వామి - 452, 600; లాహిరి మహాశయుల పునరుత్థిత శరీరాన్ని దర్శిస్తారు - 601; బృందావన ఆశ్రమంలో నన్ను ఆదరించడం - 700; బాబాజీ సందేశాన్ని నాకు తెలపడం - 704.

కైవల్య దర్శనం (ది హోలీ సైన్స్) - 596.

కొలంబస్ - 109, 606, 834 అ.

క్రమశిక్షణ, మా నాన్న గారిది - 7; దయానందగారిది - 154; శ్రీయుక్తేశ్వర్ గారిది - 164, 207, 211 – 310; జ్ఞానయోగులకు కూడా తప్పనిది - 560, 561 అ.

క్రాన్మర్- బింగ్, డా. ఎల్., ఇంగ్లండునుంచి ఉత్తరం - 826.

క్రియాయోగం, దైవసాక్షాత్కార సాధన ప్రక్రియ.11 అ, 27, 64, 67, 178 - 180, 208, 235, 240, 265, 284, 333, 349 అ, 369, 419 - 437, 448, 522, 551, 554, 556, 557 అ, 570 - 572, 574 - 578, 582 - 586, 608 - 611, 625, 630, 656, 764, 839 - 843, 852; మా తల్లిదండ్రులకు దీక్ష 11; నాకు - 187; కాశీమణిగారికి - 494; లాహిరి మహాశయులకు - 551; దాని నిర్వచనం - 419 - 421; దాని ప్రాచీనత - 421, 422; దాని ప్రాచీన నియమాల్ని బాబాజీ సడలించడం - 556; దీంట్లో నాలుగు దశలు - 575; దీనికి శాశ్వత ప్రాతిపదిక - 584; దీన్ని గురించి బాబాజీ జోస్యం - 610 - 611, 630 - 631.

క్రియాయోగి, (క్రియావంతుడు/క్రియావాన్), బాబాజి లాహిరి మహాశయులకు ఉపదేశించిన ప్రాచీన యోగవిద్యా ప్రక్రియను సాధన చేసేవాడు - 418, 425, 829.

క్రీస్తు, ఏసు 151 అ, 203, 228, 283 అ, 301, 306 అ, 333, 362, 362 అ, 420, 424, 470 అ, 471, 490 అ, 502, 507, 510, 527, 529, 534, 539 అ, 543, 565, 596, 602, 632, 637, 642, 645, 723, 736, 763, 766 773 అ, 776, 787, 828, 849; బాపిస్ట్ జాన్ తో సంబంధం - 564; ఎన్సినిటాస్ లో ఆయన నాకు దర్శనమివ్వడం - 837, 838.

క్రీస్తు చైతన్యం - 258 అ, 424, 491, 847, 850; చూ. కూటస్థ చైతన్యం కూడా.

క్రెల్ , డా|| జి. డబ్ల్యు. - 802 అ.

క్రైస్తవ చర్చి, తొలికాలంలో పునర్జన్మ గురించి బోధించడం - 307 అ.

క్వాన్ యిన్, చైనావారు జగన్మాతకు కల్పించిన మూర్తిమత్వం - 828. క్వేకర్లు, అహింసను గురించి పెన్సిల్వేనియాలో ప్రయోగం - 775.

గగనేంద్రుడు, టాగూరు బంధువు - 467.

గంగాధర్, లాహిరి మహాశయుల ఫోటో తీసినతను -14, 15.

గంగానది, పురాణగాథ - 348, 349; పరిశుద్ధత - 523 అ.

“గంధబాబా”, అద్భుతాలు - 79 - 85.

గాంధీ, ఎం. కె. (మహాత్మా) - 470 అ, 646 అ, 677, 747 - 779; పదకొండు ప్రతిజ్ఞలు - 749; క్రియాయోగదీక్ష - 764; భావాలు, మౌనాన్ని గురించి - 754; గో సంరక్షణను గురించి - 755; పథ్యాన్ని గురించి - 762; బ్రహ్మచర్యాన్ని గురించి - 758; మతాన్ని గురించి - 764; అహింసను గురించి - 749 అ, 768 - 776, 779; భార్య - 758; రాంచీ విద్యాలయ సందర్శన - 748, 777; దస్తూరీ - 777; నివాళి -778.

గాంధీ ప్రపంచ శాంతి స్మారక చిహ్నం. ఎస్. ఆర్. ఎఫ్. సరోవర మందిరం దగ్గర - 828.

గాలిపడగ ఉదంతం, మా అక్క ఉమతో - 19 - 21. గిరి ("కొండ"'), సన్యాస మఠామ్నాయంలోని పది శాఖల్లో ఒకదాని పేరు - 186, 396, 398, 695.

గిరిబాల, నిరాహారయోగిని - 789 – 809; ఒక యోగ ప్రకియా సాధన - 806.

గీత చూ. భగవద్గీత.

‘గీతాంజలి’ - 463; దాంట్లో పద్యం - 469.

గుణాలు - 32 అ, 388 అ.

గురువు (గురుదేవులు), ఆధ్యాత్మిక బోధకుడు - 42, 66, 183, 184, 345, 360, 426, 439, 440 అ, 596 అ, 765; శంకరుల గురుస్తుతి -164 అ.

గెర్లిక్, డా॥ ఫ్రిట్జ్ , థెరిసా నాయ్ మన్ జీవిత కథా రచయిత - 634.

గోవిందయతి, ఆదిశంకరుల గురువులు - 163 అ.

గౌడపాదులు, శంకరుల పరమ గురువులు - 163 అ.

గౌరీమాత, బృందావసంలో ఆశ్రమ ఆతిథేయిని - 173.

గ్రీకు చారిత్రకులు, భారతదేశాన్ని గురించి - 667 - 675.

ఘోషాల్, డి.సి., శ్రీరాంపూర్ కాలేజీలో మా ఆచార్యులు - 379 - 381, 688.

చంద్రగుప్తుడు, చక్రవర్తి, అలెగ్జాండరు సమకాలికుడు - 667, 668. చేతన (చైతన్యం) - 219 అ; దాని వివిధ స్థితుల అధ్యయనాలు - 84 అ.

ఛైల్డ్ హరాల్డ్, పరీక్షా ఘట్టానికి సంబంధించి - 318

జగదీశ్ చంద్రబోసు, ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్త. 115-132, 178.

జగద్గురు శ్రీ శంకరాచార్య, సన్యాస మఠామ్నాయంలోని మఠాధిపతికి పారంపర్యంగా సంక్రమించే బిరుదు - 397.

జగన్మాత (జగజ్జనని) - 138, 144, 348 అ.

జతీన్‌దా (జ్యోతిన్ ఘోష్), హిమాలయాలకేసి పలాయనం - 48, 49, 61, 62.

జనకుడు, మహారాజు - 391 అ.

జపాన్, నా, సందర్శన - 409, అంతర్దర్శనం, లాహిరీ మహాశయులకు - 574,

జబ్బు - 199; దాన్ని ఆదిభౌతికంగా మరొకరికి బదలాయించడం - 360, 599, 640, 736.

జయేంద్రపురి, భారతీయ సాధువుల అధ్యక్షులు - 695 అ.

జర్నల్, ఎమర్సన్ ది - 66 అ.

జహంగీర్, చక్రవర్తి, ఆయన కాశ్మీరు తోటలు - 355.

జాన్, సెంట్, ఆఫ్ ది క్రాస్, చెప్పినది - 145 అ.

జితేంద్ర మజుందార్, కాశీ ఆశ్రమంలో నా సహవాసి - 151-154, 166; ఆగ్రాలో - 167 - 180, 699; బృందావనంలో -173-181.

జీన్స్, సర్ జేమ్స్, విశ్వాన్ని ఒక భావనగా చెప్పినది - 478.

జులే బోయా, ఎం., సోర్బన్ నివాసి, అధిచేతన మనస్సును గురించి చెప్పినది- 105 అ.

జెనిసిస్, వ్యాఖ్యానం- 302 - 307 అ.

జెండ్ - అవెస్తా - 765; ఉదాహృతి-820.

జెరోమ్, సెంట్, పునర్జన్మను గురించి చెప్పడం - 307 అ.

జైనమతం, హిందూమతశాఖ- 755, 764 జోన్స్, సర్ విలియం, సంస్కృతానికి ఆయన అర్పించిన నివాళి-33 అ.

జోసెఫ్, సెంట్ ఆఫ్ కూపర్టినో, గాలిలో తేలే సాధువు. 113 అ.

