వర్గం:అన్నమయ్య పాటలు

Wikisource నుండి

ధారుణిపతికిని తలబాలో బహు దారారతునకు తలబాలో

హేమవర్ణునకు ఇందిరాపతికి దామోదరునకు తలబాలో సామజభయరక్షకునకు తులసీ ధామునకు హరికి తలబాలో

కలికి రుక్మిణికి కడుతమకించే తలదైవమునకు తలబాలో మలసి సత్యభామకు పతి పంకజ దళనేత్రునకును తలబాలో

తిరువేంకటమున దినపెండ్లిగల తరుణులపతికిని తలబాలో ఇరవుగ బాయక ఇందిరనురమున ధరియించు హరికి తలబాలో

dhaaruNipatikini talabaalO bahu daaraaratunaku talabaalO

hEmavarNunaku iMdiraapatiki daamOdarunaku talabaalO saamajabhayarakShakunaku tulasI dhaamunaku hariki talabaalO

kaliki rukmiNiki kaDutamakiMcE taladaivamunaku talabaalO malasi satyabhaamaku pati paMkaja daLanEtrunakunu talabaalO

tiruvEMkaTamuna dinapeMDligala taruNulapatikini talabaalO iravuga baayaka iMdiranuramuna dhariyiMchu hariki talabaalO

http://bvsrk1300.blogspot.com/search/label/KALYANAM

"అన్నమయ్య పాటలు" వర్గంలోని పుటలు

ఈ వర్గంలో ఉన్న మొత్తం 1,505 పేజీలలో ప్రస్తుతం 200 పేజీలను చూపిస్తున్నాము.

(క్రితం 200) (తరువాతి 200)

అ (కొనసాగింపు)

అ (కొనసాగింపు)

(క్రితం 200) (తరువాతి 200)
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
ముద్రించండి/ఎగుమతి చేయండి
పరికరాలపెట్టె