జ్ఞాననేత్రం. 69 అ, 275 అ, 300, 306 అ, 451, 642, 657, 694; చూ. ఒంటికన్ను కూడా.

జ్ఞానమాత, సిస్టర్ - 813, 819.

జ్ఞానావతారులు, శ్రీయుక్తేశ్వర్ గారి బిరుదు-181, 584.

టాగూరు, చూ, రవీంద్రనాథ్.

టాయన్బీ, ఆర్నాల్డ్, జె. - 398 అ.

టాల్‌స్టాయి - 470, 470 అ, 764.

టిబెట్ - 81, 246.

టైగర్ స్వామి (సోహం స్వామి) - 88 - 103.

ట్రాహర్న్, థామస్, చెప్పినది - 844 అ.

'ట్రెయినింగ్ ఆఫ్ ది హ్యూమన్ ప్లాంట్, ది' - 623.

ట్రోలాండ్, డా॥ ఎల్. టి., కాంతిని గురించి చెప్పినది - 481.

డాంటీ, పద్యం, ఉదాహృతి - 846 అ.

డాస్టావ్‌స్కీ, చెప్పినది - 244.

డికిన్సన్, ఇ. ఇ, లాస్ ఏంజిలస్ నివాషసి, వెండికప్పు ఉదంతం గురించి - 814.

“డివైన్ కామెడీ", ఉదాహృతి - 346 అ.

డెకార్ట్ చెప్పినది - 344

తక్షశిల, ప్రాచీన కాలపు విశ్వవిద్యాలయం - 122; అలెగ్జాండరు దాన్ని సందర్శించడం 669, 672.

తమూ, మా చివరి చెల్లెలు - 151.

తల్లి (అమ్మ) శ్రీయుక్తేశ్వర్ గారి - 163, 186, 202, 226 - 228; శ్రీ లాహిరి మహాశయుల - 520.

తాచుపాము (లు) - 701, 761, 762; పూరీ ఆశ్రమం దగ్గర - 197.

తాజమహల్ -168, 172, 180, 699.

తాన్ సేన్, ఆయన సంగీత శక్తులు - 280, 280 అ.

తాయుమణవార్ - 675; మనస్సును అదుపుచేసుకోడం గురించి చెప్పిన పద్యం - 676.

తారకేశ్వర ఆలయం - 245; నా మొదటి సందర్శన - 241; రెండోసారి - 251; మా శారద బాబయ్యగారి జబ్బు నయంచేసే మొక్క ఇక్కడ రూపుగట్టడం - 241.

తెరిసా, సెంట్, ఆఫ్ ఆవిలా - 391, 840; గాలిలో తేలే స్థితి - 114.

త్రైలింగస్వామి, అలౌకిక చర్యలు - 502 - 506; మా మామయ్యకు ఆయన జబ్బు నయంచేయడం - 508; లాహిరీ మహాశయుల్ని ప్రశంసించడం - 509.

థామస్, ఎఫ్. డబ్ల్యు., చెప్పినది - 348 - 349 అ.

థాంప్సన్, ఫ్రాన్సిస్, చెప్పినది - 831,

థెరిసా, సెంట్, “ది లిటిల్ ఫ్లవర్” - 632.

థేలీజ్, చావు బతుకుల గురించి చెప్పినది - 537 అ.

దక్షిణేశ్వర్, కాళికాలయం - 138, 369; యోగదా ఆశ్రమం - 658.

దండామిస్, హిందూయోగి, మందలింపు, అలెగ్జాండరుకు - 669.

దబ్రూ వల్లభ్, గీతాధ్యాపకుడు - 231.

దయానంద స్వామి, కాశీ ఆశ్రమాధిపతి - 152.

దయామాత, శ్రీశ్రీ, ఆధ్యక్షురాలు, ఎస్. ఆర్. ఎఫ్. - వై. ఎస్. ఎస్. 659 అ.

దిజేన్, వసతి గృహంలో నా రూమ్ మేటు 332, 337 - 339.

దీపం, కనిపించకపోవడం, సంఘటన, పూరీ ఆశ్రమంలో - 274.

దుర్గ, జగన్మాతగా దేవుడి రూపం - 348 అ.

దేవుడు (భగవంతుడు), వాస్తవంగా మనిషిని పోషించేవాడు - 112, 151; “పైసలేని పరీక్ష”లో నాకు లభించిన ఆదరానికి మూలం - 167 - 180; దక్షిణేశ్వర ఆలయంలో - 373; ఆయన సర్వవ్యాపకత్వం - 244; ప్రార్థనలకు జవాబు లియ్యడం - 176, 276, 374, 482; మనం తెలుసుకోగలిగినవాడు - 301; ఆయన పేర్లూ రూపాలూ - 17 అ, 19 అ, 43 అ, 73 అ, 129 అ, 136, 145, 256, 258 అ, 262 అ, 283 అ, 348 అ, 370, 423, 480, 516, 723, 846, 851.

దేవేంద్రనాథ్ టాగూరు, రవీంద్రుల తండ్రిగారు - 467.

“దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం” - 163 అ.

దేశకాలాలు, వాటి సాపేక్షత - 475, 479.

దేశాయి, ఎం., గాంధీ గారి కార్యదర్శి - 747, 748, 753, 764, 787.

దోమల ఉదంతాలు, శ్రీరాంపూర్ ఆశ్రమంలో - 193 - 195.

ద్వాపరయుగం-237 అ.

ద్వారకానాథ్ టాగూరు, రవీంద్రుల తాతగార్య్ - 467. ద్వారకా ప్రసాద్, బెరైలీలో నా చిన్నప్పటి స్నేహితుడు - 26, 53, 61.

ద్విజేంద్ర టాగూరు, రవీంద్రుల సోదరులు - 467.

నంటూ, చేసిన సహాయం, నా హైస్కూలు పరీక్షలు పాసవడంలో - 148, 150.

నయం చేయడం, దాన్ని గురించి శ్రీయుక్తేశ్వర్ గారి అభిప్రాయాలు - 199, 210, 346; యోగి ఇతరుల కర్మను తాను తీసుకొని నయం చేయడం - 360, కడియాల ద్వారాను, రత్నాల ద్వారాను - 295, 417 అ; లాహిరీ మహాశయుల అభిప్రాయాలు - 514, 579; ప్రాచీన భారతదేశంలో - 675.

నరేన్ బాబు, శ్రీయుక్తేశ్వర్ గారి శిష్యుడు - 314.

నళిని, మా చెల్లెలు, ఆమె చిన్నప్పటి అనుభవాలు - 411, పెళ్ళి - 412;

బక్కతనం పోగొట్టడం - 414-415; టైఫాయిడ్ జ్వరం - 415; కాళ్ళు పడిపోవడం - 416; కూతుళ్ళు - 418.

నానక్ , గురు, పాట, కార్నిగీ హాలులో పాడింది - 472 అ.

నాన్నగారు, మా, చూ. భగవతి.

............., శ్రీయుక్తేశ్వర్ గారి - 186,

.............., శ్రీ లాహిరీ మహాయుల - 521, 522.

నాయ్ మన్, థెరీసా, కానర్‌స్రాత్ వాసిని - 789, 799, 808, ఆమెను కలుసుకోడానికి నా యాత్ర - 632 - 643.

నార్త్రాన్, డా. జాన్ హోవర్డ్, గంగాజలం పరిశుద్ధత గురించి చెప్పినది - 523 అ.

నలందా విశ్వవిద్యాలయం - 122.

నికొలాస్, సెంట్, ఆఫ్ ఫ్లూ, ఆహారం తీసుకోకపోవడం - 808 అ. నిత్యకర్మలు, నైష్ఠిక హిందువులు చేసేవి - 756.

నియమం - 402.

నియమం, విశ్వాన్ని పాలించేది - 203, 287, 291, 489 అ, 506, 517.

నిర్వికల్ప సమాధి, మార్పులేని దైవ చైతన్య స్థితి - 45 అ, 365, 424, 474, 554, 715 అ, 840; చూ. సమాధి కూడా.

'నివాసం కోసం ఒక విన్న పం' - 820.

నీళ్ళు, వాటిని గురించి ధ్యానం - 141; గంగాజలాల్ని గురించిన కథ - 348 అ; నివాళి, సెంట్ ఫ్రాన్సిస్ ది - 523 అ.

'నేచర్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్' - 476.

‘నేచర్ క్యూర్’ - 764 అ.

నైట్, గుడ్విన్ జె., కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్ - 828.

'నైట్ థాట్స్' - 550.

నైతిక నియమాలు - 841; వాటి పాటింపు, యోగసిద్ధికి అవసగం - 402.

న్యూటన్, గమన నియమం - 472.

'న్యూయార్క్ టైమ్స్, ది', ఉదాహృతి - 128, 477, 803 అ.

పంచానన్ భట్టాచార్య - 579; లాహిరి మహాశయుల పునరుత్థిత దేహాన్ని దర్శించడం - 603.

పండితుడు, కాశీ - 58 - 60, 168; శ్రీరాంపూర్ ఆశ్రమంలో - 230.

పతంజలి, సనాతన యోగశాస్త్ర ప్రవక్త - 104, 196, 401, 407 అ, 420, 422, 527, 691 అ, 845; ఆయన, నిర్దేశించిన “అష్టాంగ యోగం” - 402.

పద్మం (పద్మాలు, తామర పూలు), ప్రతీకపరమయిన అర్థం - 123 అ. శంకరాచార్యులవారు వాటిని సృష్టించడం, శిష్యుణ్ణి ఏరు దాటించడానికి -164 అ; మేధోమేరుదండ కేంద్రాలు - 283 అ.

పద్మాసనం - 283 అ.

పద్యం (పద్యాలు) ఎమర్సన్ ది - 74 అ; మీరాబాయిది - 111; జె. సి. బోసుగురించి టాగూరుది - 129; గీతాంజలి - 469; శంకరులవారిది - 163 అ; నా “సమాధి” 260-263; లల్లా యోగీశ్వరిది - 349 అ; షేక్ స్పియర్ ది - 431; ఉమర్ ఖయామ్ ది - 526; కబీరుది - 602 అ; వాల్ట్ విట్మన్ ది - 352; తాయుమణహర్ ది - 676; రవిదాసుది - 705; నానక్ ది - 823 అ; ఫ్రాన్సిస్ థాంప్సన్ ది - 831 - 832; మిల్టన్ ది - 826 అ, డాంటీది. 846 అ.

పరమగురువు - 596, 597.

పరమహంస (గారు), ఆధ్యాత్మికమయిన ఒక బిరుదు - 3 అ, 138, 584 అ, 689.

పరిశుద్ధాత్మ - 258, 637 అ; చూ. ఓం కూడా.

పవిత్రభూమి (పాల స్తీనా), నా సందర్శన - 645.

పాకిస్తాన్ -865 అ.

‘పాజిటివ్ సైన్సెస్ ఆఫ్ ది ఏన్షెంట్ హిందూస్’ - 288 అ.

పాఠాలు, ఎస్. ఆర్. ఎఫ్., (వై. ఎస్. ఎస్.). సభ్యులకు - 829, 829 అ.

పాణిని, ప్రాచీన వ్యాకర్త, సంస్కృతానికి ఆయన నివాళి - 150.

పాంథీ, శ్రీరాంపూర్ లో మా వసతి గృహం - 322, 325, 333, 382, 384, 387; ఆఫ్జల్ ఖాను నాలుగు అద్భుతాలు ప్రదర్శించిన చోటు - 322.

పాల్, సెంట్ - 420, చెప్పినది - 424.

పింగళే, డాǁ, గాంధీ గారి శిష్యుడు - 747, 764.

పిలేట్, పాంటియన్, చెప్పినది - 849. పునరుత్థానం (వ్యుత్థానం) - 540 అ; రాముడిది - 510; హిమాలయ పర్వతాగ్రం నుంచి కిందికి దూకినతనిది - 533; లాహిరి మహాశయులది - 340, కబీరుది - 602; శ్రీయుక్తేశ్వర్ గారిది -712-746; క్రీస్తుది - 736.

పునర్జన్మ - 306 అ, 458, 546, 564 అ, 724 - 738, 845.

పురావస్తు ప్రదర్శనశాల, వై. ఎస్. ఎస్ - 657.

పుష్కరాలు - 509.

పెన్, విలియం, అహింసతో ఆయన ప్రయోగం - 775.

' పేరడైజ్ లాస్ట్', ఉదాహృతి- 826 అ.

“పైసలేని పరీక్షి”, అనంతుడు పెట్టినది - 169; బృందావనంలో దాంట్లో నెగ్గడం- 169 - 179.

పోలో, మార్కో, చెప్పినది - 414 అ.

ప్రకృతి, సాపేక్ష ప్రపంచం, చూ. దుర్గ, కాళి, మాయ.

“ప్రజ్ఞాచక్షువు”, కుంభమేళాలో గుడ్డి సాధువు - 696.

ప్రణవానంద స్వామి, “రెండు శరీరాలున్న సాధువు” 35 - 46, 148, 446, 540 అ; ఆయన 'ప్రణవగీత' - 45 అ; రాంచీ విద్యాలయ సందర్శన - 446; మా నాన్నగారూ నేనూ సందర్శించడం - 447; లాహిరి మహాశయుల పునరుత్థిత దేహాన్ని దర్శించిన అనుభవం. 603; నాటకీయంగా లోకం నుంచి నిష్కమించడం - 450 - 452.

ప్రతాప్ ఛటర్జీ , సహాయం, బృందావనంలో, చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరికి - 176-179.

ప్రపంచయుగాల ఆవృత్తులు - 298, 299 అ, 422 అ.

ప్రఫుల్ల, శ్రీయుక్తేశ్వర్ గారి శిష్యుడు - 652, 710; ఆయన దగ్గరికి పాము రావడం గురించి 197-198.

ప్రభాస్‌చంద్ర ఘోష్, ఉపాధ్యక్షుడు, వై. ఎస్. ఎస్. - 293 అ. ప్రయాణ దినచర్య (డైరీ), సి. రిచర్డ్ రైట్ ది, అందులోంచి ఉదాహరించినవి, శ్రీరాంపూర్ లో మొట్టమొదటిసారి శ్రీయుక్తేశ్వర్ గారి దర్శనం చేసుకొన్నప్పటి విషయం - 647 - 653; మైసూరు పర్యటన - 662; కుంభమేళాలో కరపాత్రిగారి గురించి - 697; గిరిబాలగారి గురించి - 796.

ప్రశ్నలు, బ్రాహ్మణులకు - 672 - 673.

ప్రాణశక్తి - 84, 104, 199, 421, 423, 424, 429, 431, 441, 637 అ, 729, 843.

ప్రాణాయామం, ప్రాణశక్తిని అదుపులో ఉంచుకొనే పద్ధతి - 58, 402, 406, 423, 424 అ.

ప్రార్థన, సమాధానం వచ్చినది - 59, 176, 275, 276, 371, 372, 482.

ప్రేమ, శ్రీయుక్తేశ్వర్ గారు ముఖతః నా దగ్గర వ్యక్తం చేయడం - 161, 252, 394, 436, 688, 726, 769, 770, 787, 887 అ, 853; దాని ఫలితం, మొక్కల మీద - 353.

ప్లినీ, ప్రాచీన భారతదేశ వైభవాన్ని గురించి చెప్పినది - 833 అ.

ఫ్లూటార్క్ - 668, 672.

ప్లేటో - 339 అ.

ఫార్సీ సామెత - 574 అ, 171 అ.

ఫాహియాన్, 4 శతాబ్దిలో భారతదేశాన్ని సందర్శించిన చైనా, పురోహితుడు - 834 అ.

‘ఫేడ్రస్’, ఉదాహృతి - 339 అ.

ఫ్రాన్సిస్, సెంట్, ఆఫ్ అసిసీ - 363, 523 అ; ఆయన మందిరానికి నా యాత్ర - 644. ఫ్రాన్సిస్, డి. సేల్స్, సెంట్ , చెప్పినది - 367.

ఫ్రాయిడ్ -105 అ.

బర్బాంక్, లూథర్ - 620 - 629.

బాబరు, రాజు - 834 అ; జబ్బు నయంచేయడానికి సంబంధించిన చారిత్రక సంఘటన - 364.

బాబాజీ, లాహిరి మహాశయుల గురుదేవులు - 249, 420, 423 అ, 451, 509, 522, 525 - 564, 586 - 599, 601, 631, 693, 696, 713, 732 అ; అవతారమూర్తి, నిగూఢ ప్రభావం, అనేక శతాబ్దుల మీద - 528; పేరు - 530; రూపు - 530; అగ్నికి ఆహుతి కావలసిన శిష్యుణ్ణి విముక్తుణ్ణి చెయ్యడం - 532; చనిపోయిన భక్తుణ్ణి బతికించడం - 533; భౌతిక శరీరాన్ని ఎప్పటికీ నిలుపుకొనే ఉంటానని వాగ్దానం చెయ్యడం - 537; లాహిరీ మహాశయులకు రాణీఖేత్ కు బదిలీ అయేటట్లు చెయ్యడం - 542; హిమాలయాల్లో ఒక మహాభవనం సృష్టించడం - 546 - 554; లాహిరి మహాశయులకు క్రియాయోగదీక్ష ఇవ్వడం - 551; క్రియను గురించిన ప్రాచీనకాలపు నిబంధనలను సడలించడం - 554, 555; మురాదాబాదు బృందం ముందు ప్రత్యక్షం కావడం - 559, కుంభమేళాలో ఒక సాధువు కాళ్ళు కడగడం - 564; అలహాబాదులో శ్రీయుక్తేశ్వర్ గారిని కలవడం - 587 - 595; శ్రీరాంపూర్ లో - 596; కాశీలో - 598; పాశ్చాత్య ప్రపంచం పట్ల ఆసక్తి - 591, శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గర శిక్షణకోసం ఒక శిష్యుణ్ణి పంపుతానని ఆయనకు చెప్పడం - 591, 610; లాహిరి మహాశయుల జీవిత దాదాపు ముగిసినట్టేనని జోస్యం చెప్పడం - 594; నేను అమెరికా వెళ్ళడానికి తయారవుతూ ఉండగా నాకు దర్శనమియ్యడం కేశవానందగారి ద్వారా నాకొక సందేశమియ్యడం - 704; చిత్తశుద్ధితో క్రియాయోగ సాధన చేసే వారందరికీ ఆయన మార్గదర్శిత్వం - 829.

బాలానంద బ్రహ్మచారి, లాహిరీ మహాశయుల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకోడం - 577.

బిహారి పండిత్‌, సాటిష్‌ చర్చి కాలేజిలో మా ఆచార్యులు - 240, 244.

బుద్ధుడు - 527, 667 అ, 726 అ, 755 అ, 828, 840 అ, 850.

బృందాభగత్, కాశీ పోస్ట్‌మాన్‌ - 576.

బైబిలు - 32, 202 అ, 206 అ, 228, 237 అ, 256 అ, 258 అ, 275 అ, 276 అ, 300 అ, 301 అ, 302, 303 అ, 304 అ, 306, 320 అ, 362 అ, 384 అ, 394, 424, 442, 443, 474, 475, 479-482, 489, 490-491 అ, 506, 507, 539 అ, 527, 534, 535, 539.

“బైస్కోపు” విశ్వచైతన్యానుభవం - 141.

బోసు, డా॥, పి. మా చెల్లెలు నళిని భర్త - 412, 416.

బ్రహ్మచర్య విద్యాలయం, చూ. రాంచీ విద్యాలయం.

బ్లెట్ష్, ఎట్టీ - 631, 661 అ, 746.

భక్తి - 145, 220 అ, 260.

భగవతి చరణఘాష్‌, మా నాన్నగారు - 4, 10, 22, 27, 34-39, 46, 63, 147, 150, 167, 169, 187, 211, 216, 325 అ, 340, 341, 383, 390, 393, 443; కఠోర నియమాలున్న అలవాట్లు - 4_8; ఒక పొలంలో లాహిరీ మహాశయుల దర్శనం - 10; క్రియాయోగ దీక్ష - 11; మా రాంచీ విద్యాలయాన్ని దర్శించడం 443; నా అమెరికా ప్రయాణానికి డబ్బు ఇవ్వడం - 608, 616; భారతదేశానికి నేను తిరిగి వచ్చాక కలుసుకోడం - 647; మృతి - 693 అ.

‘భగవద్గీత’ (గీత) - 45 అ, 49, 59, 70 అ, 71 అ, 86 అ, 87 అ, 144, 232, 300, 403, 420, 421 అ, 561 అ, 574, 581, 592, 611, 708, 709, 727 అ, 765, 839, 843 అ; బాబాజీ ఉదాహరించడం - 558; దానికి నా అనువాదం - 838.

భగవంతుడు, వాస్తవంగా మనిషిని పోషించేవాడు - 112, 151; చూ దేవుడు కూడా.

భరతుడు, నాట్యశాస్త్ర ప్రవర్తకుడు - 282.

భారతదేశం, నాగరికతకు తోడ్చాటు -115, 120, 122, 287 అ, 516, 517; దాని ప్రాచీన అర్వాచీన నాగరికతలు - 32 అ, 33 అ, 517, 666, 667, 673-676, 831, 832 అ, 851.

భారతదేశం, స్వాతంత్ర్యం - 834 అ.

బాదురీ మహాశయులు, “గాలిలో తేలే సాధువు” - 104 - 114

భాస్కరానంద సరస్వతి, స్వామి - 577

భూపేంద్రనాథ్‌ నన్యాల్‌, లాహిరి మహాశయుల శిష్యులు - 574.

భోలానాథ్‌, పాటలు పాడే రాంచీ విద్యార్థి - 463.

మక్కామసీదు, హైదరాబాదులో - 666.

మతాల మహాసభ (కాంగ్రెస్ ఆఫ్‌ రెలిజియన్స్‌), బోస్టన్‌లో - 607, 614, 651.

మధుమేహం - 310; దైవకృపవల్ల ఒక సాధువుకు నయం కావడం 363, 407, 427, 457 అ, 729; దాన్ని అదుపులో ఉంచుకోడానికి ఉదాహరించిన పద్యం - 676, 840 అ.

మనిషి (మానవ) సృష్టి (జెనిసిస్‌ భావన) - 302, 303, 843; (హిందూ భావన) - 306 అ; స్వభావం - 320 అ, 739; భగవంతుడి రూపంలో ఏర్పడ్డవాడు - 303 అ, 391 అ, 396, 830 మానవ పరిణామం - 178, 304, 425, 429, 432.

మనువు, ప్రాచీన మహాధర్మశాస్త్రవేత్త - 422 అ, 677.

మనోవిశ్లేషణ - 84

మంత్రం - 32 అ, 279.

మందిరం (ఆలయం), స్పెయిన్‌లో, స్వస్థత చేకూర్చేది - 114 అ; తారకేశ్వర్‌లో - 241, 244, 251; నేరూరులో - 680.

మయర్స్‌, ఎఫ్‌. డబ్ల్యు. హెచ్‌. చెప్పినది - 219 అ.

మరణం (చావు) - 2, 454, 459 ఆ, 482, 486, 539 అ, 324 అ, 602, 692, 728, 732, 737, 742, 742 అ.

మహాత్మ, చూ. గాంధీ,

“మహాభారతం”, ఇతిహాసం - 4, 86 అ, 581, 678, 770.

మహామండల్‌, కాశీలో ఆశ్రమం - 151.

మహారాజ్‌, గౌరవ బిరుదు -591, 649.

మహారాజు, కాసింబజారు, సర్‌ మణీంద్ర చంద్ర నంది, రాంచీ విద్యాలయ ప్రథమ పోషకులు - 440: ఆయన కుమారుడు, సర్‌ శ్రీశచంద్ర నంది - 647, 655; కాశీమహారాజు - 577; ఆయన కొడుకు - 577; యతీంద్రమోహన్‌ ఠాకుర్‌ - 577; మైసూరు మహారాజు - 660; తిరువాన్కూరు మహారాజు - 676; బర్ద్వాన్‌ మహారాజు, గిరిబాలగారి నిరాహార యోగ స్థితిని పరిక్షించడం - 790.

మహావతార్‌, బాబాజీ బిరుదు - 528. మహావీరుడు, జైన ప్రవక్త - 755 అ.

మహాశయ, గౌరవ బిరుదు - 38 అ, 137, 593.

మహాసమాధి, మహాయోగి తుది నిష్క్రమణ - 601, 601 అ, 688 అ.

మహేంద్రనాథ్ గుప్త (“ఎం.”), చూ. మాస్టర్ మహాశయులు.

‘మా’, శ్రీయుక్తేశ్వర్ గారి పూరీ శిష్యురాలు; పునరుత్థిత దేహాన్ని చూడడం - 746.

మాటలు, వాటి శక్తి - 18, 32 అ, 414 అ.

మాతాజీ, బాబాజీ చెల్లెలు - 526.

మానసిక ప్రసారం (టెలిపతీ) - 270 అ, 334, 410, 457 అ, 724.

మాయ, 70 అ, 74, 112, 165, 178, 191, 208, 225, 278, 299, 305, 365, 424, 472, 478, 483, 487, 490 అ, 491 అ, 539 అ, 734, 742 అ, 847; దానిమీద ఎమర్సన్ పద్యం 74 అ.

మార్కొనీ, చెప్పినది - 473 అ.

మార్షల్, సర్ జాన్, చెప్పినది - 33 అ.

మాస్టర్ మహాశయులు (మహేంద్రనాథ గుప్త), వినయ స్వరూపులయిన సాధు పుంగవులు, 133 - 140; “బై స్కోపు”, ఆయన నాకు ప్రసాదించిన అనుభవం - 141-143.

మిల్టన్, చెప్పినది - 494 అ, 836 అ, 849 అ.

మిశ్రా, డా॥ ఓడ వైద్యుడు - 410; అపనమ్మకం, షాంఘైలో - 410.

‘మిస్టీరియస్ యూనివర్స్, ది’, ఉదాహృతి - 478.

మీరా బెహిన్, గాంధీగారి శిష్యురాలు - 750.

మీరాబాయి, మధ్యయుగపు మార్మిక భక్తురాలు - 110, ఆమె కీర్తన - 111

ముకుందలాల్ ఘోష్, నా పుట్టు పేరు - 3; సన్యాస స్వీకారంతో యోగానందగా మారడం - 396. ‘ముగ్గురు సాధువులు’ - 470.

ముద్ర - 580.

ముస్లిములు - 323, 423 అ, 773, 835 అ; నమాజు - 573.

మెక్ క్రిండిల్, డా॥ జె. డబ్ల్యు., భారతదేశాన్ని గురించి రాసిన గ్రీకు గ్రంథాల అనువాదకుడు - 668.

మెగస్తనీస్, ప్రాచీన భారతదేశ వైభవాన్ని గురించి చెప్పినది - 833 అ.

మైత్ర మహాశయులు, మురాబాబాదులో బాబాజీ సశరీరులయి సాక్షాత్కరించడం చూసినాయన - 562.

మైసూరు, సందర్శనకు ఆహ్వానం - 661.

‘మొహంజో-దారో అండ్ ది ఇండస్ సివిలిజేషన్’ - 33 అ.

మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్, 954, 616, 811; చూ. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కూడా.

యంగ్, ఎడ్‌వర్డ్, అలౌకిక ఘటనల గురించి చెప్పినది - 550 అ.

యంగ్ హజ్బెండ్, సర్ ఫ్రాన్సిన్ - 632; విశ్వానందాన్ని గురించి చెప్పినది - 145 అ.

యమం - 402. యముడు -515. యాత్ర, నా, బవేరియాలో థెరీసా నాయమన్ దగ్గరికి - 632 - 643, అసిసీలో సెంట్ ఫ్రాన్సిస్ మందిరానికి - 644; పాలస్తీనాకు - 645; బెంగాలులో గిరిబాలగారి దగ్గరికి -791 - 809.

యువాన్ చ్వాంగ్ (చూ. హ్యూయన్‌త్సాంగ్).

యూంగ్, డా॥ సి. జి. యోగవిద్యకు అర్పించిన నివాళి - 405. యూరప్ లో నా పర్యటన, ఇంగ్లండు, జర్మనీ, హాలండ్, ఫ్రాన్సు, స్విట్జర్లాండ్, ఇటలీ, గ్రీసు దేశాల్లో - 644 - 645.

“యోగదా”, సక్రమమయిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం - 441, 466, 627, 626, 658 అ, 764.

యోగదా మఠం (ఆశ్రమం), దక్షిణేశ్వరంలో - 658.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై. ఎన్. ఎస్.), దీని పాఠశాల కార్యకలాపాలూ, భారతదేశంలో - 223 అ, 654 - 660, 709.

యోగం, “కలయిక”, వ్యక్తిపరమయిన ఆత్మను విశ్వాత్మతో కలిపే విద్యకు సంబంధించిన శాస్త్రం - 84 అ, 109, 245, 396, 400 - 405; 419 - 423, 424, 451, 520, 582, 583, 606, 607, 840 అ; ఇది సార్వజనికంగా వర్తిస్తుందన్న విషయం - 400, 403, 829, 839; తెలియక చేసే విమర్శ - 485, 404, 405 అ; నిర్వచనం, పతంజలి చెప్పినది - 401; దీనికి యూంగ్ ప్రశంస - 403; దీంట్లో నాలుగు దశలు - 407 అ.

యోగమాత, సిస్టర్, స్ట్రాబెరీ జోస్యాన్ని నిజం చేసినావిడ - 351.

‘యోగ సూత్రాలు’ (పతంజలి సూతాలు) - 45 అ, 196 అ, 228 అ, 390 అ, 401 అ, 402, 407 అ, 414 అ, 680 అ, 807, 845.

యోగావతారులు, లాహిరీ మహాశయుల బిరుదు - 578 అ, 584.

యోగి -108, 434, 449, 480, 577 అ, 839, 840 అ, 844; యోగికీ స్వామి (సన్యాసి) కి భేదం - 399 - 408; చూ. యోగం కూడా యోగిని - 791.

రక్షరేకు - 47, 162; కనిపించడం - 318; మాయమవడం -157, 329 అ.

రజాక్, ప్రాచీన భారతదేశ సంపత్తిని గురించి చెప్పినది - 834 అ. రత్నాలు, రోగనివారక ఫలితాలు - 292, 295, 313, 416, 417 అ; సాక్షాత్కారం - 547, 548.

రమ, మా పెద్దక్క - 8, 12, 368, 693 అ; మరణం - 377.

రమణ మహర్షి - 684.

రమేశ్ చంద్ర దత్త, నా బి. ఏ. పరీక్షలకు చేసిన సహాయం - 384 - 390.

రవిదాసు, మధ్యయుగపు సాధువు, ఆయన అలౌకిక చర్యలు, చితోడ్ లో - 705, ఆయన పద్యం - 705.

రవీంద్రనాథ్ టాగూరు - 462 - 469; జె. సి. బోసు మీద ఆయన పద్యం -129 -130; ‘గీతాంజలి’లో - 469; ఆయన్ని మొదటిసారి కలుసుకోడం - 462; శాంతి నికేతనానికి రమ్మని ఆయన నన్ను ఆహ్వానించడం - 465; ఆయన కుటుంబం - 467.

రస్కిన్, చెప్పినది - 394.

రాజయోగం - 573.

రాజర్షి జనకానంద, చూ. లిన్, జె.జె.

“రాజా బేగం”, కూచ్ బిహారులో పులి - 97 - 103.

రాజేంద్రనాథ్ మిత్రా, కాశ్మీరు ప్రయాణంలో నా జతగాడు - 341, 347, 355 - 356.

రాంచీ విద్యాలయం (యోగదా సత్సంగ విద్యాలయం), స్థాపన - 440; దాని శాఖలు - 446, 665; దాన్ని గురించి రవీంద్రనాథ్ టాగూరు గారితో చర్చలు – 465; సామాను గదిలో నాకు అమెరికా అంతర్దర్శనం - 604; లూథర్ బర్బాంక్ గారికి ఆసక్తి - 622; ఆర్థికమయిన చిక్కులు - 654; శాశ్వత వ్యవస్థ - 659; విద్యార్థులకు క్రియాయోగ దీక్ష - 656; విద్యా వైద్య ప్రజాసేవా కార్యకలాపాలు - 446, 656; ప్రణవానందగారి రాక - 466; గాంధీ మహాత్ముల రాక - 748; ఆనందమయి మాత రాక - 784. రాణి, చితోడ్ - 705.

రాబిన్సన్, డా॥ ఫ్రెడరిక్, బి. - 616.

రామకృష్ణ పరమహంస - 138 - 141, 371, 816 అ.

రామగోపాల్ మజుందార్, “నిద్రపోని సాధుపు” - 204-251; తారకేశ్వర ఆలయం ముందు నేను మొక్కనందుకు ఆయన నన్ను మందలించడం - 244; నా వెన్ను నొప్పి నయంచేయడం - 251; ఆయన మొదటిసారి బాబాజీనీ మాతాజీనీ కలుసుకోడం - 534-539.

రామన్, సర్ సి. వి. - 679.

రామాయణం, ప్రాచీన మహాకావ్యం - 69 అ, 765.

రాము, లాహిరీ మహాశయులకు శిష్యుడు - 68; అతని గుడ్డితనం పోగొట్టడం - 69.

రాముడు, అవతారమూర్తి - 69, 527.

రాముడు లాహిరీ మహాశయుల శిష్యుడు, ఆయన బతికించినవాడు - 510 - 516.

రాయ్, డా|| ఎన్. సి., పశువైద్యుడు - 309; శ్రీయుక్తేశ్వర్ గారు, ఆయనకు మధుమేహం తగ్గించడం - 311.

‘రివలేషన్’, (ప్రకటన) ఉదాహృతి - 283 అ, 320 అ, 423 అ, 848 అ.

రిషే, చాస్ రాబర్ట్, ప్రసిద్ధ శరీర ధర్మశాస్త్రవేత్త - 211 అ; ఆధిభౌతిక శాస్త్రం గురించి చెప్పినది - 211; భవిష్యత్ పరిశోధనలగురించి - 273.

‘రుబాయత్’, పద్యానికి వ్యాఖ్యానం - 526.

రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్, డి., చెప్పినది - 776.

రేడియో సామ్యం, “గోబిపువ్వు దొంగతనం”, అర్థం చేసుకోడంలో - 269; మనస్సు- 269, 457 అ; సూక్ష్మదర్శని - 239.

రైట్, సి. రిచర్డ్, నా కార్యదర్శి - 631, 639 - 643, 647 - 654. ఒక యోగి ఆత్మకథ. 681-882, 696, 711, 747, 756, 780, 781, 788, 780, 78 795, 805, 311; చూ. ప్రయాణ దినచర్య కూడా. రోరిక్, ప్రొ|| నికొలాస్-470. 884 ల లండన్, ఉపన్యాసాలు-682, 810; అక్కడి యోగవిద్యా తరగతులు- 810; అక్కడి ఎన్. ఆర్. ఎఫ్. కేంద్రం-811. లంబోదర డే, గిరిబాలగారి తమ్ముడు-791, 795, లల్లా యోగీశ్వరి, "దిగంబరి”, శివభక్తురాలు-349. లాజారి, తొమినికా, ఆహారం తీసుకోకపోవడం-808 అ. లాటో, లూయిస్, ఆహారం తీసుకోకపోవడం-808 అ.. లాడర్, సర్ హారీ-632. లారెన్స్, బ్రదర్', క్రైస్తవ మార్మికుడు_840. లారెన్స్, విలియం ఎల్,, సౌరశక్తిని గురించి చెప్పినది-808 అ. లామా, ఎఫ్. ఆర్. వాన్-888 అ. లాల్ ధారి, శారదబాబయ్యగారి నౌకరు-843. లావో-ట్టు, చెప్పినది 776, 840 అ, 860. లాహిరీ మహాశయులు, బాబాజీ శిష్యులూ శ్రీయు క్తేశ్వర్ గారి గురువులూ- 8, 12, 42, 70, 187, 207, 212, 286, 240, 245, 250, 398, 419, 448 అ, 448, 471, 480 ఆ, 500, 519, 525, 528, 580, 582, 565-588, 598, 594, 595, 598, 808, 851, 857, 898, 702, 709, 783 ఆ; సాక్షాత్కరించడం, ఒక పొలంలో-10; మా తల్లిదండ్రులకు క్రియాయోగ దీక్ష ఇవ్వడం. 11; ఆయనవల్ల నా కలరా వ్యాధి నల్లం కావడం-18; అలౌకిక మూలకత్వ కథ-14; ర్శనం- 106 పద సూచిక 885 చేయడం -29; ప్రణవానందగారి గురించి బ్రహ్మకు మనవి చేయడం _43; కేవలానందగారి గురువులు-64; రాము గుడ్డితనం పోగొట్టడం- 69; శ్రీయు క్తేశ్వర్ గారి గురువులు-184, 186; శ్రీయు క్తేశ్వర్ గారి బక్కతనం పోగొట్టడం–200; దేవదూతలు పరివేష్టించి ఉండడం- 498; భార్యకు క్రియాయోగ దీక్ష ఇవ్వడం-484; ఆవిడ కళ్ళ ముందు అదృశ్యమవడం -496; పిడుగుపాటునుంచి శిష్యురాళ్ళను కాపాడడం.495; శిష్యురాలి ప్రార్థన ననుసరించి రైలును ఆలస్యం చేయడం-495; ఆభయ బిడ్డ ప్రాణాన్ని కాపాడడం-500; కాళీ కుమార్ రాజారి యజమాని జీవితంలోని ఒక "దృశ్యాన్ని” చూపించడం–501; త్రైలింగస్వామి చేసిన ప్రశంస-509; చనిపోయిన రాముణ్ణి సుళ్ళీ లేపడం-510-515; పడమటి దేశంలో తమ జీవిత కథ రాయడం జరుగుతుందని జోస్యం -517; బాల్య జీవితం - 520; ప్రభుత్వోద్యోగం-522, 541, 578 అ; కాశీలో ఇంట్లోనూ దశాశ్వ మేధ ఘట్టంలోనూ ఏకకాలంలో కనిపించడం-535-588; రాజీ భేల్కు బదిలీ - 542; బాబాజీతో సమాగమం-542; హిమాలయాల్లో ఒక మహాభవనంలో క్రియాయోగ దీప పొందడం - 547-551; ఆయన జీవితాశయం, ఆదర్శవంతులయిన గృహస్థ యోగిగా నిలవడం -554; క్రియాయోగ సంబంధి నిర్బంధాల్ని సడలించమని బాబాజీని కోరడం-556; మురాదాబాద్ స్నేహితుల ముందు బావాజీని ఆవాహన చేయడం 558; బాబాజీ ఒక సాదువు పాదాలు కడుగుతూండగా చూడడం-584; లండన్ లో ఉన్న తమ యజమాని భార్యకు స్వస్థత చేకూర్చడం-569; అన్ని మతాల వారికీ క్రియాయోగ దీక్ష ఇయ్యడం -558, 570; జవాను సమీపంలో ఒక ఓడ మునిగిపోతున్నట్లు అంతర్దర్శనం-574; ప్రచారానికి అనుమతి నిరాకరించడం-616, 578; పవిత్ర గ్రంథాల మీద వ్యాఖ్యానం- 66, 581; ఆయన చేతి ఒక యోగి ఆత్మకథ రాత-580; భూమి నుంచి నిష్క్రమణ-599; పునరుత్థానం చెందిన దేహంతో ఒకే సమయంలో ముగ్గురు శిష్యులకు దర్శనమియ్యడం.. 801; యోగావతార బిరుదం-578 ఆ, 584. 888 లింకన్, అబ్రహాం, చిత్రపటం, కలకత్తాలో-623తి. లిడ్వినా, సెంట్, ఆఫ్ షీడాం, ఆహారం తీసుకోకపోవడం-908 అ. లిథూనియా భాష - 888 ఆ. లిన్, జేమ్స్ జె. (రాజర్షి జనకానంద); చెప్పినది - 821. లూథర్, మార్టిన్, చెప్పినది - 572 ఆ. లూర్ద్, మందిరం - 241. లూయిస్, డా॥ ఎం. డబ్ల్యు.- 924. 'లెగసీ ఆఫ్ ఇండియా, ది, ఉదాహృతి-984 అ. లేవింథాల్, రబ్బీ ఐ. హెచ్., అరిచేతన మనస్సును గురించి చెప్పినది- 219 ⁹. లేడి, మరణం, రాంచీలో _445. లైంగిక సంబంధం 226, 303, 304; పథ్యం గురించి గాంధీగారి అభి ప్రాయాలు-782. " "లైఫ్ ట్రాన్లు" (ప్రాణాణువులు, ప్రాణ కణికలు), అణుశక్తుల కంటె కూడా సూక్ష్మమయినవి-84, 489, 716, 717, 721, 729, 784. వ వాటికన్, గాంధీగారి నిర్యాణం పట్ల చేసిన వ్యాఖ్య 779. వాషింగ్టన్, జార్జి, చెప్పినది-819, విట్మన్, వాల్ట్, పద్యం, ఉదాహృతి-619. విద్య, సరయిన విద్య అవసరం-320 అ, 440; దాని మీద టాగూరు, అభిప్రాయాలు-465; లూథర్ బర్మా 094 పద సూచిక విద్యాలయం, చూ. రాంచీ విద్యాలయం. విద్యాసాగర్ – 988, 869. వినయం (వినమ్రత)-78, 137, 148, 244, 584. విమల్, రాంచీ విద్యార్థి - 606. విల్సన్, మార్గరేట్ వుడ్రో-752 అ; భారతదేశంలో ఆమె శిష్వర్యం. విల్సన్, ఫుడో, చెప్పినది-771. ✔0, వివస్వతుడు-421. వివేకానంద, స్వామి-910. విశుద్ధానంద, స్వామి ("గంధదావా”)-91. విశ్వగీతాలు, చూ. కాస్మిక్ ఛాంట్స్, విశ్వచలన చిత్రం - 482, 483-490. విశ్వచేతన (సమాధి)-11 అ, 49, 424, 435; చిన్నప్పటి అనుభవాలు - 142, 148, 252-280, 878; దాని మీద రాసిన పద్యం (సమాధి) - 280-233. $87 విశ్వభారతి, టాగురు స్థాపించిన విశ్వవిద్యాలయం - 129 అ, 435, విష్ణుచరణ ఘోష్, మా కడగొట్టు తమ్ముడు-8, 151, 975, 410, 442, 847, 780.. 'విస్పర్స్ ఫ్రం ఎటర్నిటీ'- 818. -ఫుట్జ్, ప్రొ| ఫ్రాన్స్, ఐకెట్-685, 888. వెండికప్పు, డా॥ డికిన్సనక్కు ఇయ్యడం గురించి జోస్యం-91B. వెయ్యిరేకుల తామరపువ్వు (సహస్రార కమలం)- 28, ఆ, 721- · వేదాంతం-130 అ, 168 అ, 898 ఆ, 603... వేదాలు-66 ఆ, 77 ఆ, 144, 188. అ, 407, 478,588. 67. అ 82,851. 'కేప. చెల్ను మార్లోసా-579. 150. 2.4 888 ఒక యోగి ఆత్మకథ వై.ఎస్. ఎస్. చూ. యోగదా సత్సంగ సొసైటీ. వ్యాఖ్యానాలు, పవిత్ర గ్రంథ సంబంధి, ప్రణవానందగారివి -45 అ; శంకరుల శిష్యులయిన సనందనులది -164 అ, 280; శ్రీయు క్తేశ్వర్ గారిది - 298-806; సదాశివేంద్రులది - 407 అ; లాహిరీ మహాశయు లది - 68, 581; బైబిలు కొత్త నిబంధన గ్రంథం మీద నాది - 787; భగవద్గీత మీద-888. శ శక్తి, భగవంతుడి క్రియాశీలక సత్త-848 అ, 848 ఆ. శక్తులు, ఆలౌకిక -45 అ, 262, 391 అ, 407 అ, 417 అ, 489 ఆ, 550 ఆ; వాటి దుర్వినియోగం-84, 206, 327, 328. శంకరాచార్యులవారు, పూరీ,, అమెరికా సందర్శించడం-997 అ. శంకరాచార్యులవారు (ఆదిశంకరులు, సన్యాస మఠామ్నాయాన్ని పున ర్వ్యవస్థీకరించినవారు)…188 ఆ, 125 అ, 228, 885, 996, 424,525, 742 ఆ; శ్రీ నగర్ లోని ఆయన మందిరం ముందు నాకు కలిగిన దర్శనం-954; ఆయన శ్లోకాలు-897. శంకరాచార్యులవారు, శృంగేరి-680 ఆ. శశి, శ్రీయు క్తేశ్వర్గారు అతనికి క్షయ నయం చేయడం-313. శాంకరీమాయి: జీవ్, త్రైలింగస్వామి శిష్యురాలు-508; బాబాజీతో ఆమె సంభాషణ- 509. శారదా ఘోష్, మా బాబయ్య-843, 881, 886; తార కేశ్వరాలయంలో రూపొందిన మొక్క ద్వారా జబ్బు నయం; కావడం-241. శారీరక అవివాశం-480 ఆ; అవిలాలోని సెంట్ థెరిసా - 114 ఆ; సెంట్ జాన్ ఆఫ్ ది క్రాస్-145 అ. శాస్త్రాలు, పవిత్ర గ్రంథాలు-64, 197, 228. పెద సూచికి శైలేశ మజుందార్, గిరిబాలగారి దర్శనానికి వెళ్ళినప్పుడు మాతో వచ్చి తన - 794, 795. క్టాచూ ఆఫ్ లిబర్టీ–811. 'శ్రీమద్భాగవతం' - 806. శ్రీయుక్తేశ్వర్గారు, నా గురుదేవులు, లాహిరీ మహాశయుల శిష్యులు- 42, 72, 158, 163, 181-238, 245, 258-820; 292, 322, 339-367, 380-892, 391 , 399, 425, 439, 443, 471, 492, 519, 525, 541, 575, 584, 610, 617, 886, 687-889, 691, 896, 704, 706-710, 757, 7, 825, 830, 848; మొదటిసారి వారిని కలుసు కోడం--158; దర్శనం-159; బేషరతుగా ప్రేమిస్తానని హామీ - 181, 887; వారి కోరిక, నేను కాలేజీలో చేరాలని-182; వారి జననం, బాల్య జీవితం - 185-167; వారి పేరు -188; వారి శాకాహారం- 190; నాకు క్రియాయోగ దీక్ష ఇయ్యడం - 187; నా ఒక్కతనం పోగొట్టడం -199; లాహిరీ మహాశయులు వీరి బక్కతనం పోగొట్టడం-202; వారి కఠిన క్రమశిక్షణ-211-220; ఆశ్రమ అనుభవాలు, కుమార్- 236, 348; వారి ఆస్తి-235; విశ్వచేతనానుభవం ప్రసాదించడం-254; గోబిపువ్వు తీసుకు వెళ్ళమని ఒక రైతుకు సూచించడం-268; పోయిన దీపం ఎక్కడుందో కనిపెట్టడానికి నిరా కరించడం-274; మబ్బుల “గొడుగు" ఏర్పాటు చెయ్యడం - 275; జ్యోతిష శాస్త్రానికి నిజమయిన అర్థం వివరించడం- 266-800; పవిత్ర గ్రంథ శ్లోకాలు వివరించడం-800-806; నా కాలేయం జబ్బు పోగొట్టడం-288; డా॥ రాయ్ గారికి మధుమేహం నయం చేయడం- 310; శశికి క్షయవ్యాధి నయం చేయడం -315; నేను శ్రీరాంపూర్ లోనే బి.ఏ. చదవడానికి ఏర్పాటు చేయడం-819; అఫ్ఘల్ ఖాన్ 888 ఒక యోగి ఆత్మకత అద్భుతాల్ని వివరించడం- 228-382; కలకత్తాలోనూ శ్రీరాంపూర్ లోనూ ఏకకాలంలో సాక్షాత్కరించడం-325; నా కలరా వ్యాధి నయం చేయడం-845; నాకు స్ట్రాబెరీలు నచ్చడం గురించి జోస్యం చెప్పడం-196; కాశ్మీరులో అధిభౌతికమయిన ఆనారోగ్యం కలగడం -859-867; బి. ఏ. పరీక్షలు పాసవడానికి రమేశీ సహాయం తీసుకోమని నాకు చెప్పడం-384-800; నాకు యోగానంద అన్న ' పేరుతో 'సన్యాస దీక్ష ఇయ్యడం-888; నళిని కాళ్ళకు పక్షవాతం నయం చేయడం-416; రాముడనే తమ సహాధ్యాయి చనిపోయిన 890 తరవాత తిరిగి లేచిన సంఘటనకు సాక్షి-500-616; లాహిరీ మహా శయుల జీవిత కథ రాయమని నన్ను కోరడం-517; మూడు సంద ర్భాల్లో. బాబాజీని దర్శించడం-587-599; బాబాజీ కోరిక ప్రకారం పుస్తకం రాయడం..592-596; నేను అమెరికా వెళ్ళేముందు ఆశీర్వ దించడం-607, 611; ఓడలో ప్రార్థనను నెరవేర్చడం-614; నన్ను ఇండియాకు తిరిగి రమ్మనడం-859; నన్నూ శ్రీరైట్ను శ్రీరాం పూర్లో ఆదరించడం-648-654; నాకు 'పరమహంస' బిరుదు ప్రసాదించడం—689; తమ నిర్యాణాన్ని గురించి ముందుగా చెప్పడం -680, 690; భూమినుంచి నిష్క్రమించడం - 708 ఆ; సమాధి చెయ్యడం-708; వారి పునరుత్థానం-712-746; సూక్ష్మ విశ్వాన్ని గురించి వారు వర్ణించడం–714 - 744; జ్ఞానావతారులనే బిరుదు_584. 711. శ్రీరాంపూర్ కాకేజి-319, 832, 884, 338, 859, 878, 881; అక్కడ నా చివరి పరీక్షలు - 887-880; పూర్వ విద్యార్థుల నుద్దేశించి నా ప్రసంగం-688. శ్వాస ప్రమాణం-428, దీర్ఘాయువుతో సంబంధం-488. సూచిక శ్వాసరహితస్థితి–842; చేకూర్చగలగడం- 436 అ. శారీరకంగానూ మానసికంగానూ స్వస్థత 891 ష షట్చక్రాలు (వెనుబాములోని కేంద్రాలు)-45, 1907, 304, 420, 487 -435,500 అ, 337 ఆ, 721, 308 అ. షా, జార్జ్ బెర్నార్డ్, చెప్పినది-32 అ. షేక్ స్పియర్, ఆయన పద్యం, చావు తప్పించుకోడం గురించి-481. గల్, చెప్పిన 130. స సంకల్పశక్తి (ఇచ్ఛాశక్తి) - 92, 272, 441.457 అ, 637 అ, 656, 764. సంగీతం, భారతీయ -273, 322. సతీశ్ చంద్ర బోసు, మా అక్క రమ భర్త 388 - 878, ఆయన మరణం - 378. సత్, తల్, ఓం (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ), 253 అ, 848 ఆ. సత్యం - 32 అ, 272, 272, 401 ఆ, 414 ఆ, 560, 849. సత్యాగ్రహం, గాంధీగారు ఆరంభించిన అహింసోద్యమం - 749 అ, 776 పదకొండు ప్రతిజ్ఞలు-749. సత్యాగ్రహి-749, 762,776,778. సత్సంగం - 275 అ, 859; చూ. యోగదా సత్సంగ. సదాశివ బ్రహ్మం- 407 అ; ఆయన అలౌకిక చర్యలు-880. సనందలాల్ ఘోష్, మా తమ్ముడు-151. సనందనుడు, ప్రణవానందగారి శిష్యుడు- 450. .89.2 సనందనుడు; శంకరుల శిష్యుడు - 164 అ. సనాతన ధర్మం (హిందూ మతం)-595, 595 ఆ. సంతోష రాయ్-809, 810. ఒక యోగి ఆత్మకథ సన్యాసం, నా సన్యాస స్వీకారం- 888-407; శ్రీయు క్తేశ్వర్ గారి సన్యాస

స్వీకారం-589.

సమాధి, దైవసాయుజ్య స్థితి - 45 అ, 189 ఆ, 195, 248, 385, 408,426,474, 554, 602 అ, 715, 744, 781, 820, 839; దాని మీద నా పద్యం-260-269. సమ్మోహనం-581; హానికరమయిన ఫలితాలు- 84, సంస్కృతం 438 అ; సర్ విలియం జోన్స్ అర్పించిన నివాళి - 88 అ పాణిని అర్పించిన నివాళి - 150 అ. క్లీసరోవర మందిరం (సరోవరాలయం) ఎస్. ఆర్. ఎఫ్, లాస్ ఏంజిలన్- 827. సహజావబోధం అంతర్ జ్ఞానం, అంతఃస్ఫురణ, సహజజ్ఞానం) --271, 278 ఆ, 406, 781. సహస్రారకమలం (వెయ్యి రేకుల తామరపువ్వు) - 283 అ, 721. సాంఖ్య సూత్రాలు-84, 801. 'సాంగ్ సెలస్టియల్, ది', చూ. భగవద్గీత. 'సాంగ్స్ ఆఫ్ ది సోల్' -618. సాతాను- 490 అ; చూ. మాయ కూడా. సాధన, ఆధ్యాత్మిక శిక్షణ మార్గంలో-30 ఆ, 150, 187, 188, 708. సాధువు-80, 695; లాహోరులో మా అమ్మకు రక్షరేకు ప్రసాదించడం -81; హరిద్వారంలో, పోలీస్తాయన తెగ్గొట్టిన చేతిని నయం చేసు కోడం-55; కాశీలో పండితుని కోరుకి -నాకూ జరిగిన సంభాషణ.. పద సూచిక 898 విన్నాయన-59; కలకత్తాలో కాశీఘాట్ ఆలయంలో, నాకు బోధిం చడం-78, 87. 'సార్టర్ రిసార్టస్', ఉదాహృతి-584 అ. సాలమన్ - 72, 838 ఆ. సీల్, డా॥ బి. ఎన్. 288 ఆ, సృష్టి, విశ్వ, బ్రహ్మ నుంచి వివర్తం చెందడం-180 అ; ఓంకారంవల్ల - 253 అ,423 ఆ; చక్రాలు -299 ఆ; దేవతల "భార్యల"కు సంబంధించి - 348 అః ధ్రువత్వం-471-476; అసలు స్వభావం- 478, 485, 504, 548, 549, 733, 742 9. సెల్ఫ్ రియలై జేషన్ చర్చ్ ఆఫ్ ఆల్ రెలిజియన్స్, హాలీవుడ్ లో-827 శాన్ డియాగోలో -827; లాంగ్ బీచ్ - 827; పసిఫిక్ పాలి సేడ్స్ -827. సెల్ఫ్ రియలై జేషన్ పత్రిక' (వెనకటి 'ఈస్ట్ - వెస్ట్' పత్రిక) - 780, 828, 837, 838 అ; 1925 లో ప్రారంభం-628; ఉదాహృతి- 122 ఆ, 288 అ, 377 అ. 'సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్. ఎమ్.), అంతర్జాతీయ ప్రధాన కార్యస్థానం, లాస్ ఏంజిలస్, కాలిఫోర్నియా-854; దాన్నే. భారతదేశంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్. ఎస్.) అంటారు-655, 859; రిజిస్టరు చేయించడం-681; దాని లండన్ కేంద్రం-811, 928; దాని వార్షిక క్రిస్మస్ ఉత్సవాలు- 912; దాని వాడలు (కోలనీలు) - 827; పాఠాలు, సభ్యులు- 828. సేవానంద, స్వామి-746. సోక్రటీసు - 844; చెప్పినది-889 ఆ; ఒక హిందూమునిని కలవడం. 644 . ఒక యోగి ఆకథ. స్కాటిష్ చర్చ్ కాలేజి, కలకత్తాలో, ఇక్కడ చదివే ఇంటర్మీడియట ఆర్ట్స్ యోగ్యతా పత్రం పొందాను-189, 240, 317, 819. స్టీన్ మెట్జ్, ఛార్లెన్, పి., ఆధ్యాత్మిక పరిశోధన అవసరాన్ని గురించి చెప్పినది-774 ఆ. 894 'స్టోరీ ఆఫ్ థెరిసా నాయ్మన్, దీ'-888 . హోలీ ఆఫ్ మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్, ది'-758 అ. స్ట్రాబెరీ ఉదంతం, కాశ్మీరులో-850. స్థితిలాల్ నంది, గిరిబాలగారి పక్కింటాయన - 790, 800. స్వదేశీ, దేశంలో తయారయిన సరుకులే వాడడం-749, 798. స్వామి, సన్యాస మఠామ్నాయ సభ్యుడు-28 అ, శంకరులు పునర్వ్యవస్థీకరించడం- 163 ఆ నేను పొందిన దీక్షలు స్వామికి యోగికీ భేదాలు-839-400; శ్రీయు క్తేశ్వర్ గారు ఫోన్ దీక్ష - 589, 589 అ. 21 హక్సాలీ, డా|| జూలియన్, ప్రాచ్య ప్రపంచ ప్రక్రియ గురించి నదీ 685 ఆ.. హజరత్, అఫ్ఘల్ ఖాన్ ఆధీనంలో ఉన్న సూక్ష్మమండల జీవి-8.22- హఠయోగం, శరీర వ్యాయామ శాస్త్రం- 406 అ. హర్షుడు, రాజు- 622 ఆ ఆశ్రను పూజారి - 158. 1, హాబు, హిందూ పవిత్ర గ్రంథాలు (ధర్మశాస్త్రాలు), 150: ఆ, 414 ఆ, 480 అ, -588 అ, 88.8, 888 హిందూమతం–595 ఆ, 766; నిత్యకర్మలు–758. హిందూ హైస్కూలు, కలకత్తా